క్యాలెండర్ అప్లికేషన్స్ (2013)!

Posted By: Staff
<ul id="pagination-digg"><li class="next"><a href="/news/indian-calendar-apps-for-2013-to-download-on-your-android-device-2.html">Next »</a></li></ul>

క్యాలెండర్ అప్లికేషన్స్ (2013)!

 

నూతన సంవత్సరంలోని అడుగుపెట్టబోతున్న శుభతరుణంలో పలువురు డెవలపర్లు 2013కు గాను సంకర్షణాత్మక ఇంకా ఆసక్తికరమైన ఆండ్రాయిడ్ క్యాలెండర్ అప్లికేషన్‌లను వృద్ధి చేశారు. ఈ అప్లికేషన్స్ భారతీయ పండుగలు, కార్పొరేట్ సెలవదినాలు వంటి అంశాలతో కూడిన షెడ్యూల్‌ను యూజర్‌కు అందిస్తాయి. అంతేకాదండోయ్.. దినచర్యలో భాగంగా మీరు చేపట్టాల్సిన కార్యక్రమాలు అలానే ముఖ్యమైన అంశాల పట్ల ఈ అప్లికేషన్‌లు రిమైండ‌ర్‌లా వ్యవహరిస్తాయి. 2013 కోసం రూపొందించబడిన ఉత్తమ ఆండ్రాయిడ్ క్యాలెండర్ అప్లికేషన్‌లను ఇప్పుడు చూద్దాం. మీరు ఆండ్రాయిడ్ యూజర్ అయితే వీటిలో నచ్చిన యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.....

బూతు వెబ్‌సైట్‌లకు దాసోహం.?

Read in English

<ul id="pagination-digg"><li class="next"><a href="/news/indian-calendar-apps-for-2013-to-download-on-your-android-device-2.html">Next »</a></li></ul>
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot