20 సంవత్సరాల చరిత్ర, 10 ఫోటోల్లో

Written By:

కాలంతో పాటు సాంకేతికత కూడా మారుతూ వస్తోంది. 'కొత్తదొక వింత ... పాతదొక రోత' అన్న తరహాలో ఇవాళ కనిపిస్తున్న టెక్నాలజీ రేపటికి పాతదై పోతోంది. ఆధునిక టెక్నాలజీ విభాగంలో డే టు డే అప్‌డేట్‌లు షరామామూలు అయి పోయాయి. కమ్యూనికేషన్ ప్రపంచంలో విప్లవాత్మక మార్పులకు దోహదపడిన నాటి సాంకేతికత ఇప్పుడు మూలన పడింది.

డిసెంబర్ 28 నుంచి రిలయన్స్ జియో 4జీ సేవలు ప్రారంభం

సాంకేతిక అవసరాలు రోజురోజుకు పెరుగుతోన్న నేపధ్యంలో యావత్ ప్రపంచం ప్రపంచం భవిష్యత్ టెక్నాలజీ పై దృష్టి సారిస్తోంది. టెక్నాలజీ వినియోగంలో భవిష్యత్ తరాలకు బలమైన బాటను వేసేంత సాంకేతిక పరిజ్ఞానం ఇప్పటికే మన వద్ద అందుబాటులో ఉంది. టెక్నాలజీ ప్రపంచంలో గడిచిన 20 ఏళ్లగా చోటు చేసుకున్న 10 అత్యుత్తమ ఆవిష్కరణలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

20 సంవత్సరాల చరిత్ర, 10 ఫోటోల్లో

ఫ్లాపీ డిస్క్

20 సంవత్సరాల చరిత్ర, 10 ఫోటోల్లో

అటారీ 2600 కంప్యూటర్

20 సంవత్సరాల చరిత్ర, 10 ఫోటోల్లో

గేమ్ బాయ్

20 సంవత్సరాల చరిత్ర, 10 ఫోటోల్లో

సర్క్యులర్ డయిల్ టెలీ ఫోన్స్

20 సంవత్సరాల చరిత్ర, 10 ఫోటోల్లో

నిన్‌టెండో ఎన్64 గేమింగ్ కన్సోల్

20 సంవత్సరాల చరిత్ర, 10 ఫోటోల్లో

స్టాండ్ -అలోన్ కెమెరా

20 సంవత్సరాల చరిత్ర, 10 ఫోటోల్లో

వాక్ మెన్

20 సంవత్సరాల చరిత్ర, 10 ఫోటోల్లో

టైప్ రైటర్

20 సంవత్సరాల చరిత్ర, 10 ఫోటోల్లో

జేవీజీ వీహెచ్ఎస్ టేప్

20 సంవత్సరాల చరిత్ర, 10 ఫోటోల్లో

కాథోడ్ రే ట్యూబ్ లేదా సీఆర్ ట్యూబ్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
From touch screen technology to blazing Internet, we have got the world at our fingertips in seconds. So lets rekindle our memories or get nostalgic, on the same time lets honor these techologies which once helped us!
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot