టెక్ దిగ్గజాల సూపర్ కార్లు.. లగ్జరీ పడవలు!

Posted By:

సాంకేతిక ప్రపంచంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపును మూటగట్టుకున్న టెక్ దిగ్గజాలు విలాసవంతమైన జీవితాలను ఆస్వాదిస్తున్నారు. వీరివీరి విహారయాత్రలు హోదాకు తగ్గట్లుగా లగ్జరీ కార్లు ఇంకా విలాసవంతమైన పడవల్లో సాగిపోతున్నాయి. నేటి ప్రత్యేక శీర్సికలో భాగంగా ఫేస్‌బుక్, యాపిల్, గూగుల్, ఒరాకిల్, టెక్‌క్రంచ్ తదితర సంస్థలకు చెందిన కీలక వ్యక్తుల విలాసాలను మీకు పరిచయం చేస్తున్నాం...

ఆన్‌లైన్ ప్రపంచంలో తొలి ప్రయత్నంగా వారు వేసిన కమ్యూనికేషన్ విత్తు ఇప్పుడు వటవృక్షంగా మారి ఎంతో మంది జీవితాలను మార్చేసుంది. చిన్న వయస్సు నుంచే అంచెలెంచులుగా శ్రమిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించిన టెక్ మిలయనీర్ల వివరాల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టెక్ దిగ్గజాల సూపర్ కార్లు.. లగ్జరీ పడవలు!

1.) మార్క్ జూకర్‌బెర్డ్ (ఫేస్‌బుక్ సీఈఓ):

వినియోగిస్తున్న కార్లు అకురా టీఎస్ఎక్స్, హోండా ఫిట్.

టెక్ దిగ్గజాల సూపర్ కార్లు.. లగ్జరీ పడవలు!

2.) స్టీవ్ వోజ్నయక్ (యాపిల్ సహ వ్యవస్థాపకులు):

స్టీవ్ ఉపయోగిస్తున్న రెండు చక్రాల సెగ్వే అదిరిపోయింది కదండీ.

టెక్ దిగ్గజాల సూపర్ కార్లు.. లగ్జరీ పడవలు!

3.) సీన్ పార్కర్ (ఎయిర్‌టైమ్ సంస్థల వ్యవస్థాపకులు):

వాడుతున్న కార్లు టెస్లా రోడ్స్టర్, ఆడీ ఎస్5,

టెక్ దిగ్గజాల సూపర్ కార్లు.. లగ్జరీ పడవలు!

4.) ఇలాన్ మస్క్ ( టెస్లా అండ్ స్పేస్‌ఎక్స్ కంపెనీ సీఈఓ):

ఈయన గారు ఏకంగా అంగారకుడి పై ఓ కాలనీ నిర్మించేందకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు మస్క్ కంపెనీ రూపొందిచిన స్పెస్‌ఎక్స్ డ్రాగెన్ క్యాప్స్యూల్ అంతరిక్ష కేంద్రానికి నిత్యం అవసరమైన వస్తువులను రవాణా చేస్తోంది.

టెక్ దిగ్గజాల సూపర్ కార్లు.. లగ్జరీ పడవలు!

5.) జాసన్ కల్లకానిస్ (మహోలా అండ్ లాంచ్ మీడియా కంపెనీ సీఈఓ):

ఈయనగారు వినియోగిస్తున్న కారు మోడల్ ‘టెస్లా మోడల్ ఎస్'. ఈ రకం మోడల్ ప్రారంభ విలువ $52,400.

టెక్ దిగ్గజాల సూపర్ కార్లు.. లగ్జరీ పడవలు!

6.) లారీ పేజ్ (గూగుల్, సహ వ్యవస్థాపకులు ఇంకా సీఈఓ):

గూగుల్ దిగ్గజం వినియోగిస్తున్న కారు మోడల్ టెస్లా రోడ్స్టర్.

టెక్ దిగ్గజాల సూపర్ కార్లు.. లగ్జరీ పడవలు!

7.) మైఖేల్ ఆరింగ్‌టన్ (టెక్‌క్రంచ్ సంస్థల వ్యవస్థాపకులు):

ఆరింగ్‌టన్ తన విహారయాత్రలకు ప్రత్యేకంగా ఓ కోస్టల్ క్రాఫ్ట్ బోట్‌ను తయారు చేయించుకున్నారు.

టెక్ దిగ్గజాల సూపర్ కార్లు.. లగ్జరీ పడవలు!

8.) జాక్‌డోర్సే (స్క్వేర్ సంస్థల సఈఓ):

ఈయన వినియోగిస్తున్న కారు మోడల్ బీఎమ్ డబ్ల్యూ3.

టెక్ దిగ్గజాల సూపర్ కార్లు.. లగ్జరీ పడవలు!

9.) లారీ ఎల్లీసన్ (ఒరాకిల్ సంస్థల సీఈఓ):

లారీ ఎల్లీసన్ ఖరీదైన కారు రైడ్‌లను ఇష్టపడతారనటానికి ఈ ఫోటో చక్కటి ఉదాహరణ. ఈ చిత్రంలో మీరు చూస్తున్న కారు మోడల్ లెక్సస్ ఎల్ఎఫ్ఏ. ప్రారంభ ధర $350,000.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot