అదే నిజమైతే..?

Posted By:

2017 నాటికి భారత్ రెండవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌గా అవతరించనుందని ప్రముఖ అంతర్జాతీయ రిసెర్చ్ సంస్థ ‘స్ట్రాటజీ ఎనలిటిక్స్' ఇటీవల వెల్లడించింది. ఇండియా వంటి ప్రధాన స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అన్ని వర్గాల ప్రజలకు స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉండటంతో రానున్న రోజుల్లో కొనుగోళ్ల సంఖ్య మరింత పెరిగి, మార్కెట్ విలువ అమెరికాను దాటేయగలదని స్ట్రాటజీ ఎనలిటిక్స్ విశ్లేషించింది. ఈ పరిశోధనలో వెల్లడైన పలు ఆసక్తికర విషయాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

Read More: టాప్ -10 స్మార్ట్‌ఫోన్‌లు (ధరను బట్టే విలువ)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్ట్రాటజీ ఎనలిటిక్స్ పరిశోధనల్లో వెల్లడైన ఆసక్తికర విషయాలు

ప్రస్తుతానికి అతిపెద్ద మొబైల్ మార్కెట్లుగా చైనా, అమెరికా, భారత్‌లు కొనసాగుతన్నాయి.

స్ట్రాటజీ ఎనలిటిక్స్ పరిశోధనల్లో వెల్లడైన ఆసక్తికర విషయాలు

స్మార్ట్‌ఫోన్‍‌ల అమ్మకాల పరంగా భారత్ 2017 నాటికి అమెరికాను అధిగమించగలదని స్ట్రాటజీ ఎనలిటిక్స్ విశ్లేషణలు చెబుతున్నాయి.

స్ట్రాటజీ ఎనలిటిక్స్ పరిశోధనల్లో వెల్లడైన ఆసక్తికర విషయాలు

స్ట్రాటజీ ఎనలిటిక్స్ విశ్లేషణ

స్ట్రాటజీ ఎనలిటిక్స్ పరిశోధనల్లో వెల్లడైన ఆసక్తికర విషయాలు

స్ట్రాటజీ ఎనలిటిక్స్ నివేదిక ప్రకారం భారత్‌లో ఈ ఏడాది స్మార్ట్‌ఫోన్‌ల విక్రయాల సంఖ్య 118 కోట్లు ఉండగా 2017 నాటికి ఈ సంఖ్య 174 మిలియన్లకు చేరకునే అవకాశముంది. ఇదే సమయంలో అమెరికన్ మార్కెట్లో స్మార్ట్‌ఫోన్‌ల విక్రయాల సంఖ్య 169 మిలియన్లుగా ఉంటుంది ఈ సర్వే అంచనా వేస్తోంది.

స్ట్రాటజీ ఎనలిటిక్స్ పరిశోధనల్లో వెల్లడైన ఆసక్తికర విషయాలు

2015లో 1.5 బిలియన్ యూనిట్లుగా ఉన్న ప్రపంచ స్మార్ట్‌ఫోన్‌ల విక్రయాల సంఖ్య 2017 నాటికి 1.7 బిలియన్ యూనిట్లకు చేరుకోనుందని ఈ సర్వే అంచనా.

స్ట్రాటజీ ఎనలిటిక్స్ పరిశోధనల్లో వెల్లడైన ఆసక్తికర విషయాలు

స్ట్రాటజీ ఎనలిటిక్స్ నివేదిక ప్రకారం చైనాలో ఈ ఏడాది స్మార్ట్‌ఫోన్‌ల విక్రయాల సంఖ్య 458 మిలియన్ యూనిట్లు కాగా, 2017 నాటికి ఈ సంఖ్య 505 మిలియన్లకు పెరగనుంది.

స్ట్రాటజీ ఎనలిటిక్స్ పరిశోధనల్లో వెల్లడైన ఆసక్తికర విషయాలు

అమెరికాలో ఈ ఏడాది స్మార్ట్‌ఫోన్‌ల విక్రయాల సంఖ్య 164 మిలియన్ యూనిట్లు కగా, 2017 నాటికి ఈ సంఖ్య 169 మిలియన్ యూనిట్లకు చేరుకోనుంది.

స్ట్రాటజీ ఎనలిటిక్స్ పరిశోధనల్లో వెల్లడైన ఆసక్తికర విషయాలు

ఇండియన్  స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అన్ని వర్గాల ప్రజలకు స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉండటంతో రానున్న రోజుల్లో కొనుగోళ్ల సంఖ్య మరింత పెరిగి మార్కెట్ విలువ అమెరికాను దాటేయగలదని స్ట్రాటజీ ఎనలిటిక్స్ విశ్లేషించింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
India to Become Second Largest Smartphone Market by 2017: Strategy Analytics. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot