3జీబి ర్యామ్‌తో InFocus M812 స్మార్ట్‌ఫోన్

Posted By:

యూఎస్ బ్రాండ్ InFocus తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ మోడల్ స్మార్ట్‌ఫోన్ ‘M812'ను ఇండియన్ మార్కెట్లో అనౌన్స్ చేసింది. 3జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ లేటెస్ట్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం, హైక్వాలిటీ కెమెరా వంటి ప్రత్యేకతలతో వస్తోన్న ఈ ఫోన్ ధర రూ.19,999. అమ్మకాలు అక్టోబర్ 1 నుంచి snapdealలో ప్రారంభమవుతాయి. ఈ సేల్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

Read More ఈ ఫోన్ ఖరీదు రూ.6.5 లక్షలు

ఫోన్ స్పెక్స్:

5.5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (1080 పిక్సల్ రిసల్యూషన్ క్వాలిటీతో), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, మెటల్ బాడీ డిజైన్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 801 చిప్‌సెట్ విత్ 2.5గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, ఇన్‌లైఫ్ యూజర్ ఇంటర్‌ఫేస్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు: ఆటో ఫోకస్, సోనీ ఎక్స్‌మార్ ఆర్ఎస్ సెన్సార్, ఎఫ్/2.2 అపెర్ట్యుర్, ట్యుర్-టోన్ ఎల్ఈడి ఫ్లాష్, పూర్తి హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్), సెల్పీ ఇంకా వీడియో కాల్స్ కోసం 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, డ్యుయల్ సిమ్ సపోర్ట్, వై-ఫై, బ్లూటూత్, మైక్రో యూఎస్బీ, జీపీఎస్, ఏజీపీఎస్ కనెక్టువిటీ).

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇన్‌ఫోకస్ M812 స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ

English summary
InFocus M812 Smartphone To Go On Sale Starting October 1 On Snapdeal. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot