షాక్ కొడుతున్న మనోళ్ల పోర్న్ బాగోతం

Written By:

ఏందీ నమ్మశక్యంగా లేదా...అవును ఇది నిజం మనోళ్లు పోర్న్ మూవీస్‌ను చూడటంలో ఆరితేరిపోయారు. ఏకంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలను తలదన్ని మూడో ప్లేస్ ను ఆక్రమించారు. అమెరికా,బ్రిటన్ తరువాత మనోళ్లే ఈ సినిమాలను చూడటంలో బిజీ అయిపోయారట. ఇక ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సెకనుకు 75 జిబి నీలి చిత్రాలను చూస్తూ మురిసిపోతున్నారట..ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రపంచ వ్యాప్తంగా పోర్న్ మూవీస్‌ను చూసే మహిళల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందట.

Read more: ఇండియాలో పోర్న్ఆపలేమంటున్న సిబిఐ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మనోళ్లు ఇరగదీస్తున్నారు. అశ్లీల సైట్లను చూడడంలో

మనోళ్లు ఇరగదీస్తున్నారు. అశ్లీల సైట్లను చూడడంలో యమ దూకుడు ప్రదర్శిస్తున్నారు. పోర్న్ వీడియోలు చూస్తున్న వారి సంఖ్య మన దేశంలో క్రమంగా పెరుగుతోంది. తాజా నివేదికలో భారత్ మూడో స్థానంలో ఉంది.

అమెరికా, బ్రిటన్ తర్వాత మనమే

వెబ్‌సైట్లలో అశ్లీల చిత్రాల చూస్తున్న వారిలో అమెరికా, బ్రిటన్ తర్వాత మనమే ఉన్నాం. పోర్న్ ప్రేక్షకులు ప్రతి సెకనుకు 75 జీబీ శృంగార వీడియోలను చూస్తున్నారట.

మొత్తం 43 లక్షల గంటల పోర్న్ వీడియోలను

మొత్తం 43 లక్షల గంటల పోర్న్ వీడియోలను చూసారట. అంటే భూమ్మీద ప్రతి ఒక్కరూ 12 వీడియోలు చూశారన్నమాట. మొత్తం పోర్న్ సైట్లకు 21.2 బిలియన్ కోట్ల హిట్స్ వచ్చాయని ఆ సర్వే పేర్కొంది.

పోర్న‌హబ్ డాట్‌కామ్ ఈ నివేదికను

పోర్న‌హబ్ డాట్‌కామ్ ఈ నివేదికను విడుదల చేసింది. ఎవరు ఎంత సేపు ఏయే పోర్న్ సైట్ను చూశారో ఆ డాట్‌కామ్ తన రిపోర్ట్‌లో పేర్కొంది. కూడా వెనక్కి నెట్టేశారు.

భారత ప్రభుత్వం కొన్ని రోజులు

భారత ప్రభుత్వం కొన్ని రోజులు అశ్లీల సైట్లను నిషేధించినా .. మన వాళ్లు మాత్రం వాటిని చూడకుండా ఉండలేకపోయారట. ఆ దూకుడులో మనోళ్లు కెనడాను

సన్నీ లియోన్ ఇప్పుడు భారత్‌లో ఎక్కువగా సెర్చ్ చేసిన పోర్న్ స్టార్

కెనడాకు చెందిన సన్నీ లియోన్ ఇప్పుడు భారత్‌లో ఎక్కువగా సెర్చ్ చేసిన పోర్న్ స్టార్. ఎప్పుడో ఆమె అశ్లీల చిత్రాలకు స్వస్తి చెప్పినా భారతీయులు మాత్రం ఆమె పేరుతో సెర్చ్ చేస్తున్నారట. ఈ స్థానంలో సన్నీ లియోన్ నాలుగో స్థానం దక్కించుకుందని పోర్న్ హబ్ డాట్కామ్ వెల్లడించింది.

ప్రపంచవ్యాప్తంగా మాత్రం అగ్రదేశం అమెరికానే టాప్ ప్లేస్‌లో..

ప్రపంచవ్యాప్తంగా మాత్రం అగ్రదేశం అమెరికానే టాప్ ప్లేస్‌లో ఉంది. మొత్తం నెట్ ట్రాఫిక్‌లో 41 శాతం వాళ్లే ఉన్నారట. రెండో స్థానంలో బ్రిటీషర్లు కొనసాగుతున్నారు. తాజా లిస్టులో ఎక్కువ స్థానాలు ఎగబాకిన దేశాల్లో జపాన్, పిలిప్పీన్స్ ఉన్నాయి. పోర్న్ వీడియోలను ప్రతి వ్యక్తి సగటున 9 నిమిషాల 20 సెకన్లు చూస్తున్నారట.

గత ఏడాది సగటుతో పోలిస్తే ఈసారి ఆరు సెకన్లు

గత ఏడాది సగటుతో పోలిస్తే ఈసారి ఆరు సెకన్లు పెరిగింది. భారతీయులు మాత్రం యావరేజ్‌గా పోర్న్ వీడియోను చూసేందుకు 9 నిమిషాల 30 సెకన్లు గడుపుతున్నారట.

అశ్లీల వీడియోలు చూడడంలో మనోళ్లు స్వదేశీయులనే

అశ్లీల వీడియోలు చూడడంలో మనోళ్లు స్వదేశీయులనే ఇష్టపడుతున్నారు. ఇండియన్ అని ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారట. ఇండియన్ బాబీ, ఇండియన్ యాక్ట్రెస్, ఇండియన్ వైఫ్, ఇండియన్ కాలేజ్, ఇండియన్ ఆంటీ, దేశీ అనే పదాలతో సెక్స్ సైట్లను సెర్చ్ చేస్తున్నారు.

ఎక్కువగా 'లెస్బియన్ సెక్స్

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే భారత్‌తో పాటు ఇతర దేశాల స్త్రీలు కూడా ఎక్కువగా 'లెస్బియన్ సెక్స్' గురించే వెతికారట.

'మోస్ట్ సెర్చ్డ్ పోర్న్ యాక్ట్రస్

కాగా, 2015 సంవత్సరానికి గానూ 'మోస్ట్ సెర్చ్డ్ పోర్న్ యాక్ట్రస్' గా అమెరికా బ్యూటీ కిమ్ కర్దేషియాన్ నిలిచిందట. సింగర్ రే జేతో సాగిన ఆమె రొమాన్స్‌కు నెటిజన్లు జేజేలు కొడుతున్నారు. మియా ఖలిఫా రెండో స్థానంలో ఉంది.

ఆ జాబితాలో పిలిప్పీన్స్ మహిళలు టాప్‌లో

అశ్లీల వీడియోలు చూస్తున్న మహిళల సంఖ్య ఈ ఏడాది 24 శాతానికి చేరుకుంది. ఆ జాబితాలో పిలిప్పీన్స్ మహిళలు టాప్‌లో ఉన్నారు. ఆ తర్వాత ఆస్ట్రేలియా, అమెరికా దేశాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా పండగ సీజన్‌లో పోర్న్ ట్రాఫిక్ గణనీయంగా తగ్గుతోందట.

భారత్‌లో రంజాన్ సమయంలో

భారత్‌లో రంజాన్ సమయంలో ట్రాఫిక్ సుమారు 15 శాతం పడిపోయిందని పోర్న‌హబ్ డాట్‌కామ్ పేర్కొంది. దివాలీ, క్రిస్టమస్, స్వాతంత్య్ర దినోత్సవ రోజుల్లోనూ భారత్‌లో పోర్న్ ట్రాఫిక్ తగ్గింది.

భారత్లోని ముప్పై శాతం మంది స్త్రీలు

భారత్లోని ముప్పై శాతం మంది స్త్రీలు 2015 లో పోర్న్ సైట్లు చూస్తూ కాలం గడిపారట. ఈ విషయంలో ఫిలిప్పైన్స్ (35 శాతం), బ్రెజిల్ (35) తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. కాగా, చాలా ఫాస్ట్ అనుకునే అమెరికా (23 శాతం), ఇంగ్లండ్ (22) మహిళలు మాత్రం పోర్న్ విషయంలో వెనుకబడే ఉన్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Her Write India ranks 3rd in the world for watching porn
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot