ఇండియాలో పోర్న్ఆపలేమంటున్న సిబిఐ

|

భారత్ లో హింసాత్మకమైన సైబర్ ఫోర్నోగ్రపిని నియంత్రించడం కష్టమని దేశంలోని లైంగిక అసంతుష్ట పురుషుల నుంచి దీనికి భారీ డిమాండ్ ఉందని సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. కామోద్రేక పూరితమైన మహిళలపై హింసాపూరితమైన కంటెంట్ ను వారు వీక్షిస్తున్నారని పేర్కొంది. భారత్ సైబర్ మార్కెట్ గణనీయమైన శక్తిగా ఉండటంలో దీనిపై సీమాంతర విద్రోహుల నుంచి తరచూ సైబర్ దాడులు జరుగుుతన్నాయని తెలిపింది.

Read more:హ్యాకింగ్‌ సెక్స్‌తో అమితాబ్‌ విలవిల

పోర్నోగ్రపికి భారీ డిమాండ్ ఉండటంతో ఒక వెబ్ సైట్ ను బ్లాక్ చేసినా ఇంటర్ నెట్ కంటెంట్ ప్రోవైడర్ప్ వెంటనే వేరే వెబ్ సైట్ ను ముందుకు తెస్తున్నారని దీంతో దీనిని నిరోధించడం కష్టంగా మారిందని కేంద్ర దర్యాప్తు సంస్థ వివరించింది. సైబర్ లైంగిక నేరాలు,నేరగాళ్లపై దర్యాప్తు జరిపే విధంగా సీబీఐ ను దేశ వ్యాప్తంగా ఏకైక విచారణ సంస్థగా ఏర్పాటు చేయాలని కోరుతూ సుప్రింకోర్టులో అఫిడవిట్ దాఖలైంది. దీనిపై సీబీఐ తన స్పందన తెలియజేస్తూ ఈ వివరాలు తెలియజేసింది. ఇక డిసెంబర్ 2011 నుంచి అగష్టు 2013 వరకు మెటాకిర్ట్ బ్లాగ్ నిర్వహించిన సర్వేలో షాకింగ్ గొలిపే నిజాలను చూడండి.

Read more: లీకయిన అక్రమ సంబంధాల పాస్‌వర్డ్ ఇదే

హెచ్చుమీరుతోన్న ఫోర్నోగ్రఫీ

హెచ్చుమీరుతోన్న ఫోర్నోగ్రఫీ

ఇంటర్నెట్ ఫోర్నోగ్రఫీ మరింతగా వికృతరూపం దాల్చుతోంది. ఈ గణాంకాలు చూస్తే అది ఎంతలా హెచ్చుమీరిందో మీకే తెలుస్తుంది. పోర్న్ వెబ్‌సైట్‌లు అత్యధికంగా రిజిస్టర్ కాబడిన డొమైన్ నేమ్స్ (.com.org .net .co.uk .de etc.). 

 

 

అమెరికా అగ్రస్థానంలో

అమెరికా అగ్రస్థానంలో

అత్యధిక పోర్న్ వెబ్‌సైట్‌లను కలిగి ఉన్న టాప్ -10 దేశాలు. అశ్లీల డేటాతో కూడిన 4.2మిలియన్ డొమైన్‌లతో 428మిలియన్ల పోర్న్ పేజీలను కలిగి అమెరికా అగ్రస్థానంలో ఉంది.

 

 

కాలీఫోర్నియా రాష్ట్రం మొదటి స్థానం

కాలీఫోర్నియా రాష్ట్రం మొదటి స్థానం

600శాతం పోర్న్ వెబ్‌సైట్‌ల నిర్వహణతో కాలీఫోర్నియా రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది.

డొమైన్ పేర్లు
 

డొమైన్ పేర్లు

పోర్న్ వెబ్‌సైట్‌ల నిర్వహణలో భాగంగా అత్యధికంగా ఉపయోగించిన డొమైన్ పేర్లు.

టాప్ 20 దేశాల సమాచారం

టాప్ 20 దేశాల సమాచారం

అత్యధిక పోర్న్ వెబ్‌సైట్‌లను కలిగి ఉన్న టాప్ 20 దేశాల సమాచారం.

బీ గ్రేడ్ సినిమాలకు మరింతగా డిమాండ్

బీ గ్రేడ్ సినిమాలకు మరింతగా డిమాండ్

భారత్‌లో పోర్న్ వెబ్‌సైట్‌లు బ్లాక్ అయితే బీ గ్రేడ్ సినిమాలకు మరింతగా డిమాండ్ పెరుగుతుందని, అదే సమయంలో ఆశ్లీల కంటెంట్‌తో కూడిన సీడీ ఇంకా డీవీడీలకు మంచి గిరాకీ ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

పోర్న్ బ్యాన్ పై పోరాటం

పోర్న్ బ్యాన్ పై పోరాటం

అంతర్జాలంలో పోర్నోగ్రఫీ హెచ్చమీరతోందని అతి చిన్నారులకు మరింత సునాయాసంగా లభ్యమవుతోందని ఈ కారణంగా మహిళల పై దాడులు పెరుగుతున్నాయని, ఈ నేరాలను నిరోధించేందుకు అటువంటి పోర్న్ వెబ్‌సైట్‌లను దేశంలో బ్లాక్ చేయాలని ఇండోర్‌కు చెందిన న్యాయవాది కమలేష్ వస్వాని గతంలోనే న్యాయాస్థానాన్ని ఆశ్రయించారు.

ఈ అంశం పై స్పందించిన చీఫ్ జస్టిస్ అల్తామస్ కబీర్

ఈ అంశం పై స్పందించిన చీఫ్ జస్టిస్ అల్తామస్ కబీర్

ఈ అంశం పై స్పందించిన చీఫ్ జస్టిస్ అల్తామస్ కబీర్ నేతృత్వంలోని ధర్మాసనం, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఇంకా హోం వ్యవహారాల మరియు భారతదేశ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అసోసియేషన్ మంత్రిత్వ శాఖలకు స్పందించాలంటూ నోటీసులు జారీ చేసింది.

పోర్న్ వెబ్ సైట్ లను బ్యాన్ చేయటం కష్టమని..

పోర్న్ వెబ్ సైట్ లను బ్యాన్ చేయటం కష్టమని..

భారత్‌లో అంతర్జాతీయ పోర్న్ వెబ్ సైట్ లను బ్యాన్ చేయటం కష్టమని కేంద్ర ప్రభుత్వం సుప్రీం ధర్మాసనంకు తెలిపింది.

ఢిల్లీ మెట్రో రైళ్లలో బూతు భాగోతాల దుమారం!

ఢిల్లీ మెట్రో రైళ్లలో బూతు భాగోతాల దుమారం!

ఢిల్లీ మెట్రో రైళ్లలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల పై ఒకప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ నడిచింది.

పోర్న్ ఎంఎంఎస్‌లు ఆన్‌లైన్‌లో హల్ చల్

పోర్న్ ఎంఎంఎస్‌లు ఆన్‌లైన్‌లో హల్ చల్

ఇందుకు కారణం ఇక్కడ సీసీటీవీ కెమెరాల ద్వారా రికార్డుకాబడిన పలు పోర్న్ ఎంఎంఎస్‌లు ఆన్‌లైన్‌లో హల్ చల్ చేయటమే.

ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు

ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు

ఈ వీడియో క్లిప్పింగ్‌ల లీకేజి పై ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎమ్ఆర్ సీ), సైబల్ సెల్ విభాగానికి చెందిన ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

డీఎమ్‌ఆర్‌సీ ఎగ్జిక్యూటివ్ సంచలాకులు అనూజ్ దయాల్

డీఎమ్‌ఆర్‌సీ ఎగ్జిక్యూటివ్ సంచలాకులు అనూజ్ దయాల్

ఈ వ్యవహారాన్ని పై డీఎమ్‌ఆర్‌సీ ఎగ్జిక్యూటివ్ సంచలాకులు అనూజ్ దయాల్ సీరియస్‌గా తీసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

13 వీడియోలను పోర్న్ వెబ్‌సైట్‌లలో అప్‌లోడ్

13 వీడియోలను పోర్న్ వెబ్‌సైట్‌లలో అప్‌లోడ్

ఢిల్లీ మెట్రో రైళ్లలోని సీసీటీవీ కెమెరాల ద్వారా రికార్డు కాబడిన 13 వీడియోలను పోర్న్ వెబ్‌సైట్‌లలో అప్‌లోడ్ చేసినట్లు అప్పట్లో పెద్ద దుమారమే రేగింది.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

మీరు టెక్నాలజీకి సంబంధించి లేటెస్ట్ అప్ డేట్ ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.https://www.facebook.com/GizBotTelugu

Best Mobiles in India

English summary
Here Write Indian men love 'violent porn', difficult to curb it: CBI

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X