బయటపడిన 800 ఏళ్ల నాటి ఫోన్, గ్రహాంతరవాసులదేనా..?

|

మనిషి జీవితంలో ఫోన్ అనేది ఎప్పటి నుంచి ప్రారంభమైంది అని ఎవర్నైనా అడిగితే వారు ఏం చెబుతారు. మహా అంటే ఓ 30 ఏళ్ల క్రితమో లేకుంటే 40 ఏళ్ల క్రితమో వచ్చింది అని చెబుతారు. మొట్టమొదటిసారిగా టెలిఫోన్ కనుగొన్నది గ్రాహంబెల్ అని అందరికీ తెలిసిన విషయమే. అదీ కూడా 1876లో ఆయన తొలిసారి కనుగొన్నారు. కాని ఇప్పుడు 800 ఏళ్ల క్రితం ఫోన్ తవ్వకాల్లో బయటకొచ్చింది.వినడానికి చోద్యంగా ఉన్నా ఇది నిజం.మీరే చూడండి.

 

Read more: బాహుబలి: భల్లాలదేవుడితో బుల్ ఫైటింగ్ మేకింగ్ సీన్ ఇదే

సెల్ ఫోన్లను 800 ఏళ్ల క్రితమే వినియోగించారంటే

సెల్ ఫోన్లను 800 ఏళ్ల క్రితమే వినియోగించారంటే

ప్రపంచం మొత్తాన్ని గుప్పిట్లోకి తీసుకు వచ్చిన సెల్ ఫోన్లను 800 ఏళ్ల క్రితమే వినియోగించారంటే నమ్మగలరా? ఆర్కియాలజిస్టుల తవ్వకాల్లో బయటపడిన ఆధారాలను చూస్తే, నమ్మక తప్పని పరిస్థితి

ఆస్ట్రియా దేశంలో ఆర్కియాలజిస్టులు

ఆస్ట్రియా దేశంలో ఆర్కియాలజిస్టులు

ఆస్ట్రియా దేశంలో ఆర్కియాలజిస్టులు మొబైల్ ఫోన్ ఆకారంలో ఉన్న ఒక మట్టి నమూనాను కనుగొన్నారు. దీనిపై సెల్ ఫోన్ మీద నంబర్లలా సుమేరియన్ అక్షరాలు ఉన్నాయి

డయల్, బ్యాక్, మెనూ కీస్ లాంటి ఏర్పాట్లు
 

డయల్, బ్యాక్, మెనూ కీస్ లాంటి ఏర్పాట్లు

అంతేకాదు ... డయల్, బ్యాక్, మెనూ కీస్ లాంటి ఏర్పాట్లు కూడా కనిపిస్తున్నాయి. సెల్ ఫోన్ల ప్రారంభదశలో మార్కెట్లోకి వచ్చిన మోడల్ రూపంలో ఈ నమూనా ఉంది.

ఆర్కియాలజిస్టులు కనుగొన్న మట్టి నమూనాపై

ఆర్కియాలజిస్టులు కనుగొన్న మట్టి నమూనాపై

ఆర్కియాలజిస్టులు కనుగొన్న మట్టి నమూనాపై సుమేరియన్లు అభివృద్ధి చేసిన అక్షరాలు ఉన్నాయి. మెసపుటేమియాలో క్రీస్తూ పూర్వ 3500 నుంచి 3 వేల సంవ్సరాల మధ్య సుమేరియన్లు అభివృద్ధి చేసిన లిపిలో ఈ అక్షరాలు ఉన్నాయి.

మరోవైపు, ఇది ఏలియన్స్ (గ్రహాంతరవాసులు) కి చెందినది

మరోవైపు, ఇది ఏలియన్స్ (గ్రహాంతరవాసులు) కి చెందినది

మరోవైపు, ఇది ఏలియన్స్ (గ్రహాంతరవాసులు) కి చెందినది అయి ఉండవచ్చని కొందరు చెబుతున్నారు. వారు పోతూ పోతూ జారి పడేసి ఉండవచ్చరి మరి కొంతమంది సిద్ధాంతకర్తలు చెబుతున్నారు

అదీ గాక ఈ మొబైల్ కి ఇప్పటి మొబైల్ ఫోన్స్ కి అతి దగ్గర పోలిక

అదీ గాక ఈ మొబైల్ కి ఇప్పటి మొబైల్ ఫోన్స్ కి అతి దగ్గర పోలిక

అదీ గాక ఈ మొబైల్ కి ఇప్పటి మొబైల్ ఫోన్స్ (మొదట్లో వచ్చిన నోకియా ఫోన్స్) కి అతి దగ్గర పోలిక కూడా ఉంది. దీనిని కనుగొన్న శాస్త్రవేత్తలు ఇది 13 వ శతాబ్దానికి చెందినది గా గుర్తించారు.

ఆ కీబోర్డ్ మీద ఉన్న అక్షరాలు ఇరాక్, ఇరాన్ బాషకు

ఆ కీబోర్డ్ మీద ఉన్న అక్షరాలు ఇరాక్, ఇరాన్ బాషకు

మొదట్లో వచ్చిన మొబైల్స్ కి అచ్చుగుద్దినట్లు కీబోర్డు ఉండడంతో ఇది ఎక్కడి నుండి వచ్చిందో, ఎవరికి సంబంధించిందో అని పురాతత్వ శాస్త్రవేత్తలు తలలు పట్టుకొంటున్నారు. ఆ కీబోర్డ్ మీద ఉన్న అక్షరాలు ఇరాక్, ఇరాన్ బాషకు సంబంధించినదిగా భావిస్తున్నారు.

బయటపడ్డ శిలాజానికి మన మొబైల్ ఫోన్ కి గల సారూప్యతను

బయటపడ్డ శిలాజానికి మన మొబైల్ ఫోన్ కి గల సారూప్యతను

గ్రహాంతరవాసుల పరిశోధనా శాస్త్రవేత్త అయిన డానియల్ మునోజ్ బయటపడ్డ శిలాజానికి మన మొబైల్ ఫోన్ కి గల సారూప్యతను తెలిపాడు. ఈ వస్తువులు మనకంటే ముందున్న వ్యక్తులవని ఆయన అభివర్ణించాడు.

ఆస్ట్రియా లోని సాల్జ్ బర్గ్ ప్రాంతంలో

ఆస్ట్రియా లోని సాల్జ్ బర్గ్ ప్రాంతంలో

ఆస్ట్రియా లోని సాల్జ్ బర్గ్ ప్రాంతంలో ఈ వస్తువు దొరికింది .. ఆ ప్రదేశంలో ప్రస్తుతం మరింతగా తవ్వకాలు జరుగుతున్నాయి. ఇంకా ఏమైనా దొరికే అవకాశం ఉందేమోనని తవ్వకాలు మరింత వేగవంతం చేస్తున్నారు అక్కడ.

ఇది ఎప్పుడు ఎక్కడినుండి వచ్చిందో

ఇది ఎప్పుడు ఎక్కడినుండి వచ్చిందో

కానీ ఇది ఎప్పుడు ఎక్కడినుండి వచ్చిందో ఆయన సరిగా చెప్పలేకపోయాడు. ఈ వస్తువు ఏమిటనేది ఇప్పటికీ ఒక మిస్టరీనే అంతేకాకుండా నిజమైన సెల్ ఫోన్ అవునో కాదో ఇంకా తెలియాల్సి ఉంది.  

ఈ మట్టి ఆకృతి ఏమిటన్నది ఇప్పటికీ తెలియనప్పటికీ

ఈ మట్టి ఆకృతి ఏమిటన్నది ఇప్పటికీ తెలియనప్పటికీ

ఈ మట్టి ఆకృతి ఏమిటన్నది ఇప్పటికీ తెలియనప్పటికీ, దీని వెనుక ఆసక్తికర అంశాలు దాగి ఉండవచ్చని, వాటిని కనుగొనే ప్రయత్నం చేస్తున్నామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

దీనికి సంబంధించిన వీడియో ఇదే

దీనికి సంబంధించిన వీడియో ఇదే 

ఏలియన్స్ గురించి మరింత సమాచారం కొరకు

ఏలియన్స్ గురించి మరింత సమాచారం కొరకు

చందమామపై డ్యాన్స్‌లేస్తున్న ఏలియన్స్ ..మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. https://telugu.gizbot.com/news/nasa-search-alien-life-012137.html

https://telugu.gizbot.com/news/ladakh-ufo-indian-army-photographed-ufo-over-himalayas-012490.htmlhttps://telugu.gizbot.com/news/ladakh-ufo-indian-army-photographed-ufo-over-himalayas-012490.html

 

Best Mobiles in India

English summary
Here Write An 800 year old mobile phone was left behind by ALIENS in Austria according to latest absurd claims of conspiracy theorists

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X