ఇండియాకు అందరూ సలాం కొట్టాల్సిందే

Written By:

భారతదేశం ప్రపంచదేశాల్లో కెల్లా చాలా ప్రత్యేకమైనది..ఇక్కడ ఎన్నో రకాల సంస్కృతులు, సంప్రదాయాలు ఉట్టి పడుతుంటాయి.అలాగే శ్రామికి జీవన సౌందర్యం అంతకన్నా రెట్టింపుగా ఉంటుంది. ఔరా ఇవి ఇండియా వాళ్లే చేయగలరు అనేలా ప్రపంచదేశాలు ఆశ్చర్యంలో మునిగేలా మనోళ్లు శ్రామికత్వం ఉంటుంది..నిజమే ఇలాంటి పనులు చేయాలంటే మనకే సాధ్యం. అందుకే ప్రపంచంలోనే మనోళ్లకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అది ఏ రంగమైనా కావచ్చు...సాఫ్ట్ వేర్ దగ్గర నుంచి హర్డ్ వేర్ దాకా ప్రపంచంలో ఇండియన్లదే రాజ్యం. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం మీకు మేము అందిస్తున్న ఫోటోలు..చూసి అది నిజమా కాదా అని మీరే తేల్చుకోండి.

Read more : లండన్‌పై రష్యా అణుబాంబులు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇండియా ఫస్ట్ రాకెట్ సైకిల్

ఇండియాలో టెక్నాలజీ ఎంత బాగా ఉన్నదంటే ఈ ఫోటోను చూసి చెప్పవచ్చు.సైకిల్ పై రాకెట్ ను తీసుకెళ్లడం మనోళ్లకే సాధ్యమంటే నమ్మండి.ప్రపంచ దేశాలే ఈ ఫోటోను చూసి ముక్కున వేలేసుకున్నాయి.ఇండియా పవర్ చూసి సలాం కూడా కొట్టాయి.

ముంబై లోకల్ ట్రైన్

భారతదేశ ఆర్థిక రంగానికి పెట్టని కోట ముంబై. అలాంటి ముంబైలో ఎవరైనా లోకల్ ట్రైన్ లో జర్నీ చేస్తారా...కాని ఇక్కడ చూడండి రోజూ ఇలా అక్కడి లోకల్ ట్రైన్లు కిక్కిరిసిపోతూ ఉంటాయి. అందరూ లోకల్ ట్రైన్ లోనే ఆఫీసులకు వెళతారు.

ముస్లింలతో చిలిపికృష్ణుడు

మన దేశం అనేక సంప్రదాయాల సమ్మేలనం.ఇక్కడ అందరూ కలిసిమెలిసి ఉంటారనడానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ.ముస్లింలు అల్లాని తప్ప ఎవర్ని దేవుడిగా చూడరు.అలాంటిది ఇండియాలో ఇలా తమ కుమారుడికి ముస్లిం వేషం వేసి తీసుకెళుతున్నారు..ఇది ఇండియాకే సాధ్యం

చిన్న బండిపై ఇంత లోడా

చిన్న బండిపై ఇంత లోడా అని ఆశ్చర్యపోకండి..అవును అది మన ఇండియాకే సాధ్యం మరి

ఫన్ టైమ్ కెబిసి

ఇంత ఫన్నీగా ప్రశ్నలు వేయడం ఒక్క ఇండియాకే సాధ్యం కావచ్చు..ఇండియాను ఊపేసిన కౌన్ బనేగా కరోడ్ పతిలో అమితాబ్ బచ్చన్ సంధించిన ప్రశ్న ఇది.

ల్యాప్ టాప్ లో సేవింగ్

ఎవరైనా ఇలా చేస్తారా..ఇక్కడ చూడండి ల్యాప్ లాప్ ను తన సేవింగ్ కోసం ఉపయోగిస్తున్నారు..అందరూ ల్యాప్ లాప్ ని ముఖ్యమైన పనులకు ఉపయోగిస్తే మనోడు మాత్రం ఇలా ఉపయోగిస్తున్నాడు

తోకతో బాలుడు

పెద్ద తోకతో ఓ బాలుడు జన్మించాడు ఇండియాలో...మాములుగా తోక హనుమంతుడికి ఉంటుంది. ఆయన దేవుడు . కాని ఈ బాలుడికి కూడా తోక ఉంది.. ప్రపంచమే ఈ వింతను చూసి ఆశ్చర్యపోయింది.

కృష్ణుడితో ముస్లిం తల్లి

ఓ ముస్లిం తల్లి తన పిల్లాడి స్కూల్ పంక్షన్ కోసం తన కుమారుడ్ని ఇలా ముస్తాబు చేసి తీసుకెళుతోంది..ఇది నిజంగా చాలా గ్రేట్

ఒక తలపై ఇన్ని ఇటుకలా

ఒక తలపై ఎవరైనా ఇన్ని ఇటుకలు మోసుకెళతారా..ఇదీ అసలు జరిగే పనేనా..కాని ఇండియాలో ఏదైనా సాధ్యమే..అందుకే ఇండియా చరిత్రలో నిలిచిపోయింది.

సైకిల్ ని ఇలా వాడేద్దాం

ఒక సైకిల్ పై ఇన్ని ఇటుకలా..మాములుగా ఇద్దరు ఎక్కి కూర్చుంటేనే అది ముందుకు కదలదు కాని ఇలా ఇన్ని ఇటుకలను వేసుకెళ్లడమంటే నిజంగా గ్రేటే మరి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Read more about:
English summary
Here Write incredible india best mind blowing most amazing photos india
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot