వాళ్లు నిజంగా వస్తే..?

Posted By:

జాంబీస్ వీటినే తెలుగులో నర రూపు రాక్షసులని పిలుస్తారు. వికృత రూపాలతో మెరుపువేగంతో దాడి చేసి మనషుల రక్తాన్ని జుర్రుక త్రాగే ఈ భయానక పాత్రలను ఎక్కువగా హర్రర్ అలానే ఫాంటీసీ బ్యాక్ గ్రౌండ్ చిత్రాల్లో సృష్టిస్తుంటారు.

(చదవండి: ఐఓఎస్‌9 ఫీచర్లు ఆండ్రాయిడ్‌లో ఉన్నవే!)

జాంబీల ముఖ చిత్రాలు భయంగొల్పే విధంగా ఊహాతీతంగా ఉంటాయి. ఆకస్మాత్తుగా జాంబీలను చూస్తే గుండెలు పగిలిపోవల్సిందే. ఒకవేళ జాంబీలు మనుషుల పై దాడికి తెగబడితే వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు డిజైన్ చేయబడిన పలు క్రియేటివ్ గాడ్జెట్ లను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జాంబీస్‌ను ఎదుర్కొనేందుకు డిజైన్ చేయబడిన క్రేజీ గాడ్జెట్స్

జాంబీ ప్రూఫ్ సేఫ్ హౌస్

హ్యుందాయ్ జాంబీ ప్రూఫ్ కారు

జాంబీస్‌ను ఎదుర్కొనేందుకు డిజైన్ చేయబడిన క్రేజీ గాడ్జెట్స్

స్కై రన్నింగ్ వెహికల్

జాంబీస్‌ను ఎదుర్కొనేందుకు డిజైన్ చేయబడిన క్రేజీ గాడ్జెట్స్

బెడ్ బంకర్

జాంబీస్‌ను ఎదుర్కొనేందుకు డిజైన్ చేయబడిన క్రేజీ గాడ్జెట్స్

షాట్‌గన్ కిట్ 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
In Case of Zombie Apocalypse, Here are 10 Gadgets and Things You Definitely Need. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot