ట్రావెలర్స్ దగ్గర తప్పనిసరిగా ఉండాల్సిన గాడ్జెట్స్

Posted By:

అత్యాధునిక టెక్నాలజీ అడుగడుగునా విస్తరిస్తోన్న రోజులివి. ఆఫీసులో కంప్యూటర్ ముందు కూర్చొని చేయవల్సిన పనులను ఎంచక్కా అరచేతిలో ఇమిడిపోయే స్మార్ట్‌ఫోన్ ద్వారా చక్కబెట్టేసుకుంటున్నాం. తరచూ ప్రయాణాలు చేసే వారి కోసం అనేక టెక్నాలజీ గాడ్జెట్‌లు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. పవర్ బ్యాంక్‌లు, బ్లూటూత్ స్పీకర్లు, హెడ్‌సెట్‌లు ఇలా అనేక క్రియేటివ్ టూల్స్ అందుబాటులోకి వచ్చేసాయి. ప్రయాణ సమయాల్లో ఉపయోగపడే పది అత్యుత్తమ టెక్నాలజీ గాడ్జెట్‌లను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

Read More : ఇది లక్ష కోట్ల వాట్సాప్ స్టోరీ..!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పవర్ బ్యాంక్

ప్రయాణ సందర్భాల్లో ఉపయోగపడే గాడ్జెట్స్

ప్రయాణ సందర్భాల్లో పవర్ బ్యాంక్ చాలా ఉపయోగపడుతుంది. పవర్ బ్యాంక్స్ ద్వారా మీ మొబైల్ డివైస్ లను అప్పటికప్పుడు చార్జ్ చేసుకోవచ్చు. 

యూఎస్బీ 4 పోర్ట్ హబ్

ప్రయాణ సందర్భాల్లో ఉపయోగపడే గాడ్జెట్స్

యూఎస్బీ 4 పోర్ట్ హబ్

ప్రయాణ సమయాల్లో ఈ మల్టిపుల్ హబ్ మీ దగ్గర ఉండటం వల్ల వివిధ రకాల డివైస్‌

లను కనెక్ట్ చేసుకోవచ్చు. 

సైబర్‌పవర్ ఎక్స్‌టెన్షన్ పవర్ కార్డ్

ప్రయాణ సందర్భాల్లో ఉపయోగపడే గాడ్జెట్స్

సైబర్‌పవర్ ఎక్స్‌టెన్షన్ పవర్ కార్డ్

ప్రయాణ సందర్భాల్లో ఉపయోగపడే గాడ్జెట్స్

ప్రయాణ సందర్భాల్లో ఉపయోగపడే గాడ్జెట్స్

స్మార్ట్‌ప్రో మైక్రో యూఎస్బీ ఓటీజీ కేబుల్

ప్రయాణ సందర్భాల్లో ఉపయోగపడే గాడ్జెట్స్

ప్రయాణ సందర్భాల్లో ఉపయోగపడే గాడ్జెట్స్

కెమెరా

నికాన్ డీ5100 70-300ఎమ్ఎమ జూమ్ లెన్స్

ప్రయాణ సందర్భాల్లో ఉపయోగపడే గాడ్జెట్స్

ప్రయాణ సందర్భాల్లో ఉపయోగపడే గాడ్జెట్స్

గ్రిడ్ ఇట్, గాడ్జెట్ ఆర్గనేజేషన్ సిస్టం

ప్రయాణ సందర్భాల్లో ఉపయోగపడే గాడ్జెట్స్

ప్రయాణ సందర్భాల్లో ఉపయోగపడే గాడ్జెట్స్

క్లాస్ 10 64జీబి మైక్రోఎస్డీ కార్డ్

ప్రయాణ సందర్భాల్లో ఉపయోగపడే గాడ్జెట్స్

ప్రయాణ సందర్భాల్లో ఉపయోగపడే గాడ్జెట్స్

కంప్యూటింగ్ అవసరాలను తీర్చుకునేందుకు ల్యాప్‌టాప్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Important Tech Gadgets for Travellers. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting