వందల కోట్లు గడించిన ప్రముఖ వెబ్ బిలియనీర్లు!

Posted By:

వారి నికర ఆస్తుల విలువ వందల కోట్లలోనే.. పుట్టుకతోనే కోటేశ్వరులనుకుంటే అదీ కాదు. గొప్ప విద్యావంతులు కూడా కాదు. అలా అని ఏలాంటి లాటరీలు వీళ్లను వరించలేదు. మరి ఏలా కబేరులయ్యారు? ఓ ఐడియా జీవితాన్ని మార్చేసినట్లు. ఆసక్తితో కూడిన ఓ వినూత్న ఆలోచన వాళ్లను అపరకుబేరులను చేసి వెబ్ మిలియనీర్లగా నిలబెట్టింది.

ఆన్‌లైన్ ప్రపంచంలో తొలి ప్రయత్నంగా వారు వేసిన కమ్యూనికేషన్ విత్తు ఇప్పుడు వటవృక్షంగా మారి ఎంతో మంది జీవితాలను మార్చేసుంది. చిన్న వయస్సు నుంచే అంచెలెంచులుగా శ్రమిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించిన టెక్ మిలయనీర్ల వివరాలు...

మహేష్ ... ప్రభాస్ మధ్యలో ఎన్‌టీఆర్!

అగ్రశ్రేణి హిరోలతో పాటు హిట్ డైరెక్టర్లు ట్విట్టర్‌‌లో అకౌంట్‌లను ఓపెన్ చేస్తూ అభిమానులతో సమాచారాన్ని షేర్ చేసుకుంటున్నారు. తమ నూతన ప్రాజెక్ట్‌లకు సంబంధించిన తాజా అప్‌డేట్‌లను ఎప్పటికప్పుడు ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ అభిమానుల్లో నూతన ఉత్తేజాన్ని నింపుతున్నారు. ట్విట్టర్‌లో అత్యధిక మంది అభిమానులను సొంతం చేసుకున్న తెలుగు హీరోలు ఇంకా దర్శకుల వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వందల కోట్లు గడించిన ప్రముఖ వెబ్ బిలియనీర్లు!

1.) సెర్జీ బ్రిన్ (గూగుల్):

నికర ఆస్తి $18.7 బిలియన్.

 

వందల కోట్లు గడించిన ప్రముఖ వెబ్ బిలియనీర్లు!

2.) లారీ పేజ్ (గూగుల్):

నికర ఆస్తి $18.6 బిలియన్.

 

వందల కోట్లు గడించిన ప్రముఖ వెబ్ బిలియనీర్లు!

3.) జెఫ్రీ బిజోస్ (ఆమోజన్ డాట్ కామ్ సీఈఓ):
నికర ఆస్తి: $8.2 బిలియన్.

వందల కోట్లు గడించిన ప్రముఖ వెబ్ బిలియనీర్లు!

4.) పియరీ వోమిడ్యార్, (ఇబే డాట్ కామ్ వ్యవస్థాపకులు):
నికర ఆస్తి: $7.7 బిలియన్.

వందల కోట్లు గడించిన ప్రముఖ వెబ్ బిలియనీర్లు!

5.) ఎరిక్ ష్మిత్ (గూగుల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్):
నికర ఆస్తి: $6.6 బిలియన్.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot