2016లో హెచ్‌పీ స్మార్ట్‌ఫోన్
ప్రింటర్ల తయారీ విభాగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న దిగ్గజ బ్రాండ్ 'హెచ్‌పీ' (HP) తన మొదటి విండోస్ 10 స్మార్ట్‌ఫోన్‌ను కొత్త ఏడాదిలో ప్రపంచానికి పరిచయం చేయబోతోంది.

"HP Falcon" పేరుతో రాబోతున్న ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించే 'మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2016' టెక్నాలజీ ట్రేడ్‌షోలో హెచ్‌పీ సంస్థ ప్రదర్శించనున్నట్లు ఓ ప్రముఖ వెబ్‌సైట్ పేర్కొంది.
2015లో విడుదలైన 15 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లు
ఫోన్ రూమర్ స్పెక్స్ ఈ విధంగా ఉన్నాయి..
5.8 అంగుళాల డిస్‌ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 820 చిప్‌సెట్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 20 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 12 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం.
క్రియేటివ్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ స్టేషన్స్
సాధారణంగా మన స్మార్ట్‌ఫోన్‌లను వైర్లతో పనిచేసే విద్యుత్ ఆధారిత చార్జర్ల త్వారా చార్జ్ చేసుకుంటాం. అందుబాటులోకి వస్తున్న ఆధునిక పరిజ్ఞానం బ్యాటరీ చార్జింగ్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులను తీసుకువస్తోంది. ఈ ఫోటో స్లైడర్‌లో మీరు చూడబోయే ప్రత్యేకమైన స్మార్ట్‌ఫోన్ ఛార్జర్లు కంఫర్టబుల్ ఇంకా యూజర్ ఫ్రెండ్లీ ఛార్జింగ్‌ను సమకూరుస్తాయి. వీటిలో కొన్ని సోలార్ ఆధారితంగా స్పందిస్తాయి. మరికొన్ని ఛార్జింగ్‌ను ముందుగానే స్టోర్ చేసుకుని అత్యవసర సమయంలో మీ డివైజ్‌ను డెడ్ కాకుండా చూస్తాయి. భవిష్యత్‌లో విప్లవాత్మకం కానున్న 20 అత్యుత్తమ క్రియేటివ్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ స్టేషన్‌లను ఇప్పుడు చూద్దాం..

Click it and Unblock the Notifications