Home
News

బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరాతొ ఇన్ఫినిక్స్ స్మార్ట్ 3 ప్లస్ ఇండియాలొ ప్రారంభించబడింది

ఇన్ఫినిక్స్ ఇండియాలొ పోర్ట్ పొలియోను విస్తరించేటందుకు ఇన్ఫినిక్స్ స్మార్ట్ 3 ప్లస్ ను ప్రారంభించింది

ఇన్ఫినిక్స్ ఇండియాలొ పోర్ట్ పొలియోను విస్తరించేటందుకు ఇన్ఫినిక్స్ స్మార్ట్ 3 ప్లస్ ను ప్రారంభించింది.

infinix smart 3 plus price in india rs 6999 launch specifications flipkart

ఈ స్మార్ట్ ఫోన్ వెనుకవైపు ఒక ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ని, వెనుక వేలిముద్ర స్కానర్ను మరియు ముందు వాటర్ డ్రాప్ స్టైల్ నాచ్ ఉంటుంది.

ఫోన్ యొక్క ప్రధాన ముఖ్యాంశాలు

ఫోన్ యొక్క ప్రధాన ముఖ్యాంశాలు

ఫోన్ యొక్క ప్రధాన ముఖ్యాంశాలు దాని 6.21-inch పెద్ద డిస్ప్లే, 3,500mAh బ్యాటరీ, అన్లాక్ సపోర్ట్, మరియు హీలియో A22 ప్రాసెసర్. వెనక వైపు మూడు ట్రిపుల్ లెన్స్ 13 మెగాపిక్సెల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ సెన్సార్, మరియు చివరిది తక్కువ కాంతి సెన్సార్ ఉంది. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 3 ప్లస్ రెండు రంగుల ఎంపికలలో ఫ్లిప్ కార్ట్ లొ అమ్మకానికి ఉంది.

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 3 ప్లస్ ఇండియాలొ దర:

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 3 ప్లస్ ఇండియాలొ దర:

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 3 ప్లస్ ఇండియాలో 2GB RAM + 32GB స్టోరేజ్ కోసం రూ .6,999లు. ఈ ఫోన్ ఏప్రిల్ 30 నుండి మిడ్నైట్ బ్లాక్ మరియు నీలమణి రంగులలో ఫ్లిప్ కార్ట్ లొ అందుబాటులో ఉంటుంది.

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 3 ప్లస్ స్పెసిఫికేషన్స్ :

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 3 ప్లస్ స్పెసిఫికేషన్స్ :

డిస్ప్లే ---- 6.21 inc
ప్రాసెసర్ ------ హీలియో A22 ప్రాసెసర్
ఫ్రంట్ కెమెరా ------ 8- మెగాపిక్సెల్
బ్యాక్ కెమెరా ------- 13-మెగాపిక్సెల్+2-మెగాపిక్సెల్
RAM -------- 2GB
OS -------- ఆండ్రాయిడ్ ఫై
స్టోరేజ్ -------- 32GB
బ్యాటరీ --------- 3500mah
ప్రొటెక్షన్ టైప్ --------- గొరిల్లా గ్లాస్
ధర ---------- 6,990

More from GizBot

Best Mobiles in India

English summary
infinix smart 3 plus price in india rs 6999 launch specifications flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X