నీళ్లు ఎక్కువ తాగితే ఈ బాటిల్ వార్నింగ్ ఇస్తుందట

By Hazarath
|

మీరు రోజు బయటకు వెళ్లేటప్పుడు బాగా అలసిపోతుంటారు..పని ఎక్కువ చేసినా కాని బాగా అసలిపోయి మనకు తెలియకుండానే బాటిళ్లకు బాటిళ్లకు నీళ్లను తాగేస్తాం. అవసరం లేకపోయినా కాని దాహమేస్తుంది కదా అని పుల్ గా తాగేస్తాం. అయితే ఇప్పుడు ఓ కొత్త స్మార్ట్ బాటిల్ మార్కెట్ లోకి వచ్చింది. మీకు ఎంత నీరు కావాలో అంతే తాగేలా ఈ స్మార్ట్ వాటర్ బాటిల్ మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది..మీరు ఎక్కువ తాగితే వార్నింగ్ కూడా ఇస్తుంది.

 

Read more: ఈ ఫోన్‌ని 800 ఏళ్ల క్రితం ఏలియన్స్ వదిలివెళ్లారట

రోజుకు మీరు ఎంత నీరు తాగాలో చెప్పే

రోజుకు మీరు ఎంత నీరు తాగాలో చెప్పే

రోజుకు మీరు ఎంత నీరు తాగాలో చెప్పే సరికొత్త 'స్మార్ట్' వాటర్ బాటల్ ఇది. సౌండ్ చేస్తే వెలిగే లైట్లు, టచ్ స్క్రీన్ ఫోన్లు, గూగుల్ గ్లాసులు మనం విన్నాం. ఇప్పుడో కొత్త వాటర్ బాటిల్ వచ్చింది.

మీరు కావలసిన దానికంటే ఎక్కువ నీళ్లు తాగుతున్నారనీ

మీరు కావలసిన దానికంటే ఎక్కువ నీళ్లు తాగుతున్నారనీ

మీ బాడీకి వాటర్ కావాలనీ, మీరు కావలసిన దానికంటే ఎక్కువ నీళ్లు తాగుతున్నారనీ, లేదా మీరు తాగే నీళ్లు ఫ్రెష్షా? కాదా? ఆ నీటి జాతకం చెప్పే స్మార్ట్ వాటర్ బాటిల్ ప్రపంచ మార్కెట్లోకి వచ్చింది. మీపక్కనే ఉండే పర్సనల్ డాక్టర్లా పని చేసే ఈ స్మార్ట్ వాటర్ బాటిల్కు చాలా స్పెషాలిటీలున్నాయట.

మన ఒంట్లో కాలరీలను ఖర్చుచేసేందుకు
 

మన ఒంట్లో కాలరీలను ఖర్చుచేసేందుకు

మన ఒంట్లో కాలరీలను ఖర్చుచేసేందుకు ఎక్సర్సైజ్ లు, జాగింగ్ లాంటివి చేస్తామే కానీ, ఒంటికి ఎంత నీరు అవసరమో చెప్పే టెక్నాలజీ ఈ స్మార్ట్ వాటర్ బాటిల్ సొంతమట.

టెక్నికల్ సీల్ తో ఉండే ఈ స్మార్ట్ వాటర్ బాటిల్ ను

టెక్నికల్ సీల్ తో ఉండే ఈ స్మార్ట్ వాటర్ బాటిల్ ను

టెక్నికల్ సీల్ తో ఉండే ఈ స్మార్ట్ వాటర్ బాటిల్ ను టచ్ చేస్తే చాలు. బాటిల్ లో ఉన్న నీళ్లు ఎన్ని డిగ్రీల హీట్ లో ఉన్నాయనేది మూత మీద కనిపిస్తుందట.

మీరు నీళ్లు తాగి చాలాసేపు అయి ఉండొచ్చు

మీరు నీళ్లు తాగి చాలాసేపు అయి ఉండొచ్చు

మీరు నీళ్లు తాగి చాలాసేపు అయి ఉండొచ్చు .. ఒక వీ బాడీకి నీటి అవసరం ఉండొచ్చు.లేదా మీరు పని హడావుడిలో మర్చిపోయి ఉండొచ్చు..అయినా బేఫికర్ ..

ఒక విధమైన వైబ్రేటింగ్ సౌండ్ చేసి

ఒక విధమైన వైబ్రేటింగ్ సౌండ్ చేసి

ఈ స్మార్ట్ వాటర్ బాటిల్ ఒక విధమైన వైబ్రేటింగ్ సౌండ్ చేసి వాటర్ తాగే టైమ్ అయిందని వార్నింగ్ ఇస్తుందట.

ఆ బాటిల్ లో వాటర్ తాగడానికి పనికిరాకపోతే

ఆ బాటిల్ లో వాటర్ తాగడానికి పనికిరాకపోతే

అంతే కాదు. ఆ బాటిల్ లో వాటర్ తాగడానికి పనికిరాకపోతే తాగొద్దని చెప్పే టెక్నాలజీ కూడా ఈ స్మార్ట్ వాటర్ బాటిల్ కు ఉంది.అంతే కాకుండా శరీరానికి సరిపదేంత నీరు తాగగానే ఇక చాలని కూడా చెబుతుందట.

వాటర్ బాటిల్ ఖరీదు 54 నుంచి 94 యూఎస్ డాలర్స్ దాకా

వాటర్ బాటిల్ ఖరీదు 54 నుంచి 94 యూఎస్ డాలర్స్ దాకా

అందుబాటులోకి వచ్చిన టెక్నికల్ నాలెడ్జ్ తో తయారైన ఈ స్మార్ట్ వాటర్ బాటిల్ ఖరీదు 54 నుంచి 94 యూఎస్ డాలర్స్ దాకా పలుకుతోందట.

దీనికి సంబంధించిన అప్లికేషన్ ను

దీనికి సంబంధించిన అప్లికేషన్ ను

దీనికి సంబంధించిన అప్లికేషన్ ను ఆండ్రాయిడ్ ఫోన్లు, ఐఫోన్ వంటి స్మార్టఫోన్లలో ఇన్ స్టాల్ చేసుకుని వివరాలు పొందుపరిస్తే సరి ..

బ్లూటూత్ సాయంతో సీసా సమాచారం

బ్లూటూత్ సాయంతో సీసా సమాచారం

బ్లూటూత్ సాయంతో సీసా సమాచారం పంపుతుంది. అవసరాలను బట్టి ఎంత నీరు, ఎప్పుడెప్పుడు తాగాలో నిర్ణయించుకుని దీనిలో సెట్ చేసుకునే అవకాశముంది.

మీ దాహానికి సంబంధించిన వివరాలను

మీ దాహానికి సంబంధించిన వివరాలను

మీ ఫోన్ లో ఇదిగో ఇలా యాప్ ప్రత్యక్షమవుతుంది. మీ దాహానికి సంబంధించిన వివరాలను అందిస్తుంది

లేడీస్ అయితే ఇలా బ్యాగ్ లో పెట్టుకుని

లేడీస్ అయితే ఇలా బ్యాగ్ లో పెట్టుకుని

లేడీస్ అయితే ఇలా బ్యాగ్ లో పెట్టుకుని వెళ్లిపోవచ్చు. బాటిల్ చాలా చిన్నగా ఉంటుంది. 

మీ దాహానికి సంబంధించిన పూర్తి సమాచారం

మీ దాహానికి సంబంధించిన పూర్తి సమాచారం

మీ దాహానికి సంబంధించిన పూర్తి సమాచారం మీ ఫోన్ లో ఉంటుంది కాబట్టి మీరిక వాటర్ కోసం టెన్సన్ పడక్కరలేదన్నమాట 

ఊరికే అలర్ట్ చేస్తుంది మీరు నీరు తాగాలని

ఊరికే అలర్ట్ చేస్తుంది మీరు నీరు తాగాలని

ఒక వేళ మీరు దాహం వేసినా కాని తాగలేదనుకో ఈ బాటిల్ ఊరుకోదట..ఊరికే అలర్ట్ చేస్తుంది మీరు నీరు తాగాలని 

కిక్ స్టార్టర్ అనే దానిలో

కిక్ స్టార్టర్ అనే దానిలో

కిక్ స్టార్టర్ అనే దానిలో మీరు కావాలనుకుంటే ఆర్డర్ చేస్తుకోవచ్చు. 

క్రెడిట్ :హైడ్రేట్

Best Mobiles in India

English summary
Here Write Hidrate water bottle lights up when it's time to sip

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X