మాకు మీరే దిక్కంటున్న అగ్రరాజ్యం

Written By:

ప్రపంచ పెద్దన్న ఇండియాని సాయం కోరారు.అన్ని దేశాలను తన గుప్పట్లో పెట్టుకోవాలనుకునే అగ్రరాజ్యాధినేత మాకు సాయం చేయండి అంటూ ఇస్రో ని అడిగారు...ఇక పెద్దన్న అడిగిన వెంటనే ఇండియా కూడా సాయం చేయడానికి ఒప్పుకుంది. అందులో భాగంగా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో అమెరికాకు చెందిన ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సిద్దమైంది. అమెరికా కోరిక మేరకు ఈ ప్రయోగం జరగనుంది.Read more: వినువీధిలో ఆ పేరు ఎలా మోగింది..?

ఇప్పటికే ఇస్రో 19 దేశాలుకు చెందిన శాటిలైట్లను ప్రయోగించింది. ఇస్రోప్రయోగిస్తున్న పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ తో ప్రయోగం ఖర్చు తక్కువతో కూడుకున్నది కావడంతో ఇతర దేశాలు ఇస్రోను ఆశ్రయిస్తున్నాయి. ఇప్పటివరకూ 19 దేశాలకు చెందిన 45 శాటిలైట్లను ఇస్రో ప్రయోగించింది.మరో రెండు సంవత్సరాల్లో మరో 28 విదేశీ శాటిలైట్లు సిధ్దం కానున్నాయి. ఇస్రో సేవలు పొందుతున్న 20వ దేశంగా అమెరికా అవతరించింది. గత 20 సంవత్పరాల్లో ఇస్రో 77 శాటిలైట్ ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేయడంతో ఇప్పుడు ప్రపంచ దేశాలు క్యూ కడుతున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నాడు మన దేశ విజయాన్ని అవమానిస్తూ న్యూయార్క్ ట్సైం గీచిన కార్టూన్

 

నేడు సాయం చేయాలంటూ వినయం 

ఇస్రో శాటిలైట్ మైలు రాళ్లు వెనుక ఎన్నో ఒడిదుడుకులు 

మన దేశ ప్రతిష్టలు నింగిని తాకాలి 

నింగిలోకి ఉపగ్రహాలను పంపడం కోసం ఇస్రో సాయం కోరిన బరాక్ ఒబామా 

విరబూసిన అమెరికా ఇండియాల మైత్రి బంధం 

నింగిలోకి పంపే మైక్రో శాటిలైట్స్ 

చేయి చేయి కలిపి ప్రపంచానికి ఆదర్శమవుదాం 

నిప్పులు విరజిమ్ముతూ ఆకాశానికేగుతున్న ఉపగ్రహం 

నిప్పులు విరజిమ్ముతూ ఆకాశానికేగుతున్న ఉపగ్రహం

నింగిని దాటిన ఇస్రో ప్రయోగాలు 

ఇస్రో విజయంలో ఎన్నో మైలు రాళ్లు 

నింగిలో రెపరెలాడుతున్న త్రివర్ణ పతాకం 

ఇస్రో విజయాలు కీర్తి  

ఇస్రోలో నింగినంటిన సంబరాలు 

నిప్పులు విరజిమ్ముతూ ఆకాశానికేగుతున్న ఉపగ్రహం

ఇస్రో ని నడుపుతున్న శాస్ర్తవేత్తలు 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Indian Space Research Organization (Isro) will be launching nine nano/ micro satellites for United States during 2015-16 time frame.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot