Home
News

ప్రపంచంలో మొట్టమొదటి 5G TV ను పరిచయం చేస్తున్న Huawei

గ్లోబల్ హై ఎండ్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ మార్కెట్లో పోటీ పడే ప్రయత్నంలో ఈ ఏడాది ప్రారంభంలో చైనా టెక్ దిగ్గజం హువాయ్ ప్రపంచంలోని మొట్టమొదటి 5G టెలివిజన్ని మార్కెట్ లోకి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది.

గ్లోబల్ హై ఎండ్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ మార్కెట్లో పోటీ పడే ప్రయత్నంలో ఈ ఏడాది ప్రారంభంలో చైనా టెక్ దిగ్గజం హువాయ్ ప్రపంచంలోని మొట్టమొదటి 5G టెలివిజన్ని మార్కెట్ లోకి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది.

Huawei to introduce the worlds first 5G TV this year

ఈ ప్రణాళికతో ఉన్న సుప్రసిద్ధ వర్గాలు నిక్కి ఆసియా రివ్యూకు తెలిపాయి. Huawei ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

 రిజల్యూషన్:

రిజల్యూషన్:

5G TV మోడల్ 8K రిజల్యూషన్ డిస్ప్లే ను కలిగి ఉంది,ఇందులో వినియోగదారుడు అల్ట్రా-ఫాస్ట్ వేగంతో డాటా-భారీ కంటెంట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతే కాక ప్రస్తుత 1,080-పిక్సెల్ అల్ట్రాహై-డెఫినిషన్ (UHD) కంటే 16 రెట్లు ఎక్కువ పిక్సెల్లతో కంటెంట్ ను చూడటానికి అనుమతిస్తుంది.కేబుల్ బాక్స్ లేదా ఆప్టికల్ ఫైబర్ పైప్ తో అనుసంధానించబడిన ట్రెడిషనల్ TV తో పోలిస్తే 5G TV 5G మోడెమ్ తో నేరుగా రిమోట్ కంటెంట్ను ప్రసారం చేయగలదు.5G.co.uk ప్రకారం ప్రస్తుతం ప్రపంచంలో TV మరియు వీడియో మార్కెట్ కేబుల్,శాటిలైట్,మరియు IPTV ల ద్వారా మొత్తం కలిపి 500 బిలియన్ US డాలర్ల విలువైనదిగా భావిస్తారు.5G టెక్నాలజీతో ప్రస్తుతం ఉన్న టీవీ బ్రాడ్ క్యాస్ట్ లో విప్లవం రాబోతోంది.

5G TV మోడల్

5G TV మోడల్

* 5G నెట్వర్క్ వైర్లెస్ కనెక్టివిటీ అందించడం వలన Wi-Fi కనెక్షన్ అవసరం లేకుండా టీవీ కంటెంట్ వివిధ రకాల మొబైల్స్ నుండి ప్రసారం చేయడానికి సాధ్యమవుతుంది.
* TV ప్రసార కార్యక్రమాలు మొబైల్ బ్రాడ్బ్యాండ్ కంటే అల్ట్రా-ఎఫిసియెంట్ మరియు 10-టైమ్స్ వేగంతో TV ప్రసారాలు అందుబాటులో ఉంటాయి.
* అయితే 5G TV ప్రజల గృహాల్లోకి వచ్చే ముందు సంబంధిత పరిశ్రమల్లోని అనేక ఇతర అంశాలు మార్గం సుగమం చేయాల్సి ఉంటుంది.

అక్టోబర్ 14, 2017:

అక్టోబర్ 14, 2017:

నిర్దిష్ట 5G TV ప్రసార ప్రమాణాలకు సంబంధించి సెల్యులార్ ప్రమాణాలను నిర్వహిస్తున్న సంస్థ అయిన 3GPP అక్టోబర్ 14, 2017 న విడుదల చేసింది. ఇది మొబైల్ పరికరాల కొరకు మెరుగైన మద్దతును మరియు eMBMS (ఇంహాన్సడ్ మల్టీమీడియా బ్రాడ్ క్యాస్ట్ అండ్ మల్టికాస్ట్ సిస్టమ్) LTE మరియు యూనికస్ట్ మొబైల్ ఆపరేటర్లు వారి నెట్వర్కు పై ఉన్నత టెలివిజన్ సేవలను అందించటానికి వీలు కల్పిస్తాయి.

5G TV మొదటి పరీక్ష:

5G TV మొదటి పరీక్ష:

ఈ ఏడాది ప్రారంభంలో చైనా మీడియా గ్రూప్ (CMG) చైనా మొబైల్,డొమెస్టిక్ క్యారియర్,హువాయ్లతో కలిపి సౌత్ చైనా యొక్క గుయాంగ్ డాంగ్ ప్రావిన్సులోని షెన్జెన్ లో 5G ఆధారిత నెట్వర్క్ను ఉపయోగించి 4K UHD వీడియో ట్రాన్స్మిషన్ యొక్క మొదటి పరీక్షను విజయవంతంగా చేసారు.

హువాయి  డైరెక్టర్ మైఖేల్ గూడ్ మ్యాన్:

హువాయి డైరెక్టర్ మైఖేల్ గూడ్ మ్యాన్:

2019 చైనాలో అత్యధికంగా వీక్షించబడిన TV కార్యక్రమం స్ప్రింగ్ ఫెస్టివల్ గాలా కూడా 5G నెట్వర్క్ ద్వారా ప్రసారం చేయబడింది.
5G.co.uk టెలివిజన్ మరియు మీడియా స్ట్రాటజీస్ డైరెక్టర్ మైఖేల్ గూడ్ మ్యాన్ మాట్లాడుతూ "టెలివిజన్ లో ఇప్పటికే నెట్ ఫ్లిక్ మరియు అమెజాన్ వంటి కొత్త డిజిటల్ సేవల ద్వారా రూపాంతరం చెందింది.

Best Mobiles in India

English summary
Huawei to introduce the world's first 5G TV this year
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X