త్వరలోనే బారత ప్రధానిని కలుస్తా
గూగుల్ కంపెనీ సీఈఓగా నియమితులైన భారత సంతతి వ్యక్తి సుందర్ పిచాయ్ త్వరలోనే మోడీని కలుస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. గూగుల్ సీఈఓ గా నియమితులైన సుందర్ కు భారత ప్రధాని ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపిన విషయం అందరికీ తెలిసిందే. దీనిపై సుందర్ స్పందిస్తూ తనకు శుబాకాంక్షలు తెలిపిన మోడీకి ధన్యవాదాలు తెలుపుతూ త్వరలోనే మోడిని కలుస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు.
Read more: ఇండియాపై సైబర్ దాడులు చేస్తున్న పాకిస్తాన్

త్వరలోనే బారత ప్రధానిని కలుస్తా
సెప్టెంబర్ లో మోడీ సిలికాన్ వ్యాలీ పర్యటన ఉన్నందున సుందర్ కు అక్కడ అపాయింట్ మెంట్ లభించే అవకాశం ఉంది.

త్వరలోనే బారత ప్రధానిని కలుస్తా
సుందర్ కు కంగ్రాట్స్ చెబుతూ మోడీ ట్వీట్

త్వరలోనే బారత ప్రధానిని కలుస్తా
మరో తెలుగు దిగ్గజం మైక్రోసాప్ట్ సీఈఓ సత్య నాదెళ్ల అలాగే ఆపిల్ సీఈఓ టీమ్ కుక్ లు కూడా సుందర్ కు శుభాకాంక్షలు తెలిపారు

త్వరలోనే బారత ప్రధానిని కలుస్తా
గూగుల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మెన్ మాట్లాడుతూ సుందర్ చాలా తెలివైన వారని ముందు ముందు ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని తెలిపారు.

త్వరలోనే బారత ప్రధానిని కలుస్తా
సుందర్ పిచాయ్ గూగుల్ కంపెనీకి మూడవ ఎగ్జిక్యూటివ్ ఛైర్మెన్ అవుతారు.

త్వరలోనే బారత ప్రధానిని కలుస్తా
గూగుల్ కంపెనీకి మొట్టమెదటి నాన్ వైట్ పర్సన్ సీఈఓ అయ్యారని ఫేస్ బుక్ ఎగ్జిక్యూటివ్ సీఈఓ టేలర్ అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.


Click it and Unblock the Notifications








