స్టాలిన్ గురించి బయటి ప్రపంచానికి తెలియని రహస్యాలు

లండన్ మీద అణుబాంబులు వేయడానికి రష్యా ప్రయత్నిస్తున్నది హెచ్చరిస్తూ 1954లో బ్రిటన్ అణు ఇంధన సంస్థ చైర్మన్ ఎడ్విన్ ప్లొడన్ ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు.

|

బ్రిటన్‌తో ప్రచ్ఛన్నయుద్ధం జరుగుతున్న కాలంలో లండన్ నగరం మీద అణుదాడికి రష్యా ప్రణాళిక రచించిందా? దక్షిణ లండన్‌లోని క్రొయ్‌డన్‌లో అణుబాంబులు వేయాలని భావించిందా? అంటే తాజాగా వెలుగుచూసిన టాప్ సీక్రెట్ లేఖ అవుననే అంటున్నది. లండన్ మీద అణుబాంబులు వేయడానికి రష్యా ప్రయత్నిస్తున్నది హెచ్చరిస్తూ 1954లో బ్రిటన్ అణు ఇంధన సంస్థ చైర్మన్ ఎడ్విన్ ప్లొడన్ ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు.

Read more: అమెరికా ఉగ్ర దాహానికి లక్షల మంది బలి

ఆ మధ్య మరణించిన ప్లోడన్ 1954లో చేతిరాతతో రాసిన లేఖను జాతీయ అర్కైవ్ సంస్థ విడుదల చేసింది. ఈ లేఖ ప్రకారం లండన్ మీద వేసేందుకు రష్యా దగ్గర 32 బాంబులు సిద్ధంచేసిందని, ఇందులో నాలుగో, ఐదో బాంబులు వేసినా.. భారీస్థాయిలో విధ్వంసం జరుగుతుందని ఆయన పేర్కొన్నారని మిర్రర్ పత్రిక పేర్కొంది. 1924-53 మధ్యకాలంలో రష్యా పాలకుడిగా జోసెఫ్ స్టాలిన్ ఉండగా.. 1954-63 వరకు నికిత కృశ్చెవ్ ఉన్నారు.

Read more: పెను విషాదం వెనుక భయానక వాస్తవాలు

1945లో జపాన్‌లోని నాగాసాకిపై అమెరికా వేసిన అణుబాంబుల కంటే ఈ బాంబులు మరింత శక్తివంతమైనవని, వీటి పేలుడు చోటుచేసుకున్న ప్రదేశంలో మూడు మైళ్ల వరకు పూర్తిగా విధ్వంసమవుతుందని ఆయన లేఖలో హెచ్చరించారు. ఈ సంధర్భంగా స్టాలిన్ గురించి ఓ 10 విషయాలను తెలుసుకుందాం.

Read more: ప్రపంచానికి షాక్‌ కొట్టించిన వైపరీత్యాలు

మ్యాన్ ఆఫ్ స్టీల్

మ్యాన్ ఆఫ్ స్టీల్

స్టాలిన్ అసలు పేరు జోసఫ్ విసరినోవిచ్ డుగాసివ్ .అయితే ఈ పేరును 30 సంవత్సరాల తరువాత తీసేసి మ్యాన్ ఆఫ్ స్టీల్ గా మార్చుకున్నారు.అయితే సూపర్ మ్యాన్ అనుకున్నాడు కాని అది నచ్చకపోవడంతో ఈ పేరు పెట్టుకున్నారు

పుట్టిన రోజుపై చర్చ

పుట్టిన రోజుపై చర్చ

స్టాలిన్ పుట్టిన రోజుపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. స్టాలిన్ డిసెంబర్ 18 1979లో పుడితే రష్యన్ క్యాలెండర్ లో అది డిసెంబర్ 6 గా చూపిస్తుంది.ఆ తరువాత దీన్ని డిసెంబర్ 21కు మార్చుకున్నారు. అయితే 1881లో పుట్టారని కొందరు వాదిస్తారు

స్టాలిన్ స్కూలు జీవితం

స్టాలిన్ స్కూలు జీవితం

స్టాలిన్ స్కూలు జీవితాన్ని చిన్నప్పుడే వదిలేసాడు..ఎక్కువగా సిధ్దాంతాల పట్ల ఆకర్షితుడై ఎర్రజెండా పట్టుకున్నారు.

స్టాలిన్ సైన్యం
 

స్టాలిన్ సైన్యం

స్టాలిన్ సైన్యాన్ని కోతుల సైన్యంగా మార్చాలని చూశాడు. సగం మనుషులు అలాగే సగం కోతులతో కలిపి సైన్యాన్ని ఏర్పరచాలని ప్రయత్నించారని కొందరు చెబుతారు. అయితే ఇందులో వాస్తవమెంతో తెలియదు.

స్టాలిన్ మూవీస్

స్టాలిన్ మూవీస్

స్టాలిన్ ఎక్కువగా సినిమాలను ఇష్టపడేవాడు. ఆయన ఇంట్లోనే ప్రైవేట్ ధియేటర్ ఉండేది. అన్ని అతనే చేయాలనే మనస్తత్వం స్టాలిన్ ది

స్టాలిన్ లవ్

స్టాలిన్ లవ్

స్టాలిన్ జాన్ వేన్ సినిమాలని అమితంగా ప్రేమించేవాడు.ఇంకా కౌ బాయ్ వేషాలంటే చాలా ఇష్టమని తెలుస్తోంది.

స్టాలిన్ మందు రహస్యం

స్టాలిన్ మందు రహస్యం

స్టాలిన్ ఫేవరేట్ మందు క్వాంచ్కారా అనే జార్జియన్ వైన్ .ఇది రష్యా 2006లో నిషేధించడంతో 2012లో మళ్లీ మందుబాబులు ఓపెన్ చేశారు

పొట్టివాడు గట్టివాడు

పొట్టివాడు గట్టివాడు

స్టాలిన్ చాలా పొట్టివాడు.అతను దాదాపు 5.4 అడుగులు ఎత్తు ఉంటాడు. అయితే ట్రూమెన్,స్టాలిన్,చర్చిల్ ఇలా ఆనాటి నియంతలంతా ఒకే సైజులో ఉండేవారు

స్టాలిన్ నియంత

స్టాలిన్ నియంత

ఒక మరణం విషాదం వన్ మిలియన్ మరణం గణాకం అని చెప్పే స్టాలిన్ 20 మిలియన్ల పీపల్స్ చావుకు కారణమని చెబుతుంటారు.

Best Mobiles in India

English summary
Here Write Russia planned to drop nuclear bombs on London in the Cold War letter says

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X