స్మార్ట్‌ఫోన్ సీక్రెట్ కోడ్స్

Written By:

ఈ రోజుల్లో చాలా మంది దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ప్రతి 100 మందిలో సగం మందికి పైగా స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. అయితే చాలా మందికి ఫోన్ వాడుతున్నారు కాని అందులో అన్నీ యాప్స్ గురించి తెలియదు. ఫోన్ లో సీక్రెట్ కోడ్స్ గురించి అసలు తెలియదు. ఈ కోడ్స్ ఫోన్ గురించిన సమాచారాన్ని అందిస్తాయని కూడా తెలియదు. అయితే మీకు ఇప్పుడు ఆ కోడ్స్ పరిచయం చేస్తున్నాం. ఈ కోడ్స్ ను టైప్ చేయడం ద్వారా మీరు మీ ఫోన్ గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

Read more : కొత్త ఫోన్ కొనే ముందు ఈ విషయాల్లో క్లారిటీ అవసరం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

*#*#4636#*#* లేక *#4636#

ఇది మీ ఫోన్ గురించిన సమాచారాన్ని అలాగే బ్యాటరీ సమాచారాన్ని దాని హిస్టరీని అందిస్తుంది.

*#*#7780#*#*

ఈ కోడ్ మీరు టైప్ చేస్తే ప్యాక్టర్ రీసెట్ గురించిన సమాచారం వస్తుంది

*2767*3855#

ఈ కోడ్ మీరు టైప్ చేస్తే మీ ఫోన్ కెమెరా గురించిన సమాచారం మీకు కనిపిస్తుంది.

*#*#7594#*#*

ఈ కోడ్ మీ పవర్ బటన్ అలాగే ఎండ్ కాల్ గురించిన సమాచారాన్ని అందిస్తుంది.

*#*#273283*255*663282*#*#*

ఈ కోడ్ టైప్ చేస్తే మీకు ఫైల్ కాపీకి సంబంధించిన సమాచారం కనిపిస్తుంది.

*#*#197328640#*#* or *#*#32489#*#* or *#*#0011#*#*

ఈ కోడ్ టైప్ చేస్తే సర్వీసుకు సంబంధించిన సమాచారం మీకు కనిపిస్తుంది.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. https://www.facebook.com/GizBotTelugu/

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Hidden Secret Codes for Google Android Mobile Phones
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot