ఫేస్‌బుక్ మోజు : పోర్న్ మూవీస్ చేదు

Written By:

గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో అత్యధికులు ఏమి చూస్తున్నారు. ఎవరెవరేమి సైట్లు చూస్తున్నారు. అనేదానిమీద పరిశోధనలు జరిపిన వారికి ఆసక్తికర విషయాలు తెలిసాయి. గూగుల్ లో సెర్చ్ ఇంజిన్ లో అత్యధిక భాగం ఫేస్‌బుక్ ని వెతుకుతున్నారని తెలిసింది. కాగా ఆ తరువాతి స్థానాన్ని గూగుల్ ఆక్రమించింది. వరల్డ్ కప్ అలాగే ప్రమాదకర ఎబోలా వైరస్ వీటిని వదిలేసి అత్యధికులు ఫేస్‌బుక్ మీదనే మోజు పెంచుకున్నారు. అయితే 2014లో పోర్న్ మూవీస్ 5వ స్థానంలో ఉంటే ఇప్పుడు 6వస్థానానికి చేరింది. ఇంకా చిత్రాతి విచిత్రమైన విషయం ఏంటంటే నెటిజన్లు వాతావరణం కన్నా పోర్న్ మూవీస్ మీదనే ఎక్కువగా క్లిక్ చేస్తున్నారట.

Read more: ఇండియాలో పోర్న్ఆపలేమంటున్న సిబిఐ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫేస్‌బుక్ (Facebook)

ఫేస్‌బుక్ (Facebook)

ప్రపంచంలోనే అత్యంత పాపులర్ సెర్చ్ ఇంజిన్ గా ఫేస్‌బుక్ నిలిచింది. 100కి 100 శాతంగా అది నిలిచింది. ఇక అమెరికాలో 100 సార్లు సెర్చ్ ఇంజిన్ లో క్లిక్ చేస్తే అందులో 80 ఫేస్‌బుక్ మీదకే వెళ్తున్నాయట.

గూగుల్ (Google)

గూగుల్ (Google)

గూగుల్ సెర్చ్ ఇంజిన్ గా పాపులర్ అయినప్పటికీ అది కేవలం 80శాతం మంది మాత్రమే దానిపైన క్లిక్ చేస్తున్నారట. ఇక అమెరికాలో 100 మంది క్లిక్ చేస్తే అందులో 80 క్లిక్ లు గూగుల్ మీదకు వెళుతున్నాయట

యు (You)

యు (You)

ఇక సెర్చ్ ఇంజిన్ లో గూగుల్ తరువాత యూ వర్డ్ ఆక్రమించింది. దాని మీదకు 65 క్లిక్ లు వెళుతున్నాయట. ఇక అమెరికాలో అయితే 100 మంది క్లిక్ చేస్తే అందులో 65 క్లిక్ లు యు అనే పదం మీదకు వెళుతున్నాయట.

యూ ట్యూబ్ (Youtube)

యూ ట్యూబ్ (Youtube)

యూ ట్యూబ్ మీదకు ప్రతి 100 క్లిక్ లో 60 క్లిక్ లు వెళుతున్నాయట

క్రాయ్ స్టిస్ట్ ( Craigslist)

క్రాయ్ స్టిస్ట్ ( Craigslist)

ఇది అన్ని రంగాలను కలిపేది. రియల్టీతో పాటు అడ్వర్టేజ్ మెంట్, ఫ్లాట్ సేల్, యాడ్ ఇలా చాలా రంగాలకు సంబంధించినది. ప్రతి 100 క్లిక్ లలో 50 క్లిక్ లు దీని మీదకు వెళుతున్నాయట

పోర్న్ (Porn)

పోర్న్ (Porn)

ఇక పోర్న్ మూవీస్ కి వచ్చేసరికి ఇది దాదాపు సగానికి పైగా పడిపోయింది. ప్రతి 100 క్లిక్ లకు కేవలం 44 క్లిక్ లు మాత్రమే దీని మీదకు వెళుతున్నాయట

వెదర్ (Weather)

వెదర్ (Weather)

వాతావరణానికి సంబంధించి కూడా పెద్దగా ఆసక్తి చూపుతున్నట్లుగా లేదట.ప్రతి 100 క్లిక్ లలో కేవలం 40 క్లిక్ లు మాత్రమే దాని మీదకు వెళుతున్నాయట.

యాహూ (Yahoo)

యాహూ (Yahoo)

యాహూ కూడా బాగా తగ్గిపోయింది. దీని మీదకు కేవలం 35 క్లిక్ లు మాత్రమే పడుతున్నాయట

న్యూస్ (News)

న్యూస్ (News)

న్యూస్ విషయానికొచ్చేసరికి జనాలకు పెద్దగా ఆసక్తి లేనట్లుగా తెలుస్తోంది. కేవలం ప్రది 100 క్లిక్ లలో దీని మీదకు 30 మాత్రమే వెళుతున్నాయట.

సెక్స్ (Sex)

సెక్స్ (Sex)

ఇది కూడా నెటిజన్లకు విరక్తి కలిగినట్లుంది. దీని మీదకు కేవలం 25 క్లిక్ లు మాత్రమే వెళుతున్నాయి

అమెజాన్ (Amazen)

అమెజాన్ (Amazen)

సెర్చ్ ఇంజిన్ లో అమెజాన్ ను వెతుకుతున్న వారు కేవలం 25గా ఉంది.

గేమ్స్ (Games)

గేమ్స్ (Games)

ఇది చివరి ప్లేస్ ఆక్రమించింది. దీనిపైకి కేవలం 20 క్లిక్ లు మాత్రమే వెళుతున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Read more about:
English summary
Here Write Here what people really search for most on Google
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot