భరించలేని ఉత్కంఠ!

Posted By:

నాసా రూపొందించిన క్యూరియాసిటీ రోవర్ అరుణ గృహం పై కాలుమోపిన నాటి నుంచి ఈ రకమైన సందేహాలు విశ్వవ్యాప్తంగా మెదులుతున్నాయి. తాజాగా క్యూరియాసిటీ రోవర్ నాసాకు పంపిన ఒక ఫోటో ఉత్కంఠ రేకెత్తిస్తోంది.ఈ ఫోటో ఆడ మనిషిని పోలి ఉన్న ఓ ఆకారం కనిపించడంతో ఈ అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. శక్తివంతమైన కెమెరాలతో రెడ్ ప్లానెట్ పై ఫోటోలను చిత్రీకరిస్తున్న రోవర్ పలు అనుమానాస్పద చిత్రాలను నాసాకు పంపిన విషయం తెలిసిందే.

Read More : చెల్లికి చిరు కానుక

అంతరిక్ష కేంద్రంలో పరిశోధనలు సాగిస్తున్న వ్యొమగామాలు అక్కడి పరిస్థితులకు అనుగుణంగా తమ జీవన పోరాటాన్ని ఏలా సాగిస్తారు..? వారు తీసుకునే ఆహారం ఏలా ఉంటుంది..? ఏలా నిద్రిస్తారు..? తదితర మనుగడ అంశాలను క్రింది వీడియో గ్యాలరీలో చూపిస్తున్నాం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అంతరిక్ష కేంద్రంలో జీవన పోరాటం

అంతరిక్ష కేంద్రంలో నీటీతో జుట్లును శుభ్రపరుచుకునే తీరును వివరిస్తున్న వ్యోమగామి నైబెర్గ్.

అంతరిక్ష కేంద్రంలో జీవన పోరాటం

అంతరిక్ష కేంద్రంలో వస్త్రాన్ని నీటితో తడపుతున్న క్రిస్ హ్యాడ్‌ఫీల్డ్

అంతరిక్ష కేంద్రంలో జీవన పోరాటం

అంతరిక్ష కేంద్రంలో గోళ్లను కత్తిరించుకోవటం ఏలాగో చూపిస్తున్న క్రిస్ హ్యాడ్‌ఫీల్డ్

అంతరిక్ష కేంద్రంలో జీవన పోరాటం

అంతరిక్ష కేంద్రంలో తీసుకునే ఆహారం గురించి వివరిస్తున్న క్రిస్ హ్యాడ్‌ఫీల్డ్

అంతరిక్ష కేంద్రంలో జీవన పోరాటం

అంతరిక్ష కేంద్రంలో బ్రష్ చేసుకేనే తీరును వివరిస్తున్న క్రిస్ హ్యాడ్‌ఫీల్డ్

అంతరిక్ష కేంద్రంలో జీవన పోరాటం

అంతరిక్ష కేంద్రంలో అస్తవ్యస్తతకు గురై వాంతీ చేసుకున్న సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను వివరిస్తున్నక్రిస్ హ్యాడ్‌ఫీల్డ్

అంతరిక్ష కేంద్రంలో జీవన పోరాటం

అంతరిక్ష కేంద్రంలో షేవ్ చేసుకుంటున్న క్రిస్ హ్యాడ్‌ఫీల్డ్

అంతరిక్ష కేంద్రంలో జీవన పోరాటం

అంతరిక్ష కేంద్రంలోని స్పేస్ సెలూన్‌లో క్రిస్ హ్యాడ్‌ఫీల్డ్

అంతరిక్ష కేంద్రంలో జీవన పోరాటం

అంతరిక్ష కేంద్రంలో ఏలాంటి ఆహారం తీసుకోవాలో వివరిస్తున్న క్రిస్ హ్యాడ్‌ఫీల్డ్

అంతరిక్ష కేంద్రంలో జీవన పోరాటం

అంతరిక్ష కేంద్రంలో కూరగాయలతో ప్యాక్ చేయబడిన ఆహారాన్ని చూపిస్తున్న క్రిస్ హ్యాడ్‌ఫీల్డ్.

అంతరిక్ష కేంద్రంలో జీవన పోరాటం

అంతరిక్ష కేంద్రంలో చేతులను ఏలా శుభ్రపరుచుకోవాలో వివరిస్తున్న క్రిస్ హ్యాడ్‌ఫీల్డ్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Inside International Space Station. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot