అమెజాన్ లొ ఏప్రిల్ 25నుండి హువాయ్ P30 లైట్ అమ్మకాలు
హువాయ్ P30 లైట్ ఏప్రిల్ 25 నుంచి ఫస్ట్ టైం అమెజాన్ లొ సేల్స్ చేయబడుతున్నాయి
హువాయ్ P30 లైట్ ఏప్రిల్ 25 నుంచి ఫస్ట్ టైం అమెజాన్ లొ సేల్స్ చేయబడుతున్నాయి.హువాయ్ P30 లైట్ మరియు హై రేంజ్ మొబైల్ హువాయ్ P30 ప్రో కూడా విక్రయించబోతున్నారు.

హువాయ్ P30 లైట్ 4GB RAM + 128GB(Rs19,990) మరియు 6GB RAM + 128GB(Rs 22,990). మిడ్నైట్ బ్లాక్ మరియు పీకాక్ బ్లూ కలర్ వేరియంట్లలో హువాయ్ P30 లైట్ అందుబాటులో ఉంటుంది.

హువాయ్ P30 లైట్ ఆఫర్స్:
ఆరు నెలల పాటు ఎటువంటి కాస్ట్ లేకుండా EMI ఆఫర్ మరియు రూ 2,000 విలువ గల ఎక్స్చేంజ్ ఆఫర్ తొ హువాయ్ P30 లైట్ కొనుగోలు చేయవచ్చు. ఫోన్ జీయో డేటా 2.2 TB (టెరాబైట్స్) ప్రయోజనాలతో కలిపి రూ. 2,200 క్యాష్ బ్యాక్ తొ పాటు వస్తుంది.
ఈ కాష్ బ్యాక్ ఒకోటి రూ.50 విలువ గల 44 జియో వోచర్లు రూపంలో వాడవచ్చు. ఇది రూ.198, రూ.299 టారిఫ్ ప్లాన్స్ తొ రిడీమ్ చేయబడి ఉంటుంది. క్యాష్ బ్యాక్ వోచర్లు MyJio యాప్ ల ద్వారా టారిఫ్ ప్యాక్లపై దరఖాస్తు చేసుకోవచ్చు.

హువాయ్ P30 లైట్ స్పెసిఫికేషన్స్ :
హువాయ్ P30 లైట్ స్పెసిఫికేషన్స్ :
డిస్ప్లే ---- 6.15-inch
ప్రాసెసర్ ------ HiSilicon కిరిన్ 710 ప్రాసెసర్
ఫ్రంట్ కెమెరా ---- 32- మెగాపిక్సెల్
బ్యాక్ కెమెరా ----- 12-మెగాపిక్సెల్+ 2-మెగాపిక్సెల్
RAM ----- 4GB
OS ----- ఆండ్రాయిడ్ 9 ఫై
స్టోరేజీ ----- 128GB
బ్యాటరీ కెపాసిటీ ---- 3340mAh,18W ఫాస్ట్ ఛార్జింగ్
ధర ----- రూ.19,990

హువాయ్ P30 ప్రో స్పెసిఫికేషన్స్ :
హువాయ్ P30 ప్రో స్పెసిఫికేషన్స్ :
డిస్ప్లే ---- 6.47-inch
ప్రాసెసర్ ------ EMUI 9.1 ప్రాసెసర్
ఫ్రంట్ కెమెరా ---- 32- మెగాపిక్సెల్
బ్యాక్ కెమెరా ----- 40-మెగాపిక్సెల్+ 20-మెగాపిక్సెల్+8-మెగాపిక్సెల్(50x digital zoom)
RAM ----- 8GB
OS ----- ఆండ్రాయిడ్ 9 ఫై
స్టోరేజీ ----- 256GB
బ్యాటరీ కెపాసిటీ ---- 4200mAh,40W ఫాస్ట్ ఛార్జింగ్
ధర ----- రూ.71,990


Click it and Unblock the Notifications








