సత్య నాదెళ్ల రాజప్రసాదం ఎలా ఉంటుందంటే...

Written By:

ఎంతో ముచ్చటపడి కొనుక్కున్న రాజప్రసాదాన్ని సత్యనాదెళ్ల అమ్మకానికి పెట్టారు. సియాటెల్ లోని తన ఇంటిని అమ్మేసేందుకు ఆయన దాదాపుగా రెడీ అయ్యారని తెలుస్తోంది. ఈ మేరకు ఆ భవనం రెండు రోజుల క్రితం రెడ్ పిన్ లో లిస్టయింది. నాలుగు పడకగదులున్న సదరు ఇల్లు దాదాపు 4 వేల చదరపు అడుగుల మేర విస్తరించి ఉంది. సువిశాల భవంతిగా ఉన్న ఈ ఇంటిలో ఓపెన్ ప్లేస్ కూడా భారీగానే ఉందట. మరి ఆ రాజప్రసాదం పై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more: షాక్ కొడుతున్న మనోళ్ల పోర్న్ బాగోతం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

2000 సంవత్సరంలో 14 లక్షల డాలర్లకు

2000 సంవత్సరంలో 14 లక్షల డాలర్లకు సత్య నాదెళ్ల కొనుగోలు చేశారు. తన అభిరుచికి అనుగుణంగా భారీ మార్పులు చేయించారు.

1963లో ఈ భవంతిని నిర్మించారు

1963లో ఈ భవంతిని నిర్మించారు. ఆధునిక టెక్నాలజీని జోడించి దీనికి మరింత హంగులను అప్పుడే అద్దారు. అయితే నాదెళ్ల తన అభిరుచికి తగ్గట్లు తరువాత మలుచుకున్నారు.

కిటీకిలనుంచి బయటి ప్రపంచాన్ని చూస్తే

ఈ రాజప్రసాదంలోని కిటీకిలనుంచి బయటి ప్రపంచాన్ని చూస్తే చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది.

ఈ ఇంటిపై నుంచి చూస్తే వాషింగ్టన్ లేక్

ఈ ఇంటిపై నుంచి చూస్తే వాషింగ్టన్ లేక్ అలాగే ఆకాశం ఎప్పుడూ ఇలా కనిపిస్తూ ఉంటుంది. చాలా అమేజింగ్ గా ఉంది కదా.

నాదెళ్ల 15 సంవత్సరాల పాటు ఈ ఇంటిలో

నాదెళ్ల 15 సంవత్సరాల పాటు ఈ ఇంటిలో నివసించారు. ఇప్పుడు అదే చోట మరో ఇంటికి మారుతున్నారని సమాచారం.

అమ్మకానికి పెట్టిన తన ఇంటికి

అమ్మకానికి పెట్టిన తన ఇంటికి ఆయన 34.88 లక్షల డాలర్ల ధరను ప్రతిపాదించారు.

ఇది సాధారణ లివింగ్ రూం అలాగే ఫ్యామిలీ రూం

ఇది సాధారణ లివింగ్ రూం అలాగే ఫ్యామిలీ రూం. అలాగే తినేందుకు కిచెన్ ఇలా అన్ని ఓ చోటనే ఉంటాయి.

ఈ కిచెన్ చూస్తే చాలు చాలా మందికి

ఈ కిచెన్ చూస్తే చాలు చాలా మందికి ఇది మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లదే అని ఫీలింగ్ కలుగుతుందట

ఇక్కడ ఫ్యామిలీ రూంతో పాటు సైడ్ కిచెన్

ఇక్కడ ఫ్యామిలీ రూంతో పాటు సైడ్ కిచెన్ కూడా ఉంటుంది.

ఇది సెకండ్ ఫ్లోర్

ఇది సెకండ్ ఫ్లోర్..ఇక్కడ ఎక్కువగా ఆఫీసుకు సంబంధించిన వ్యవహారాలు జరుగుతుంటాయి. ఇది కూడా సేమ్ లివింగ్ రూం లాగానే ఉంటుంది.

ఇది నాదెండ్ల ప్రశాంతంగా ఉండేందుకు

ఇది నాదెండ్ల ప్రశాంతంగా ఉండేందుకు ఏర్పాటు చేసుకున్న ప్రదేశం. ఒక్క చైర్ మాత్రమే ఉంటుంది. బయట వ్యూ ని చూస్తూ అలా గడిపేయవచ్చు.

ఇది నాదెండ్ల బెడ్ రూం.

ఇది నాదెండ్ల బెడ్ రూం.. బాత్ రూం అయితే ఇంకా అమేజింగ్ గా ఉంటుందని ఫోటోలను బట్టి తెలుస్తోంది.

గెస్ట్ ల కోసం ఏర్పాటు చేసిన రూం ఇది

గెస్ట్ ల కోసం ఏర్పాటు చేసిన రూం ఇది

మొత్తం మీద ఇది 4 బెడ్ రూంలతో 3 బాత్ రూంలతో

మొత్తం మీద ఇది 4 బెడ్ రూంలతో 3 బాత్ రూంలతో 4వేల చదరపు అడుగుల్లో విస్తరించి ఉంది. ఓపెన్ ప్లేస్ కూడా చాలా ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Inside Microsoft CEO Satya Nadella s 3.5 million mansion
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot