రోబో మనిషిని చంపేసింది

Posted By:

రోబో ఓ మనిషిని చంపేసింది..ఏందీ నమ్మలేకున్నారా..అయితే మీరు ఈ వార్త చదవాల్సిందే...గుర్ గాన్ లో పనిచేస్తున్న రామ్ జి లాల్ అనే వ్యక్తి రోబో చేతిలో చనిపోయారు. గుర్ గాన్ ఫ్యాక్టరీలో రామ్ జీ లాల్ అనే వ్యక్తి పనిచేస్తున్నారు. ఆయన రోబో చేతికి పదునైన స్టిక్ అతికిస్తూ ఉండగా కరెంట్ షాక్ తో ఆయన చనిపోయారు.

Read more :ఎరికా ...ఎంత ముద్దుగా మాట్లాతున్నావో

రోబో మనిషిని చంపేసింది

రామ్ జీలా ల్ వయసు 24 సంవత్సరాలు.గుర్ గాన్ లోని ఇండస్ట్రీయల్ మోడల్ టౌన్ షిప్ దగ్గర ఎస్ కె హెచ్ స్టీల్ మెటల్స్ లో పని చేస్తున్నారు. అక్కడ పని చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే ఇది కరెంట్ షాక్ తోనే జరిగిందని మరి కొంతమంది చెబుతున్నారు. మేనేజ్ మెంట్ నిర్లక్ష్యం వల్ల విలువైన ప్రాణం కోల్పోవాల్సి వచ్చిందని అక్కడ పని చేస్తున్న వారు చెబుతున్నారు

రోబో మనిషిని చంపేసింది

Read more: మోడీజీ..మీ సెల్పీ కథ అదిరింది.

హర్యానా కేంద్రంగా అనేక ఆటోమేటివ్ స్టీల్ ఇండస్ట్రీలు నడుస్తున్నాయి. ఈ ఘటనకు కొద్ది నెలల ముందు మరొక చోట రోబో మనిషిని చంపేసింది.

రోబో మనిషిని చంపేసింది

read more:Read more :దిగొస్తున్న ధర, రూ.2000కే స్మార్ట్‌ఫోన్

జర్మనీలోని వోక్స్ వ్యాగన్ ప్లాంట్ లో జులై నెలలో రోబోకు మెటల్ ప్లేట్ అమరుస్తుండగా అది అతని ఛాతి భాగంలోకి దూసుకువచ్చింది. దీంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.

English summary
A worker at an auto ancillary factory in Gurgaon was killed by a robot on Wednesday in a freak accident.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot