ఒకే కాల్‌లో వంది మందితో కనెక్ట్ అవ్వొచ్చు

Posted By:

ప్రముఖ మెసెంజర్ యాప్ హైక్ (Hike) తమ యూజర్ల కోసం ఉచిత గ్రూప్ కాలింగ్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ ఉచిత గ్రూప్ కాలింగ్‌లో భాగంగా ఒకే కాల్‌లో వంది మందితో కనెక్ట్ అవ్వొచ్చు. ప్రస్తుతానికి ఈ సదుపాయం ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటలో ఉంది. ఈ ఏడాది చివరి నాటికి ఐఓఎస్, విండోస్ ఫోన్ లకు కూడా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీనుకురానున్నట్లు హైకె మెసెంజర్ యాజమాన్యం వెల్లడించింది.

Read More: ‘Yu Yunique' స్మార్ట్‌ఫోన్ : క్విక్ రివ్యూ

సంక్షిప్త సందేశాలు పంపుకునేందుకు అనువైన సెల్‌ఫోన్లు మొదటగా నోకియా కంపెనీ తయారుచేసింది. 1994లో ఎస్సెమ్మెస్ ఎనబిల్డ్ నోకియా 2110 జీఎస్ఎమ్ మొబైల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. సెల్‌ఫోన్ల వాడకం అనుహ్యంగా పెరగడంతో ఎస్ఎంఎస్‌ల హవా మొదలయింది. సామాజిక సంబంధాల వెబ్‌సైట్లు లాంటి ఇన్‌స్టంట్ సమాచార వేదికలు అందుబాటులోకి రావటంతో ఎస్ఎంఎస్‌లకు ఆదరణ కొరవడింది. నాటి కంప్యూటర్ల యుగం నుంచి నేటి స్మార్ట్‌ఫోన్‌ల కాలం వరకు మెసేజింగ్ విస్తరించిన తీరును క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మెసేజింగ్ విస్తరించిందిలా...

 మొదటి కంప్యూటర్ ఆధారిత మెసేజింగ్ సిస్టంను 1962లో ఎంఐటీ సంస్థ ప్రారంభించింది.

మెసేజింగ్ విస్తరించిందిలా...

 మోటరోలాకు చెందని మార్టీన్ కూపర్ 1972లో సెల్‌ఫోన్ ద్వారా మొదటి కాల్ చేసారు. మెసేజింగ్ కమ్యూనికేషన్ విభాగంలో ఇదోక విప్లవాత్మక ఘట్టం

మెసేజింగ్ విస్తరించిందిలా...

మొదటి కంప్యూటర్ బులిటెన్ బోర్డ్ సిస్టం (1973)

మెసేజింగ్ విస్తరించిందిలా...

వరల్డ్ వైడ్ వెబ్ 1990లో అందుబాటులోకి వచ్చింది.

మెసేజింగ్ విస్తరించిందిలా...

ఎస్ఎంఎస్‌ 1992, డిసెండర్ 3న ఆవిర్భవించింది.

మెసేజింగ్ విస్తరించిందిలా...

యాహూ మెసెంజర్ 1998లో విడుదలయ్యింది.

మెసేజింగ్ విస్తరించిందిలా...

 ఎంఎస్ఎన్ మెసెంజర్ 1999లో అందుబాటులోకి వచ్చింది.

మెసేజింగ్ విస్తరించిందిలా...

 ఎంఎంఎస్ ఫోటో షేరింగ్ 2002లో అందుబాటులోకి వచ్చింది.

మెసేజింగ్ విస్తరించిందిలా...

 ఐచాట్‌ను ఆగష్ట్ 2002లో విడుదల చేసారు.

మెసేజింగ్ విస్తరించిందిలా...

2003లో స్కైప్ అందుబాటులోకి వచ్చింది.

మెసేజింగ్ విస్తరించిందిలా...

2005లో బ్లాక్‌బెర్రీ మెసెంజర్ అందుబాటులోకి వచ్చింది.

మెసేజింగ్ విస్తరించిందిలా...

2005లో గూగుల్ చాట్ వెలుగులోకి వచ్చింది.

మెసేజింగ్ విస్తరించిందిలా..

2009లో వాట్సాప్ ఇన్‌స్టెంట్ మెసేజింగ్ అందుబాటులోకి వచ్చేసింది

మెసేజింగ్ విస్తరించిందిలా..

ఆగష్ట్ 2011లో ఆగష్ట్ 2011లో ఫేస్‌బుక్ తన మెసెంజర్ యాప్‌ను ఆవిష్కరించింది.

మెసేజింగ్ విస్తరించిందిలా..

2012లో స్నాప్‌చాట్ అరంగ్రేటం చేసింది.

మెసేజింగ్ విస్తరించిందిలా..

2012లో హైక్ మెసెంజర్ విడుదల

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Hike Messenger for Android allows free group calls with up to 100 people. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot