Kisan credit cardలను సులభంగా ఎలా పొందవచ్చో తెలుసా?

|

కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారాదేశంలోని 2.5 కోట్ల మంది రైతులకు 2 లక్షల కోట్ల రూపాయల రాయితీ రుణ ప్రోత్సాహాన్ని అందివ్వనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మే 14 న ప్రకటించారు. ఇది మత్స్యకారులు మరియు పశుసంవర్ధక రైతులను కూడా వర్తిస్తుంది.

 

కిసాన్ క్రెడిట్ కార్డు

ఇది కూడా చదవండి:Aarogya Setu App: రికార్డు స్థాయిలో డౌన్‌లోడ్‌లు!!!ఇది కూడా చదవండి:Aarogya Setu App: రికార్డు స్థాయిలో డౌన్‌లోడ్‌లు!!!

కిసాన్ క్రెడిట్ కార్డులు ఏమిటి?

కిసాన్ క్రెడిట్ కార్డులు ఏమిటి?

ఇది కూడా చదవండి: Nokia కొత్త ఫీచర్ ఫోన్‌లు!!!! తక్కువ ధరలోనే...ఇది కూడా చదవండి: Nokia కొత్త ఫీచర్ ఫోన్‌లు!!!! తక్కువ ధరలోనే...

కిసాన్ క్రెడిట్ కార్డు కోసం ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
 

కిసాన్ క్రెడిట్ కార్డు కోసం ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?

వ్యవసాయం మరియు వ్యవసాయంతో సంబందిత వ్యాపారం కలిగి ఉన్న ఏ వ్యక్తి అయినా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అవుతారు. వీరితో పాటు ఇతరుల భూమిలో సాగు చేసే కౌలు రైతులు కూడా ఇందుకు అర్హులు అవుతారు. కాకపోతే దరఖాస్తుదారుడు 18 నుండి 75 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. 60 ఏళ్లు పైబడిన వారికి మాత్రం సహాయకుడిగా మరొక దరఖాస్తుదారుడు కలిగి ఉండటం తప్పనిసరి. ఇది కూడా చదవండి: BSNL యూజర్లకు బ్యాడ్ న్యూస్!!! వాయిస్ కాల్స్,SMS లపై "రేషనలైజేషన్" పరిమితి...

కిసాన్ క్రెడిట్ కార్డు కోసం ఎలా దరఖాస్తు చేసుకోవచ్చు?

కిసాన్ క్రెడిట్ కార్డు కోసం ఎలా దరఖాస్తు చేసుకోవచ్చు?

Step 1


కిసాన్ క్రెడిట్ కార్డును పొందటానికి దరఖాస్తుదారుడు మొదట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, మరియు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వంటి బ్యాంక్ యొక్క వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి అందులో ఈ కార్డుకు సంబందించిన దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసి అందులో మీ వివరాలను పూరించండి.

 

Step 2

Step 2

వాణిజ్య బ్యాంక్ వెబ్‌సైట్లలోని కెసిసి విభాగంలో ఈ దరఖాస్తు ఫారం ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో లభిస్తుంది.ప్రాథమిక సమాచారంలో పంట నాటడం మరియు భూమి రికార్డు వంటివి పూరించాలి. సమాచారం సరిగ్గా నింపిన తర్వాత "సబ్మిట్" బటన్ పై క్లిక్ చేయండి.

Step 3

Step 3

దరఖాస్తుదారుడి యొక్క గుర్తింపును తెలిపే పాన్ కార్డు లేదా ఆధార్ కార్డు యొక్క కాపీ పత్రాలను మీకు సమీపంలోని బ్యాంకు శాఖ వద్ద సమర్పించాలి. MNREGA జారీ చేసిన జాబ్ కార్డ్ మరియు ఓటరు యొక్క ID కార్డ్ కూడా చెల్లుతాయి. అలాగే చిరునామా రుజువు కోసం రేషన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ మరియు ఇంటి యొక్క గత మూడు నెలల యుటిలిటీ బిల్లులు కూడా సమర్పించవలసి ఉంటుంది.

Step 4

Step 4

పైన తెలిపిన పత్రాలతో పాటుగా అవసరమైన ఇతర పత్రాలలో ల్యాండ్ పేపర్లు, దరఖాస్తుదారుడి పాస్పోర్ట్ సైజు ఫోటో మరియు సెక్యూరిటీ పిడిసితో జారీచేసే బ్యాంక్ అదనపు అభ్యర్థనలు కూడా సమర్పించవలసి ఉంటుంది.

Step 5

Step 5

రుణ అధికారి రుణ మొత్తాన్ని మంజూరు చేసిన తర్వాత కిసాన్ కార్డు దరఖాస్తుదారుడి చిరునామాకు పోస్టల్ ద్వారా పంపబడుతుంది. ఆ తరువాత కార్డుదారులందరూ తమ కార్డు యొక్క క్రెడిట్ పరిమితికి అనుగుణంగా మీకు కావలసిన వస్తువులను కొనుగోలు చేయవచ్చు. వినియోగదారులు తీసుకున్న క్రెడిట్ మొత్తానికి మాత్రమే ప్రభుత్వం వడ్డీని వసూలు చేస్తుంది.

Best Mobiles in India

English summary
How to Apply The Kisan Credit Card Online in Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X