నాసా డ్రైవర్‌లెస్ కార్లకు రోవర్ సాఫ్ట్‌వేర్

Written By:

గూగుల్ కంపెనీ మొన్న రొడ్డెక్కించిన డ్రైవర్ లెస్ కారుకు పోటీగా ఇప్పుడు నాసా కూడా డ్రైవర్ రహిత కారును మార్కెట్లోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా నాసా నిస్సాన్ తో జతకట్టింది. రోవర్ల తయారీలో ఉపయోగించే సాఫ్ట్‌వేర్‌తో నాసా ఈ డ్రైవ్‌లెస్ కారును రూపొందించింది. రోడ్డు మీద ఇది ఇప్పుడు చక్కర్లు కొడుతోంది.. దీనిపై ఓస్మార్ట్ లుక్కేద్దాం.

Read more: గూగుల్ సెల్పీ డ్రైవింగ్ కార్లు హిట్టా..ఫట్టా..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డ్రైవర్ రహిత కారును అమెరికా అంతరిక్ష సంస్థ నాసా

డ్రైవర్ రహిత కారును అమెరికా అంతరిక్ష సంస్థ నాసా

డ్రైవర్ రహిత కారును అమెరికా అంతరిక్ష సంస్థ నాసా విజయవంతంగా పరీక్షించింది. దీన్ని జపాన్ కంపెనీ నిస్సాన్ రూపొందించింది. రోబోటిక్ సాఫ్ట్‌వేర్‌‌ను ఉపయోగించి ఈ కారును అభివృద్ధి చేశారు.

ఇతర గ్రహాలపై స్వయంగా నడిచే

ఇతర గ్రహాలపై స్వయంగా నడిచే

సాధారణంగా ఈ సాఫ్ట్‌వేర్‌‌ను ఇతర గ్రహాలపై స్వయంగా నడిచే రోవర్ల తయారీలో ఉపయోగిస్తారు.

ఈ రకం డ్రైవర్ రహిత కార్లు అందరికీ ఉపయోగపడేలా

ఈ రకం డ్రైవర్ రహిత కార్లు అందరికీ ఉపయోగపడేలా

ఈ రకం డ్రైవర్ రహిత కార్లు అందరికీ ఉపయోగపడేలా రూపొందించేందుకు నాసాకు చెందిన ఏమ్స్ పరిశోధన కేంద్రం, నిస్సాన్ ఉత్తర అమెరికా సంస్థలు సంయుక్తంగా గత ఏడాది నుంచి శ్రమించాయి.

ఈ రెండు సంస్థలు కలసి పనిచేయడం

ఈ రెండు సంస్థలు కలసి పనిచేయడం

ఈ రెండు సంస్థలు కలసి పనిచేయడం వల్ల ఈ రకం కార్లు తయారు చేయడం శాస్త్రవేత్తలకు సులువైంది.

లీఫ్ (ఎల్ఈఏఎఫ్) అనే ఈ వాహనం సురక్షితంగా

లీఫ్ (ఎల్ఈఏఎఫ్) అనే ఈ వాహనం సురక్షితంగా

లీఫ్ (ఎల్ఈఏఎఫ్) అనే ఈ వాహనం సురక్షితంగా, విజయవంతంగా నడుస్తున్నట్లు శాస్త్రవేత్తలు గమనించారు.

ఈ వాహనానికి కెమెరాలు, సెన్సార్లు

ఈ వాహనానికి కెమెరాలు, సెన్సార్లు

ఈ వాహనానికి కెమెరాలు, సెన్సార్లు, డేటా నెట్వర్కింగ్ వ్యవస్థ, గతంలో తయారు చేసిన ఏమ్స్ కె -10, కె-రెక్స్ రోవర్లలో వాడిన రోబోటిక్ సాంకేతికతను జోడించారు.

డ్రైవర్ రహిత కార్ల తయారీలో వాడుకున్న

డ్రైవర్ రహిత కార్ల తయారీలో వాడుకున్న

డ్రైవర్ రహిత కార్ల తయారీలో వాడుకున్న ఈ స్పేస్ టెక్నాలజీని భవిష్యత్లో విమాన రంగంలో కూడా వినియోగించేందుకు ఏమ్స్ సంస్థ కృషి చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

గూగుల్ కారుకు ఫైన్ తంటాలు

గూగుల్ కారుకు ఫైన్ తంటాలు

గూగుల్ కారుకు ఫైన్ తంటాలు..మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి. https://telugu.gizbot.com/news/police-pull-over-google-s-driverless-car-driving-too-slowly-012695.html

మరిన్ని అప్‌డేట్ పొందండి

మరిన్ని అప్‌డేట్ పొందండి

టెక్నాలజీ గురించి మరిన్నిఅప్‌డేట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. https://www.facebook.com/GizBotTelugu/

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write In a First, Nissan Tests Self-Driving Car at Nasa Facility
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting