కొత్త EMUI 9.1 అప్గ్రేడ్ ని పొందుతున్న49 హువాయ్ మోడళ్ళు

Huawei ఇటీవలే EMUI 9.1 అప్గ్రేడ్ ను ప్రకటించింది ఇది మేట్ 20 సిరీస్ కోసం అనేక క్రొత్త ఫీచర్లను కలిగి రూపొందింది

|

Huawei ఇటీవలే EMUI 9.1 అప్గ్రేడ్ ను ప్రకటించింది ఇది మేట్ 20 సిరీస్ కోసం అనేక క్రొత్త ఫీచర్లను కలిగి రూపొందింది.

huawei unveils 49 models that would get the new emui 9 1 upgrade

చైనీస్ టెక్ దిగ్గజం ఇప్పుడు 49 మోడల్ జాబితాను విడుదల చేసింది ఇవి EMUI 9.1 అప్డేట్ ను ఓ సుదూర సమయములో పొందుతుంది.

EMUI 9.1 అప్గ్రేడ్

EMUI 9.1 అప్గ్రేడ్

సంస్థ విడుదల చేసిన ప్రణాళిక ఆధారంగా EMUI 9.1 అప్గ్రేడ్ కోసం మేట్ 20, మేట్ 20 ప్రో, మేట్ 20 X మరియు మేట్ 20 పోర్ష్ డిజైన్ ఎడిషన్ పబ్లిక్ బీటాకు మద్దతు ఇచ్చే నమూనాలుగా ఇవ్వబడ్డాయి. మేట్ 20 సిరీస్ అప్గ్రేడ్ అవ్వటానికి హువాయి ఇప్పటికే ముందుకు వచ్చారని గుర్తుంచుకోండి.

ఇంటర్నల్ టెస్టింగ్

ఇంటర్నల్ టెస్టింగ్

రెండవ దశలో ఇంటర్నల్ టెస్టింగ్ వ్యాయామం (క్లోస్డ్ బీటా) లో మోడల్లను డెవలప్ చెయడానికి రెడీ గా ఉన్నాయి.వాటిలో మేట్ 10 సిరీస్, మేట్ 9 సిరీస్, P20 సిరీస్ మరియు P10 సిరీస్ లు. ఇతరులు నోవా 4, నోవా 3, నోవా 3i, హానర్ 8A,హోనోర్ 8X, నోవా 2s, హోనోర్ 7, హోనోర్ 10, హోనోర్ V10 మరియు ఇతరులు.

Honor series

Honor series

చివరగా, సంస్థ అప్గ్రేడ్ను నెట్టడానికి అనుకున్న నమూనాల జాబితా కూడా వెల్లడైంది. నోవా 4e, నోవా 3 ఎ,ఎంజాయ్9 ప్లస్,ఎంజాయ్8 ప్లస్,ఎంజాయ్ మాక్స్,ఎంజాయ్ 9s,ఎంజాయ్ 7s,ఎంజాయ్ 9e , హోనోర్ 9 లైట్, హోనోర్ 8X మాక్స్, హోనోర్ 20i, హోనోర్ 9i, హోనోర్ ప్లే.ఇవే కాకుండా టాబ్లెట్ లలో మీడియా ప్యాడ్ M5 లైట్ (10.1 అంగుళాలు), మీడియాప్యాడ్ M5 లైట్ (8.0 అంగుళాలు), మీడియాప్యాడ్ M5 (10.3 అంగుళాలు), హోనోర్ ట్యాబ్ 5 మరియు కొన్ని ఇతర టాబ్లెట్ మోడల్స్ కూడా ఉన్నాయి.

Mate 20 series

Mate 20 series

పూర్తి రోల్అవుట్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో కంపెనీ ఇంకా వెల్లడించలేదు అయితే మేట్ 20 సీరీస్ మాత్రం ఏప్రిల్ 18 రిలీస్ చేసారు .మిగిలిన ఇతర మోడళ్ళు కూడా త్వరలో అందుబాటులో ఉంటాయని మేము భావిస్తున్నాము.

Best Mobiles in India

English summary
huawei unveils 49 models that would get the new emui 9 1 upgrade

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X