టాప్ -10 స్మార్ట్‌ఫోన్‌లు (ధరను బట్టే విలువ)

|

దేశవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం మరింత పెరిగిన నేపధ్యంలో వందల సంఖ్యలో స్మార్ట్‌ఫోన్ మోడళ్లు విపణిలోకి ప్రవేశించాయి. ప్రస్తుత మార్కెట్ ట్రెండ్‌ను విశ్లేషించినట్లయితే ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లకు మార్కెట్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఇందుకు కారణం ఆండ్రాయిడ్ ఓఎస్ లక్షల కొలది యాప్స్‌ను కలిగి ఉండటంతో పాటు వందల కొద్ది ఫీచర్లను సపోర్ట్ చేయటమే. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా పెద్దదైన డిస్‌ప్లేతో పాటు ఆధునిక స్మార్ట్ మొబైలింగ్ స్పెసిఫికేషన్‌లతో మార్కెట్లో లభ్యమవుతోన్న 10 ఆండ్రాయిడ్ లాలీపాప్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

Read More: అలవాటు వ్యసనంగా మారితే..?

టాప్ -10 స్మార్ట్‌ఫోన్‌లు (ధరను బట్టే విలువ)

టాప్ -10 స్మార్ట్‌ఫోన్‌లు (ధరను బట్టే విలువ)

యాపిల్ ఐఫోన్ 6
బెస్ట్ ధర రూ.40,375

ఫీచర్లు:
డ్యుయల్ కోర్ 1.4గిగాహెర్ట్జ్ ఏ8,
1జీబి ర్యామ్,
4.7 అంగుళాల షార్ప్ స్ర్కీన్ (రిసల్యూషన్ 750x1334పిక్సల్స్),
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
1810 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

టాప్ -10 స్మార్ట్‌ఫోన్‌లు (ధరను బట్టే విలువ)

టాప్ -10 స్మార్ట్‌ఫోన్‌లు (ధరను బట్టే విలువ)

సోనీ ఎక్స్‌పీరియా జెడ్ అల్ట్రా
బెస్ట్ ధర రూ.16574

ఫీచర్లు:
క్వాడ్ కోర్ 2.2గిగాహెర్ట్జ్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
6.4 అంగుళాల షార్ప్ స్ర్కీన్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3050 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

టాప్ -10 స్మార్ట్‌ఫోన్‌లు (ధరను బట్టే విలువ)

టాప్ -10 స్మార్ట్‌ఫోన్‌లు (ధరను బట్టే విలువ)

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ 2
బెస్ట్ ధర రూ.11,467

ఫోన్ ప్రత్యేక ఫీచర్లు:
క్వాడ్ కోర్ 1.2గిగాహెర్ట్జ్ ప్రాసెసర్,
1.5జీబి ర్యామ్,
5.25 అంగుళాల పెద్ద డిస్‌ప్లే,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2600 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

టాప్ -10 స్మార్ట్‌ఫోన్‌లు (ధరను బట్టే విలువ)

టాప్ -10 స్మార్ట్‌ఫోన్‌లు (ధరను బట్టే విలువ)

నోకియా లుమియా 630
బెస్ట్ ధర రూ.4504

ఫోన్ బెస్ట్ ఫీచర్లు:

క్వాడ్‌కోర్ 1.2గిగాహెర్ట్జ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్,
512 ఎంబి ర్యామ్,
4.5 అంగుళాల కాంపాక్ట్ డిస్‌ప్లే,
గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1830 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

టాప్ -10 స్మార్ట్‌ఫోన్‌లు (ధరను బట్టే విలువ)

టాప్ -10 స్మార్ట్‌ఫోన్‌లు (ధరను బట్టే విలువ)

నోకియా ఎక్స్2
ఫోన్ బెస్ట్ ధర రూ.6,000
ఫోన్ కీలక ఫీచర్లు:

డ్యుయల్ కోర్ 1.2గిగాహెర్ట్జ్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
4.3 అంగుళాల కాంపాక్ట్ డిస్‌ప్లే,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో),
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
1800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

టాప్ -10 స్మార్ట్‌ఫోన్‌లు (ధరను బట్టే విలువ)

టాప్ -10 స్మార్ట్‌ఫోన్‌లు (ధరను బట్టే విలువ)

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5
బెస్ట్ ధర రూ.22,999

ఫోన్ ప్రత్యేక ఫీచర్లు:
క్వాడ్ కోర్ 1.9గిగాహెర్ట్జ్ ఎక్సినోస్ 5 ఆక్టా కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
5.1 అంగుళాల పెద్దదైన డిస్ ప్లే,
గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షణ్,
16 మెగా పిక్సల్ ప్రైసమరీ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2800 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

టాప్ -10 స్మార్ట్‌ఫోన్‌లు (ధరను బట్టే విలువ)

టాప్ -10 స్మార్ట్‌ఫోన్‌లు (ధరను బట్టే విలువ)

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4
బెస్ట్ ధర రూ.15,979

ఫోన్ ప్రధాన ఫీచర్లు:
క్వాడ్ కోర్ 1.6గిగాహెర్ట్జ్ ప్రాసెసర్,
ఎక్సినోస్ 5 ఆక్టా కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
5 అంగుళాల తాకే తెర,
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ తో,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.
2600ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

టాప్ -10 స్మార్ట్‌ఫోన్‌లు (ధరను బట్టే విలువ)

టాప్ -10 స్మార్ట్‌ఫోన్‌లు (ధరను బట్టే విలువ)

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 3
బెస్ట్ ధర రూ.24,649

ఫోన్ బెస్ట్ ఫీచర్లు:

క్వాడ్-కోర్ 1.9గిగాహెర్ట్జ్ ఎక్సినోస్ 5 ప్రాసెసర్,
3జీబి ర్యామ్,
5.7 అంగుళాల షార్ప్ స్ర్కీన్,
గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3200 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

టాప్ -10 స్మార్ట్‌ఫోన్‌లు (ధరను బట్టే విలువ)

టాప్ -10 స్మార్ట్‌ఫోన్‌లు (ధరను బట్టే విలువ)

లెనోవో కే3 నోట్
ధర రూ.9,350

ఫోన్ ప్రధాన ఫీచర్లు:

1.7గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్ ప్లే,
13 మెగా పిక్సల్ ప్రైమరీ డ్యుయల్ కలర్ ఎల్ఈడి ఫ్లాష్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

టాప్ -10 స్మార్ట్‌ఫోన్‌లు (ధరను బట్టే విలువ)

టాప్ -10 స్మార్ట్‌ఫోన్‌లు (ధరను బట్టే విలువ)

మైక్రోమాక్స్ కాన్వాస్ స్పార్క్

క్వాడ్ కోర్ 1.3గిగాహెర్ట్జ్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
4.7 అంగుళాల తాకేతెర (రిసల్యూషన్ 540x960పిక్సల్స్),
గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2000 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
Top 10 Mobile Phones In India. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X