ఫేస్‌బుక్‌లో మిమ్మల్ని డిలీట్ చేసిందెవరో తెలుసా..?

Written By:

ఈ రోజుల్లో ఫేస్ బుక్ లేనిదే ప్రపంచంలో సూర్యుడు బయటకు రావడం లేదు. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఫేస్ బుక్ లేనిదే పూటడగవని పరిస్థితి నేడు అందరిదీ. ఎవరైనా కొంచెం తెలిస్తే చాలు మీ ఫేస్ బుక్ ఐడీ చెప్పండి నేను రిక్వెస్ట్ పంపిస్తానంటూ వారిని సతాయిస్తుంటాం. ఇక మన మటా కాదనలేక మనల్ని ఫ్రెండ్ గా చేర్చుకునేవారు చాలామందే ఉంటారు. అయితే తెలియని వాళ్లకు కూడా ఫ్రెండ్ రిక్వెస్టులు పంపి వారిని విసిగించేవాళ్లు కూడా చాలా మందే ఉంటారు.అయితే మీకు కొన్ని మార్పులు జరుగుతుంటాయి. ఈ మార్సుల్లో మనల్ని ఎంతమంది ఆన్ ప్రెండ్ చేశారు. ఎంతమంది బ్లాక్ చేశారు. అనేది తెలుసుకోవాలని ఉందా..దీనికోసమే ప్రత్యేక యాప్స్ ఉన్నాయి.

Read more : గూగుల్‌ని తలదన్నే సెర్చ్ ఇంజిన్‌లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హూ ఆన్ ఫ్రెండెడ్ మి అనే యాప్ ను

మొదటగా మిమ్మల్ని ఎవరు అన్ ఫ్రెండ్ చేసారో తెలుసుకోవాలంటే హూ ఆన్ ఫ్రెండెడ్ మి అనే యాప్ ను మీ ప్లే స్టోర్ నుండి డౌన్ లోడ్ చేసుకుని ఇన్ స్టాల్ చేసుకోవాలి.

హూ డిలీటెడ్ మీ అనే యాప్ ని

అలాగే మిమ్మల్ని ఎవరు డిలీట్ చేశారో తెలుసుకోవాలనుకుంటే హూ డిలీటెడ్ మీ అనే యాప్ ని మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకోవాలి.

ఈ యాప్ లను ఫేస్ బుక్ ఖాతాతో లాగిన్ చేయడం ద్వారా

అనంతరం ఈ యాప్ లను ఫేస్ బుక్ ఖాతాతో లాగిన్ చేయడం ద్వారా మీకు రోజువారి రిపోర్టులను అందిస్తుంది.

నూతనంగా స్నేహితుల వివరాలతో పాటు

నూతనంగా స్నేహితుల వివరాలతో పాటు మనల్ని అన్ ప్రెండ్ ,బ్లాక్ చేసిన వారి వివరాలను చూపిస్తుంది.

ఎవరైనా తమ ఫేస్ బుక్ ఖాతాను డియాక్టివ్ చేసుకున్నా

మన స్నేహితుల జాబితాలోని వారు ఎవరైనా తమ ఫేస్ బుక్ ఖాతాను డియాక్టివ్ చేసుకున్నా దానికి సంబంధించిన వివరాలను సైతం చూపిస్తుంది.

మీరు ఎవర్నైనా డిలీట్ చేస్తే ఆ లిస్ట్ కూడా

అలాగే మీరు ఎవర్నైనా డిలీట్ చేస్తే ఆ లిస్ట్ కూడా మీకు చూపిస్తుంది. సో ఇప్పుడు మీరు చేసినా అవతలి వాళ్లు చేసినా ఇట్టే తెలిసిపోతుందన్న మాట.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write How to find out if someone unfriended you on Facebook
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot