Home
News

ఖరీదైన జల్సాలు కుబేరులకే సొంతం!

తమ విహారయాత్రలకు టెక్ మిలియనీర్లు విలాసవంతమైన ప్రాంతాలను ఎంపిక చేసుకుంటారు. బిల్ గేట్స్ (మైక్రోసాఫ్ట్), ఎరిక్ స్కిమిడ్ట్ (గూగుల్), పాల్ ఆలెన్ (మైక్రోసాఫ్ట్), జెఫ్ బిజోస్ (ఆమోజాన్ డాట్ కామ్), లారీ ఎల్లీసన్ (ఒరాకిల్) వంటి గొప్పగొప్ప వ్యక్తులు కోట్లు వెచ్చించి తమ విహార స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. ఆ వివరాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు.

టెక్ బిలియనీర్లు 20 ఏళ్ల వయసులో ఏం చేసేవారు..?

మీరు 20 ఏళ్ల వయసులో ఏంచేసుంటారు..? బహుశా కాలేజ్ లేదా విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసిస్తూ యూత్ ఫు‌ల్ లైఫ్‌ను ఆస్వాదించుంటారు. కానీ.. టెక్ ప్రపంచాన్ని శాసిస్తున్న ఆ 5గురు బిలియనీర్లు 20వ ఏట నంచే తమ లక్ష్యాల వైపు గురిపెట్టారు. వారి ఆశయాల ప్రేరణతో మైక్రోసాఫ్ట్.. యాపిల్.. ఫేస్‌బుక్.. డెల్..గూగుల్ వంటి సంస్థలు పుట్టుకొచ్చాయి. శ్రమనే ఆయుధంగా భావించి తమ తమ లక్ష్యాలను నెరవేర్చుకున్న 8మంది టెక్ బిలియనీర్ల టీనేజ్ జీవిత విశేషాలను గిజ్‌బాట్ మీతో షేర్ చేసుకుంటోంది.

 ఖరీదైన జల్సాలు కుబేరులకే సొంతం!

ఖరీదైన జల్సాలు కుబేరులకే సొంతం!

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిలిగేట్స్ ఇటీవల తన గారాల కూతురు కోసం ఇటీవల $8.7 మిలియన్ వెచ్చించి ఫ్టోరిడాలోని 4.8 ఎకరాల విస్తర్ణీం గల వెకేషన్ ప్యాడ్‌ను కొనుగోలు చేసారు.

ఖరీదైన జల్సాలు కుబేరులకే సొంతం!

ఖరీదైన జల్సాలు కుబేరులకే సొంతం!

గూగుల్ బాస్ ఎరిక్ స్కిమిడ్ట్ లండన్ నగరంలో కొత్త గృహం కోసం వెదుకుతున్నారు. ఎరిక్ 2007లో $20 మిలియన్ వెచ్చించి ఎల్లెన్ డేజనెర్స్ ' పాత ఇంటిని కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

ఖరీదైన జల్సాలు కుబేరులకే సొంతం!

ఖరీదైన జల్సాలు కుబేరులకే సొంతం!

నాలుగు ఎకరాలు విస్తీర్ణం గల ఈ నివాసం అందమైన పెరటీ తోటలను కలిగి ఉంటుంది. ఇక్కడ విశాలవంతమైన మాస్టర్ సూట్ 1300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయటం జరిగింది.

ఖరీదైన జల్సాలు కుబేరులకే సొంతం!

ఖరీదైన జల్సాలు కుబేరులకే సొంతం!

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు పాల్ అలెన్‌కు అనేకమైన ఆస్తులు ఉన్నాయి. వాటిలో మాలిబులోని ఓ విహార యాత్రా స్థావరం ప్రత్యేకతను సంతరించుకుంది. దీని విలువ $25 మిలియన్.

ఖరీదైన జల్సాలు కుబేరులకే సొంతం!

ఖరీదైన జల్సాలు కుబేరులకే సొంతం!

ఈ వెకేషన్ ప్యాడ్ 5 బెడ్ రూమ్‌లతో పాటు స్విమ్మింగ్ పూల్ ఇంకా స్ర్కీనింగ్ రూమ్ ఇంకా వ్యాయామ శాలలను కలిగి ఉంటుంది.

ఖరీదైన జల్సాలు కుబేరులకే సొంతం!

ఖరీదైన జల్సాలు కుబేరులకే సొంతం!

ఏర్పాటు చేసిన ప్రత్యేక బాత్ రూమ్ అత్యాధునిక వసతులను కలిగి ఉంటుంది.

ఖరీదైన జల్సాలు కుబేరులకే సొంతం!

ఖరీదైన జల్సాలు కుబేరులకే సొంతం!

ఆమెజాన్ డాట్ కామ్ వ్యవస్థాపకులు జెఫ్ బిజోస్‌కు బెవర్లీ హిల్స్‌లో $25 మిలియన్ విలువ చేసే నివాసముంది. ఈ ఇంటికి పొరుగున ఉన్న నివాసం ప్రముఖ హాలీవుడ్ హీరో టామ్ క్రూజీది కావటం విశేషం.

 

ఖరీదైన జల్సాలు కుబేరులకే సొంతం!

ఖరీదైన జల్సాలు కుబేరులకే సొంతం!

ఈ పచ్చని వసతి గృహం టెన్నిస్ కోర్టు ఇంకా విశాలమైనన అవుట్ డోర్ ప్రాంగణాన్ని కలిగి ఉంటుంది. మొత్తం విస్తీర్ణం 2 ఎకరాల 11,000 చదరపు అడుగులు పైనే.

ఖరీదైన జల్సాలు కుబేరులకే సొంతం!

ఖరీదైన జల్సాలు కుబేరులకే సొంతం!

ఒరాకిల్ సంస్థల సహ వ్యవస్థాపకులైన లారీ ఎల్లీసన్ అనేకమైన ఆస్తులను కలిగి ఉన్నారు. వాటిలో ఒకటైన పోర్కుపైన్ క్రీక్ విలువ అక్షరాలా $43 మిలియన్.

ఖరీదైన జల్సాలు కుబేరులకే సొంతం!

ఖరీదైన జల్సాలు కుబేరులకే సొంతం!

ఈ ప్రాంగణంలో ప్రధాన నివాసం విస్తీర్ణం 18,430 చదరపు అడుగులు. 4 అతిథి గృహాలను ఏర్పాటు చేయటం జరిగింది. ఒక్కో అతిథి గృహం విస్తీర్ణం 1860 చదరపు అడుగులు.

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X