విద్యార్థులకు షాక్..సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పట్లో లేవు

By Hazarath
|

రానున్న రోజుల్లో సాఫ్ట్‌వేర్ పరిశ్రమ గడ్డు పరిస్థితులను ఎదుర్కోనుండటంతో ఉద్యోగాలకు భారీగా గండి పడనుంది. కని వినీ ఎరుగని రీతిలో ఈ మధ్య ఐటీ పరిశ్రమ కుదేల్ కావడంతో అన్ని టెక్ కంపెనీలు ఇప్పుడు కొత్త ఉద్యోగాలకు స్వస్థి పలకనున్నాయి. ఉన్న ఉద్యోగులతోనే కాలం గడిపేందుకు సిద్ధమయ్యాయి. పెద్ద పెద్ద కంపెనీలు ఇప్పటికే రిక్రూట్ మెంట్లు ఆపేశాయి. మరింత కథనం స్టైడర్‌లో..

14 వేల మంది ఉద్యోగులు ఇంటికి..ఎక్కడో తెలుసా..?

విద్యార్థులకు షాక్..సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పట్లో లేవు
 
విద్యార్థులకు షాక్..సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పట్లో లేవు

భారత దేశ ఐటీ పరిశ్రమ చరిత్రలోనే ఇప్పటివరకు కనీ వినీ ఎరుగని రీతిలో వృద్ధి రేటు పడిపోవడంతో.. ఆ ప్రభావం సాఫ్ట్‌వేర్ రంగంలో నియామకాలపై పడుతోంది.

విద్యార్థులకు షాక్..సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పట్లో లేవు

విద్యార్థులకు షాక్..సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పట్లో లేవు

దేశీయ ఐటీ దిగ్గజాలైన ఇన్ఫోసిస్, విప్రో లాంటి కంపెనీలు ఇక మీదట భారీస్థాయిలో ఫ్రెషర్లను నియమించుకునే పద్ధతికి కొన్నాళ్ల పాటు తాత్కాలికంగా స్వస్తి పలకాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

విద్యార్థులకు షాక్..సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పట్లో లేవు

విద్యార్థులకు షాక్..సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పట్లో లేవు

గత రెండు దశాబ్దాలుగా చాలావరకు ఐటీ కంపెనీలు క్యాంపస్ నియామకాల ద్వారా పెద్ద ఎత్తున ఫ్రెషర్లను నియమించుకుంటున్నాయి. ఇన్ఫోసిస్ సంస్థ ఒక్కటే ఏడాదికి సుమారు 20 వేల మంది ఫ్రెషర్లను నియమించుకుంటుంది.

విద్యార్థులకు షాక్..సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పట్లో లేవు
 
విద్యార్థులకు షాక్..సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పట్లో లేవు

అలాంటి కంపెనీ కూడా ఫ్రెషర్ల నియామకాలు ఆపేస్తే.. సాఫ్ట్‌వేర్ రంగాన్ని మాత్రమే నమ్ముకున్న వాళ్లకు కొన్నాళ్ల పాటు ఇబ్బందులు తప్పవు. నియామకాలలో నాణ్యతను పెంచడానికి మార్గాలేంటో చూస్తున్నామని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.

విద్యార్థులకు షాక్..సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పట్లో లేవు

విద్యార్థులకు షాక్..సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పట్లో లేవు

ఇంతకుముందు కాలేజీల నుంచి క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా ఎక్కువ మందిని తీసుకునేవాళ్లమని ఈసారి అలాంటి క్యాంపస్ ఇంటర్వ్యూలు తగ్గుతాయని ఇన్ఫోసిస్‌లో క్వాలిటీ యూనిట్, ప్రభుత్వ సంబంధాల విభాగ అధిపతి రంగడోర్ తెలిపారు. ఇక మీదట జాబ్ మార్కెట్ కాస్త ఇబ్బందిగానే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

విద్యార్థులకు షాక్..సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పట్లో లేవు

విద్యార్థులకు షాక్..సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పట్లో లేవు

అయితే బాగా తెలివైన, అత్యుత్తమ విద్యార్థులు ఎవరన్న విషయాన్ని తాము చూస్తామని, అలాంటి వాళ్లకు మాత్రం ఢోకా ఉండదని చెప్పారు.

విద్యార్థులకు షాక్..సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పట్లో లేవు

విద్యార్థులకు షాక్..సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పట్లో లేవు

ఇంటర్వ్యూలలో కఠినమైన ప్రశ్నలు అడగడం, ఆ కాలేజీల నుంచి గతంలో వచ్చిన విద్యార్థుల పనితీరును బట్టి కాలేజి పనితీరు అంచనా వేయడం లాంటి ప్రక్రియలు ఉంటాయని తెలిపారు.

విద్యార్థులకు షాక్..సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పట్లో లేవు

విద్యార్థులకు షాక్..సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పట్లో లేవు

దాన్నిబట్టి చూస్తే రాబోయే సంవత్సరాల్లో క్యాంపస్ సెలక్షన్ల ద్వారా ఉద్యోగాలు రావడం కష్టం అవ్వడమే కాదు.. ప్రారంభంలోనే భారీ జీతాలతో ఉద్యోగాలు మొదలుపెట్టడం కూడా ఇక మీదట అంత ఈజీ కాదని తేలిపోతోంది.

విద్యార్థులకు షాక్..సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పట్లో లేవు

విద్యార్థులకు షాక్..సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పట్లో లేవు

టెక్నాలజీ దిగ్గజం సిస్కో సిస్టమ్స్ ఇంక్ భారీ స్థాయిలో ఉద్యోగులను ఇంటికి పంపనుంది. నెట్వర్క్ పరికరాల తయారీలో ప్రపంచంలో దాదాపు 20 శాతం ప్రాతినిధ్యం వహిస్తున్న సిస్కో సుమారు 14,000 ఉద్యోగులను తొలగించనుందని సాంకేతిక వార్తల సైట్ సీఆర్ఎన్ రిపోర్టు చేసింది.

విద్యార్థులకు షాక్..సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పట్లో లేవు

విద్యార్థులకు షాక్..సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పట్లో లేవు

నోకియా ప్రయోగం ద్వారా 7.6 బిలియన్ల డాలర్ల నష్టాన్ని మూటగట్టుకున్న మైక్రోసాప్ట్ సంస్థ స్మార్ట్‌ఫోన్ సెక్టార్‌లో మరో 2,850 మంది ఉద్యోగులను తొలిగిస్తున్నట్టు మార్కెట్ రెగ్యులేటరీ ఫైలింగ్ లో తెలిపింది. గత జూన్ లో సుమారు 7.400 ఉద్యోగులను తొలగించనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.

విద్యార్థులకు షాక్..సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పట్లో లేవు

విద్యార్థులకు షాక్..సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పట్లో లేవు

మొత్తంగా 2017 చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా మరో 4,700 ఉద్యోగాల్లో కోత పెట్టనుంది. ఈ వివరాలను పీసీ వరల్డ్ నివేదించింది. ఇప్పటికే చాలామంది నోకియా ఉద్యోగులు మైక్రోసాఫ్ట్ ను వీడినట్టు వెర్జ్ రిపోర్టు చేసింది.

విద్యార్థులకు షాక్..సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పట్లో లేవు

విద్యార్థులకు షాక్..సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పట్లో లేవు

ఇక జబాంగ్ ను విలీనం చేసుకుని వార్తలో నిలిచిన ఫ్లిప్‌కార్ట్ భారీ ఎత్తున ఉద్యోగాల్లో కోత పెడుతున్నట్టు సమాచారం. సుమారు 700 నుంచి 1000 దాకా ఉద్యోగులను తొలగించనున్నట్టు తెలుస్తోంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Here Write Indian IT companies Wipro, Infosys to tweak hiring strategy

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X