Home
News

ఐడియా జాక్‌పాట్ ఆఫర్

తన పోస్ట్ పెయిడ్‌ కస్టమర్లకోసం 'డేటా జాక్‌పాట్' ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

By Hazarath

సమ్మర్‌ సర్‌ప్రైజ్‌ ఆఫేయాలంటూ ట్రాయ్ జియోకి షాకిచ్చిన నేపథ్యంలో మరో టాప్ టెలికం ఆపరేటర్ ఐడియా సెల్యులర్‌ మాత్రం కూల్‌ కూల్‌ ఆఫర్‌ తో దూసుకువచ్చింది. తన పోస్ట్ పెయిడ్‌ కస్టమర్లకోసం 'డేటా జాక్‌పాట్' ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఐపీఎల్‌ కోసం జియో హైస్పీడ్ వైఫై

నెలకు రూ.100కే 10 జీబీ డేటా

నెలకు రూ.100కే 10 జీబీ డేటా

ఈ ప్లాన్‌ ప్రకారం నెలకు రూ.100కే 10 జీబీ డేటాను అందించనుంది. పరిమిత కాలానికి దీన్ని లాంచ్‌ చేసింది. ఈ ప్రమోషనల్‌ ఆఫర్‌ గా లాంచ్‌ చేసిన ఈ జాక్‌పాట్‌ ఆఫర్‌ కేవలం మూడు నెలల కాలానికి చెల్లుబాటులో ఉంటుంది.

రూ .300కు నెలకు 30జీబీ

రూ .300కు నెలకు 30జీబీ

ఇందులో రూ.100కి నెలకు 10 జీబీ డేటా, రూ .300కు నెలకు 30జీబీ అందించనున్నట్టు ఐడియా ప్రకటించింది.

ఫ్రీ డేటా ఆఫర్‌ కంటిన్యూ

ఫ్రీ డేటా ఆఫర్‌ కంటిన్యూ

అంతేకాదు ఈ మూడు నెలల కాలం అయిపోయిన తరువాత కూడా ఫ్రీ డేటా ఆఫర్‌ కంటిన్యూ అవుతుంది.

రూ.100రీచార్జ్‌పై 1జీబీ డేటా అదనం

రూ.100రీచార్జ్‌పై 1జీబీ డేటా అదనం

ఎలా అంటే..రూ.100రీచార్జ్‌పై 1జీబీ డేటాను అదనంగా అందించనుంది. మై ఐడియా యాప్‌ ద్వారా మాత్రమే ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది.

ఆయా ప్రాంతాల్లో భిన్నం

ఆయా ప్రాంతాల్లో భిన్నం

అయితే ఈ ప్రయోజనాలు ఆయా ప్రాంతాల్లో భిన్నంగా ఉండొచ్చని తెలిపింది.

Best Mobiles in India

English summary
Idea Cellular offers ‘data jackpot’ for postpaid customers Read more at gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X