ఈ ఫోన్ ఖరీదు రూ.6.5 లక్షలు

Posted By:

బ్రిటన్‌కు చెందిన లగ్జరీ ఫోన్‌ల తయారీ కంపెనీ వెర్టు (Vertu) తన సిగ్నేచర్ సిరీస్ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ‘వెర్టు సిగ్నేచర్ టచ్' (Vertu Signature Touch) పేరుతో వస్తోన్న ఈ ఫోన్ ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 16, 2015 నుంచి అందుబాటులో ఉంటుంది. ఫోన్ ప్రారంభ ధర రూ.6,57,612. ఫోన్ ప్రీ-బుకింగ్స్ సెప్టంబర్ 28 నుంచి ఆక్టోబర్ 8 వరకు అందుబాటులో ఉంటాయి. వివిధ లెదర్ బాడీ కవర్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. వాటి వివరాలు.. ప్యూర్ జెట్ లిజార్డ్, ప్యూర్ నావీ అలిగేటర్, జెట్ కాల్ప్, గ్రేప్ లిజార్డ్, జెట్ అలిగేటర్, ప్యూర్ జెట్ రెడ్ గోల్డ్, క్లాస్‌డీ ప్యారిస్ అలిగేటర్.

Read More : బ్రాండెడ్ ఫోన్‌ల పై భారీ తగ్గింపు

ఫోన్ స్పెక్స్ ఇలా ఉన్నాయి:

5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే (428 పీపీఐ పిక్సల్ డెన్సిటీతో), ఈ డిస్‌ప్లేను కాపాడేందుకు 5th జనరేసన్ సఫైర్ క్రిస్టల్ స్ర్కీన్, 64 బిట్ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్, 4జీబి ర్యామ్, 21 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా
(ప్రత్యేకతలు : డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్, ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్, ఎఫ్2/2 అపెర్ట్యుర్, 4కే రిసల్యూషన్ వీడియో రికార్డింగ్ సపోర్ట్), 2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 64జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 2TB వరకు విస్తరించుకునే అవకాశం. ఈ లగ్జరీ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ క్విక్ చార్జ్ 2.0 అలానే క్యూఐ వైర్‌లెస్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వెర్టు స్మార్ట్‌ఫోన్ లగ్జరీ లుక్

వెర్టు స్మార్ట్‌ఫోన్ లగ్జరీ లుక్

వెర్టూ (Vertu), ఖరీదైన లగ్జరీ మొబైల్ ఫోన్‌లను తయారు చేసే ఈ బ్రిటీష్ కంపెనీని ఫిన్నిష్ మొబైల్ ఫోన్‌ల కంపెనీ నోకియా 1998లో స్థాపించింది.

వెర్టు స్మార్ట్‌ఫోన్ లగ్జరీ లుక్

వెర్టు స్మార్ట్‌ఫోన్ లగ్జరీ లుక్

2012లో ఈ కంపెనీని EQT VI అనే ప్రైవేట్ ఈక్విటీ గ్రూప్‌కు నోకియా విక్రయించింది.

వెర్టు స్మార్ట్‌ఫోన్ లగ్జరీ లుక్

వెర్టు స్మార్ట్‌ఫోన్ లగ్జరీ లుక్

2013 చివరి నాటికి వెర్టూ కంపెనీ 3,50,000 ఖాతాదారులను కలిగి ఉంది.

వెర్టు స్మార్ట్‌ఫోన్ లగ్జరీ లుక్

వెర్టు స్మార్ట్‌ఫోన్ లగ్జరీ లుక్

దేశవ్యాప్తంగా ఈ సంస్థకు 500 రిటైల్ అవుట్ లెట్‌లు ఉన్నాయి.

వెర్టు స్మార్ట్‌ఫోన్ లగ్జరీ లుక్

వెర్టు స్మార్ట్‌ఫోన్ లగ్జరీ లుక్

రష్యా, ఆసియా ఇంకా మిడిల్ ఈస్ట్ దేశాలలో వెర్టూ ఫోన్‌లకు మంచి డిమాండ్ ఉంది.

వెర్టు స్మార్ట్‌ఫోన్ లగ్జరీ లుక్

వెర్టు స్మార్ట్‌ఫోన్ లగ్జరీ లుక్

ఖరీదు గల ఫోన్‌లు వాడే కోటీశ్వరుల కోసం వెర్టు ఫోన్‌లు రూపుదిద్దుకుంటున్నాయి.

వెర్టు స్మార్ట్‌ఫోన్ లగ్జరీ లుక్

వెర్టు స్మార్ట్‌ఫోన్ లగ్జరీ లుక్

వెర్టు స్మార్ట్‌ఫోన్ లగ్జరీ లుక్

వెర్టు స్మార్ట్‌ఫోన్ లగ్జరీ లుక్

వెర్టు స్మార్ట్‌ఫోన్ లగ్జరీ లుక్

వెర్టు స్మార్ట్‌ఫోన్ లగ్జరీ లుక్

వెర్టు స్మార్ట్‌ఫోన్ లగ్జరీ లుక్

వెర్టు స్మార్ట్‌ఫోన్ లగ్జరీ లుక్

వెర్టు స్మార్ట్‌ఫోన్ లగ్జరీ లుక్

వెర్టు స్మార్ట్‌ఫోన్ లగ్జరీ లుక్

వెర్టు స్మార్ట్‌ఫోన్ లగ్జరీ లుక్

వెర్టు స్మార్ట్‌ఫోన్ లగ్జరీ లుక్

వెర్టు స్మార్ట్‌ఫోన్ లగ్జరీ లుక్

వెర్టు స్మార్ట్‌ఫోన్ లగ్జరీ లుక్

వెర్టు స్మార్ట్‌ఫోన్ లగ్జరీ లుక్

వెర్టు స్మార్ట్‌ఫోన్ లగ్జరీ లుక్

వెర్టు స్మార్ట్‌ఫోన్ లగ్జరీ లుక్

వెర్టు స్మార్ట్‌ఫోన్ లగ్జరీ లుక్

వెర్టు స్మార్ట్‌ఫోన్ లగ్జరీ లుక్

వెర్టు స్మార్ట్‌ఫోన్ లగ్జరీ లుక్

వెర్టు స్మార్ట్‌ఫోన్ లగ్జరీ లుక్

వెర్టు స్మార్ట్‌ఫోన్ లగ్జరీ లుక్

వెర్టు స్మార్ట్‌ఫోన్ లగ్జరీ లుక్

వెర్టు స్మార్ట్‌ఫోన్ లగ్జరీ లుక్

వెర్టు స్మార్ట్‌ఫోన్ లగ్జరీ లుక్

వెర్టు స్మార్ట్‌ఫోన్ లగ్జరీ లుక్

వెర్టు స్మార్ట్‌ఫోన్ లగ్జరీ లుక్

వెర్టు స్మార్ట్‌ఫోన్ లగ్జరీ లుక్

వెర్టు స్మార్ట్‌ఫోన్ లగ్జరీ లుక్

వెర్టు స్మార్ట్‌ఫోన్ లగ్జరీ లుక్

వెర్టు స్మార్ట్‌ఫోన్ లగ్జరీ లుక్

వెర్టు స్మార్ట్‌ఫోన్ లగ్జరీ లుక్

వెర్టు స్మార్ట్‌ఫోన్ లగ్జరీ లుక్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Vertu launches Signature Touch with 4GB RAM. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot