ఆ ఒక్కడి ఆస్తితో ఇండియా ఎలా బతికేస్తుందంటే..

Written By:

ప్రపంచంలోకెల్లా అత్యంత సంపన్నుడు ఎవరంటే ఇప్పుడు ఎవరైనా టక్కున చెప్పే సమాధానం బిల్ గేట్స్. ప్రపంచంలో కెల్లా అత్యంత ధనవంతుడిగా రికార్డుపుటలకెక్కిన గేట్స్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఆస్తిపై కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవేంటో ఓ చిన్న లుక్కేద్దాం.

బిల్ గేట్స్‌కి దిమ్మతిరిగే షాకిచ్చిన బొలివియా

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నికర ఆస్తులు విలువ Rs 53,46,00,00,00,000

ఆయన మొత్తం నికర ఆస్తులు విలువ Rs 53,46,00,00,00,000.మన దేశ కరెన్సీ ప్రకారం రూ. 5,34,600 కోట్లకు పైమాటే.

దర్జాగా, విలాసవంతమైన జీవితం

ఈ డబ్బు మొత్తాన్ని ఇండియాలోని పేద ప్రజలకు ఉచితంగా ఇస్తే ప్రజలంతా దర్జాగ బతికేస్తారట. ప్రపంచంలోని ఒక్కొక్కరికీ రూ. 650లు ఇచ్చినా.. ఆయన దర్జాగా, విలాసవంతమైన జీవితం గడపగలరట!

సెకనుకు సంపాదన

సెకనుకు ఆయన ఆర్జించే సంపాదన రూ. 10 వేల రూపాయలు. బిల్‌గేట్స్ తన ఆస్తులతో భారతీయులకు ఏమేం చేయగలరని పలు ఆసక్తికర అంచనాలు వెలువడుతున్నాయి.

బనారస్ ప్రజలందరికీ

బిల్‌గేట్స్ తన ఆస్తులతో బనారస్ ప్రజలందరికీ ఇళ్లు కొనగలరని తెలుస్తోంది. ఈ ప్రాంతంలో ఒక్కో ఫ్లాట్ ధర రూ. 18-22 లక్షల వరకు ఉంటుంది. 30 లక్షల ఫ్లాట్స్‌ను కోటి 20 లక్షల మంది ప్రజలకు కొనివ్వగలరట.

10 నెలల వరకు

0-9 ఏళ్ల మధ్య పిల్లలకు 10 నెలల వరకు క్యాండీస్‌ను నిరంతరాయంగా తినగలిగేటట్టు చేయగలరట.

మొత్తానికి ఆహారం

భారత జనాభా మొత్తానికి ఆహారం, టీ స్పాన్సర్ చేసినా.. ఆయన ఆస్తులు తరిగిపోవట.

10.5 లక్షల ప్రజలకు

చండీగఢ్‌లో నివసించే 10.5 లక్షల ప్రజలకు ఒక్కొక్కరికీ రూ. 6.33 లక్షల విలువ చేసే బొలేరాను కొని గిఫ్ట్‌గా ఆయన ఇవ్వగలరట.

ఎన్నో దానధర్మాలు

మైక్రోసాఫ్ట్ తో ప్రపంచపటంలో మెరిసిన బిల్ గేట్స్ ఇప్పటికే ఎన్నో దానధర్మాలు చేస్తున్నారు. 

బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్

తన భార్యతో కలసి ‘బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్' ఏర్పాటు చేసి ఎయిడ్స్ నిర్మూలన, మూడో ప్రపంచ దేశాల్లో అంటువ్యాధుల నిర్మూలన, పేదవారికి ఉచిత విద్య వంటి వాటికి సహాయ సహకారాలు అందిస్తున్నారు.

బతుకు నేర్పిన పాఠాలతో

ఇంగ్లీష్ కోసం కుస్తీలు.. బతుకు నేర్పిన పాఠాలతో... మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి 

బిల్ గేట్స్ గురించి 13 ఆసక్తికర నిజాలు

బిల్ గేట్స్ గురించి 13 ఆసక్తికర నిజాలు..మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How much is the Bill? What all world's richest man Bill Gates can buy for Indians Read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot