కళ్లజోడుతో బాహుబలి కొండలు ఎక్కేయండి

By Hazarath
|

కళ్ల ముందు అధ్బుతాలను ఆవిష్కరించే కళ్లజోడు వచ్చేసింది. దీనితో మీరు అనేక అద్భుతాలు చేసిన అనుభూతిని పొందవచ్చు. దీన్ని ధరిస్తే మీరు ఈ లోకాన్ని విడిచి ఓ కొత్త లోకాన్ని సందర్శిస్తున్నట్లుగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మీరు కొండలు ఎక్కుతున్నట్లు అలాగే కొండ నుంచి జాలు వారే జలపాతాలలో మీరు జారుతున్నట్లుగా అనుభూతిని సొంతం చేసుకోవచ్చు.

Read more: మాకు మీరే దిక్కంటున్న అగ్రరాజ్యం

ఒక్క మాటలో చెప్పాలంటే ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లుగా మీకు కనిపిస్తుంది. ఇక దీన్ని తయారు చేసిన వారు హంగేరికి చెందిన ప్రముఖ ఆర్టిస్ట్ బెన్స్ అగోస్టన్. ఈ కళ్ల జోడును ఆప్టికల్ ఇల్యూషన్స్ సిద్ధాంతం ఆధారంగా రూపొందించారు.

 కళ్లజోడుతో బాహుబలి కొండలు ఎక్కేయండి

కళ్లజోడుతో బాహుబలి కొండలు ఎక్కేయండి

బాహుబలి చిత్రంలో బాహుబలి కొండ ఎక్కుతున్న సీన్ లో అచ్చం మనమే ఉన్నట్లుగా భ్రాంతి కలుగుతుంది.

 కళ్లజోడుతో బాహుబలి కొండలు ఎక్కేయండి

కళ్లజోడుతో బాహుబలి కొండలు ఎక్కేయండి

బాహుబలి చిత్రంలో బాహుబలి కొండ మీద కూర్చున్న సీన్ లో అచ్చం మీరే ఉన్నట్లుగా భ్రాంతి కలుగుతుంది.

కళ్లజోడుతో బాహుబలి కొండలు ఎక్కేయండి

కళ్లజోడుతో బాహుబలి కొండలు ఎక్కేయండి

అలాగే కొండలు లోయలు మధ్య విహరించే వారికోసం ఈ కళ్లజోడు ఎంతగానో ఉపయోగ పడుతుందని తయారు చేసిన వారు చెబుతున్నారు.

 కళ్లజోడుతో బాహుబలి కొండలు ఎక్కేయండి

కళ్లజోడుతో బాహుబలి కొండలు ఎక్కేయండి

3డి ప్రింటర్ ద్వారా కళ్లజోడు ప్రేమ్ ను తయారు చేశారు.అందులో రకరకాల లెన్స్ లను అమర్చారు. వాటికి ఆకు పచ్చ,నీలి రంగుల్లో మూడు క్రాంతి ఫిల్టర్లను కూడా ఏర్పాటు చేశారు.

 కళ్లజోడుతో బాహుబలి కొండలు ఎక్కేయండి

కళ్లజోడుతో బాహుబలి కొండలు ఎక్కేయండి

వీటిని ఎవరికి వారు తిప్పుకోవచ్చు. వీటిని తిప్పుతుంటే మీరు కొత్త లోకంలో విహరిస్తున్నట్లుగా ఉంటుంది. అయితే మూర్ఛ రోగులు తప్ప మిగతా వారెవరైనా దీనిని ధరిచంవచ్చని తయారీ దారు చెబుతున్నారు.

కళ్లజోడుతో బాహుబలి కొండలు ఎక్కేయండి

కళ్లజోడుతో బాహుబలి కొండలు ఎక్కేయండి

ఇలాంటి జోడును ఇప్పటి వరకు అగోస్టన్ ఒక్కటే తయారు చేశారు. కంపెనీ ప్రతినిధులతో దీనికి సంబంధించి చర్చలు నడుస్తున్నాయి.

కళ్లజోడుతో బాహుబలి కొండలు ఎక్కేయండి

కళ్లజోడుతో బాహుబలి కొండలు ఎక్కేయండి

సో మీరు కూడా ఈ కళ్లజోడును ధరించాలంటే కొన్నాళ్లు ఆగక తప్పదు.

కళ్లజోడుతో బాహుబలి కొండలు ఎక్కేయండి

కళ్లజోడుతో బాహుబలి కొండలు ఎక్కేయండి

అలాగే కొండలు లోయలు మధ్య విహరించే వారికోసం ఈ కళ్లజోడు ఎంతగానో ఉపయోగ పడుతుందని తయారు చేసిన వారు చెబుతున్నారు.

Best Mobiles in India

Read more about:
English summary
A Hungarian artist has created ‘Mood’ spectacles that simulate hallucinations using patterned lenses, which can be rotated to create optical illusions.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X