వామ్మో.. అంత పెద్ద గిడ్గంగులా!

Posted By:

ఆమోజన్... ప్రపంచపు అతిపెద్ద ఆన్‌లైన్ రిటైలర్. ఇక్కడ దొరకని వస్తువంటూ ఉండదు. ఆన్‌లైన్ మార్కెటింగ్‌లో అగ్రగామిగా నిలిచిన ఈ రిటైలర్‌కు ప్రపంచవ్యాప్తంగా 80 జెయింట్ గిడ్గంగులు ఉన్నాయి. రవాణాకు అనువుగా వీటిని ఓడరేవులకు సమీపంలో నెలకొల్పారు. వీటిలో ఒక్కో గిడ్డంగి 1.2మిలియన్ చదరపు అడుగుల పరిమాణాన్ని కలిగి ఉంటుంది.

మోస్ట్ వాంటెడ్ వీడియో వెబ్‌సైట్‌లు (వరల్డ్ వైడ్)

చూస్తే.. అతుక్కుపోతారు!

ఈ గిడ్డంగుల్లో ప్రపంచవ్యాప్తంగా 65,000 ఉద్యోగులు ఉన్నట్లు అంచనా. ఇక్కడ పనివాతవారణం పూర్తిగా బార్ కోడింగ్ పై ఆధారపడి ఉంటుంది. వేలాది వస్తువలను విభాగాల వారికి విభజించే క్రమంలో ఈ కోడింగ్ విధానాన్ని ఇక్కడ అమలు చేస్తున్నాయి. కొత్త వారికి ఈ గిడ్డంగులు గందరగోళాన్ని కలిగిస్తాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఆమోజన్ గిడ్డంగుల లోపలి పనివాతావరణాన్ని ఫోటోల రూపంలో మీముందుంచుతున్నాం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వామ్మో.. అంత పెద్ద గిడ్గంగులా!

వామ్మో.. అంత పెద్ద గిడ్గంగులా!

వామ్మో.. అంత పెద్ద గిడ్గంగులా!

వామ్మో.. అంత పెద్ద గిడ్గంగులా!

వామ్మో.. అంత పెద్ద గిడ్గంగులా!

వామ్మో.. అంత పెద్ద గిడ్గంగులా!

వామ్మో.. అంత పెద్ద గిడ్గంగులా!

వామ్మో.. అంత పెద్ద గిడ్గంగులా!

వామ్మో.. అంత పెద్ద గిడ్గంగులా!

వామ్మో.. అంత పెద్ద గిడ్గంగులా!

వామ్మో.. అంత పెద్ద గిడ్గంగులా!

వామ్మో.. అంత పెద్ద గిడ్గంగులా!

వామ్మో.. అంత పెద్ద గిడ్గంగులా!

వామ్మో.. అంత పెద్ద గిడ్గంగులా!

వామ్మో.. అంత పెద్ద గిడ్గంగులా!

వామ్మో.. అంత పెద్ద గిడ్గంగులా!

వామ్మో.. అంత పెద్ద గిడ్గంగులా!

వామ్మో.. అంత పెద్ద గిడ్గంగులా!

వామ్మో.. అంత పెద్ద గిడ్గంగులా!

వామ్మో.. అంత పెద్ద గిడ్గంగులా!

వామ్మో.. అంత పెద్ద గిడ్గంగులా!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot