ఆ ఫోటోలు మీ ఫోన్‌లో ఉన్నాయా..?

Posted By:

మీరు అత్యవసరంగా వేరే ఊరికి వెళ్లాల్సివచ్చింది. సెక్యూరిటీ సమస్యల కారణంగా అనుకోకుండా అక్కడ మీ ఐడెంటిటీని భద్రతా సిబ్బందికి చూపాల్సి వచ్చింది. ఏం చేస్తారు..? ఏఏ ఆధారాలను చూపించి భద్రతా సిబ్బందిని నమ్మించగలరు..?

Read More: మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం 10 బెస్ట్ చిట్కాలు

మన దేశంలో టీవల కాలంలో భద్రతా సమస్యలు అనేకం తలెత్తుతున్నాయి. పాస్‌పోర్ట్, ఆధార్ కార్డ్, ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్ వంటి గుర్తింపులను వ్యక్తి యొక్క ఐడెంటీగా చూపుతారు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా మీ ఫోన్ లైబ్రరీలో ఉండాల్సిన అత్యవసర ఫోటోగ్రాఫ్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.....

Read More: బ్లూటూత్, వై-ఫై‌ల మధ్య తేడాలేంటి..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీ ఆధార్ కార్డ్ ఫోటో

ఆ ఫోటోలు మీ ఫోన్‌లో ఉన్నాయా..?

మీ ఆధార్ కార్డుకు సంబంధించి ఫోటోను మీ ఫోన్ ఫోటో ఆల్బమ్‌లో స్టోర్ చేసుకోండి..

మీ పాన్ కార్డ్ ఫోటో

ఆ ఫోటోలు మీ ఫోన్‌లో ఉన్నాయా..?

మీ పాన్ కార్డ్ ఫోటోను కూడా ఫోన్ ఫోటో ఆల్బమ్‌లో స్టోర్ చేసుకోండి.

మీ డ్రైవింగ్ లైసెన్స్‌ ఫోటో

ఆ ఫోటోలు మీ ఫోన్‌లో ఉన్నాయా..?

మీ డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించిన ఫోటోలను మీ ఫోన్ ఫోటో ఆల్బమ్‌లో స్టోర్ చేసుకోండి. 

మీ ఓటర్ ఐడీ

ఆ ఫోటోలు మీ ఫోన్‌లో ఉన్నాయా..?

మీ ఓటర్ ఐడెంటిటీ కార్డ్ ఫోటోను కూడా  మీ ఫోన్ ఫోటో ఆల్బమ్‌లో స్టోర్ చేసి పెట్టుకోండి.

మీ పాస్ పోర్టుకు సంబంధించిన వివరాలు

ఆ ఫోటోలు మీ ఫోన్‌లో ఉన్నాయా..?

మీ పాస్ పోర్టుకు సంబంధించిన వివరాలను మీ ఫోన్ ఫోటో ఆల్బమ్‌లో స్టోర్‌చేసి పెట్టుకోండి.

మీ హెల్త్ కార్డు ఫోటో

ఆ ఫోటోలు మీ ఫోన్‌లో ఉన్నాయా..?

మీ హెల్త్ కార్డుకు సంబంధించిన వివరాలను మీ ఫోటో ఆల్బమ్‌లో భద్రపరుచుకోవటం ఉత్తమం.

మెడిసెన్ వివరాలు

ఆ ఫోటోలు మీ ఫోన్‌లో ఉన్నాయా..?

మీ ఇంట్లోని పెద్దవారికి సంబంధించి మెడిసెన్ వివరాలను ఫోటో అల్బమ్‌లో భద్రపరుచటం వల్ల అత్యవసర సమయాల్లో ఉపయోగపడుతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Important Snapshots to Keep in Your Phone Photo Library. Read More in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting