ఆండ్రాయిడ్ 7 నౌగట్ వచ్చింది: అప్‌డేట్ అయ్యే ఫోన్లు వివరాలు ఇవే

Written By:

ఎప్పటినుంచో యూజర్లు ఎదురుచూస్తున్న ఆండ్రాయిడ్ 7 నౌగట్ వచ్చేసింది. అదిరే ఫీచర్లతో నౌగట్ యూజర్లముందుకు వచ్చింది. అయితే ఇది ఇప్పుడు కొన్ని ఫోన్లకు మాత్రమే అప్‌డేట్ ఆవుతుంది. త్వరలో అన్ని ఫోన్లకు వచ్చే అవకాశం ఉన్నా..ఇప్పుడు ఈ కింద ఇస్తున్న ఫోన్లకు మాత్రమే అప్‌డేట్ అవుతుంది. ఆండ్రాయిడ్ 7.0 అప్ డేట్ అయ్యే ఫోన్ల వివరాలపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

కేక పుట్టిస్తున్నఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఫీచర్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నెక్సస్ ( Nexus )

నెక్సస్ తన ఫోన్లకు ఆండ్రాయిడ్ అప్‌డేట్ ఇచ్చింది.
Nexus 6P, Nexus 5X, Nexus 9
Nexus 6, Nexus Player, Pixel C
General Mobile 4G (Android One) ఈ మొబైల్స్ లో ఆండ్రాయిడ్ 7.0 అప్‌డేట్ చేసుకోవచ్చు.

శాంసంగ్ ( Samsung )

శాంసంగ్ సైతం తన ఫోన్లకు ఆండ్రాయిడ్ 7.0 అప్‌డేట్ ఇచ్చింది.ఆ ఫోన్ల వివరాలు ఇవే
Galaxy S7, Galaxy S7 edge, Galaxy Note 5
Galaxy S6, Galaxy S6 edge, Galaxy S6 edge+

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

LG

LG సైతం తన ఫోన్లకు ఆండ్రాయిడ్ 7.0 అప్‌డేట్ ఇచ్చింది. ఆ ఫోన్ల వివరాలు ఇవే
LG V20, LG V10, LG G5, LG G3

సోనీ ( Sony )

సోనీ తన ఫోన్లకు ఆండ్రాయిడ్ 7.0 అప్‌డేట్ ఇచ్చింది. ఆ ఫోన్ల వివరాలు ఇవే
Xperia X Performance - October, Xperia XZ - October
Xperia X - November, Xperia X Compact - November
Xperia Z5 - December, Xperia Z3+ - December
Xperia Z4 Tablet - December, Xperia XA - early 2017, Xperia Ultra - early 2017

మోటోరోలా ( Motorola )

మోటోరోలా తన ఫోన్లకు ఆండ్రాయిడ్ 7.0 అప్‌డేట్ ఇచ్చింది. ఆ ఫోన్ల వివరాలు ఇవే
Moto G (4th Gen), Moto G Plus (4th Gen)
Moto G Play (4th Gen), Moto X Pure Edition (3rd Gen)
Moto X Style, Moto X Play, Moto X Force
Moto Z, Moto Z Droid, Moto Z Force Droid
Moto Z Play, Moto Z Play Droid, Droid Maxx 2, Droid Turbo 2

హెచ్‌టీసీ ( HTC)

హెచ్‌టీసీ తన ఫోన్లకు ఆండ్రాయిడ్ 7.0 అప్‌డేట్ ఇచ్చింది. ఆ ఫోన్ల వివరాలు ఇవే
HTC 10, HTC One M10, HTC One M9, HTC One A9

వన్‌ప్లస్ ( OnePlus )

వన్‌ప్లస్ తన ఫోన్లకు ఆండ్రాయిడ్ 7.0 అప్‌డేట్ ఇచ్చింది. ఆ ఫోన్ల వివరాలు ఇవే
OnePlus 3, OnePlus 2

ప్రస్తుతం ఈ ఫోన్లకు మాత్రమే

ప్రస్తుతం ఈ ఫోన్లకు మాత్రమే ఆండ్రాయిడ్ 7.0 అప్‌డేట్ ఉంది. మిగతా ఫోన్లకు త్వరలో వచ్చే అవకాశం ఉంది.

Android Nougat

Android Nougat ప్రత్యేకతలేంటి..? మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి 

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
Android 7.0 Nougat: Here's A List Of Phones That Will Receive The Android 7.0 OS Update read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting