బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ కోడ్స్
ఎయిర్‌టెల్.. ఎయిర్‌సెల్..ఐడియా.. రిలయన్స్.. వొడాఫోన్.. ఇండికామ్.. బీఎస్ఎన్ఎల్ ఇలా అనేక టెలికం ఆపరేటర్లు దేశవ్యాప్తంగా మొబైల్ నెట్‌వర్కింగ్ సేవలను అందిస్తున్నాయి. ఆయా ఆపరేటర్లు ఏర్పాటు చేసిన కస్టమర్ కేర్ సర్వీస్ సెంటర్‌లు వినియోగదారుల సమస్య లేదా సందేహాలను తీర్చటంలో క్రీయాశీలక పాత్ర పోషిస్తున్నాయి.
Read More: ఫ్లిప్‌కార్ట్ బెంగళూరు... అదరహో!
భాషాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఈ కస్టమర్ కేర్ సర్వీస్ కేంద్రాలను ప్రాంతీయ భాషల్లో సైతం అందుబాటులో ఉంచటం శుభపరిణామం. మొబైల్ యూజర్లు తమ నెట్‌వర్క్ పరిధిలోని కస్టమర్ కేర్ సర్వీస్ సెంటర్‌ను సంప్రదించటం ద్వారా నెట్‌వర్క్ ప్రొబ్లమ్స్, సర్వీస్ యాక్టివేషన్/ఇన్ యాక్టివేషన్, ఇంటర్నెట్ సమస్యలు, కొత్త రీచార్జ్ ప్లాన్స్ తదితర అంశాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ప్రముఖ మొబైల్ నెట్‌వర్క్ ఆపరేటర్ బీఎస్ఎన్ఎల్‌కు సంబంధించిన ప్రముఖ యూఎస్ఎస్‌డి కోడ్స్ వివరాలను క్రింద చూడొచ్చు.......
Read More: విశ్వ రహస్యాలు చైనా చేతిలో..?

బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ కోడ్స్
బ్యాలన్స్ చెక్ చేసుకునేందుకు
*123#

బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ కోడ్స్
మీ నెంబర్‌ను చెక్ చేసుకునేందుకు
164 లేదా *8888#కు డయల్ చేయండి.

బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ కోడ్స్
కస్టమర్ కేర్ నెంబర్
9400024365

బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ కోడ్స్
ఇంటర్నెట్ డేటా బ్యాలెన్స్ ఇంకా ఎస్ఎంఎస్ బ్యాలన్స్ వివరాలను తెలుసుకునేందుకు *112#కు డయల్ చేయండి.

బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ కోడ్స్
చివరి Transaction వివరాలను తెలుసుకునేందుకు *102#

బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ కోడ్స్
వాయిస్ కాల్ బ్యాలెన్స్ వివరాలను తెలుసుకునేందుకు *123*9#, *123*10#

బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ కోడ్స్
రాత్రి జీపీఆర్ఎస్ కాల్ వివరాలను తెలుసుకునేందుకు *123*8#

బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ కోడ్స్
లోకల్ నెట్‌వర్క్ కాల్ వివరాలను తెలుసుకునేందుకు *123*6#

బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ కోడ్స్
నెట్‌వర్క్ కాల్ వివరాలను తెలుసుకునేందుకు *123*5#

బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ కోడ్స్
నేషనల్ ఎస్ఎంఎస్ వివరాలను తెలుసుకునేందుకు *123*2#

బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ కోడ్స్
లోకల్ ఎస్ఎంఎస్ బ్యాలన్స్ వివరాలను తెలుసుకునేందుకు *123*1#


Click it and Unblock the Notifications








