యాంగ్రీ బర్డ్స్ గూటిలో..... (ఫోటో గ్యాలరీ)

Posted By:

ప్రపంచపు సుప్రసిద్ధ మొబైల్ వీడియో గేమ్ ‘యాంగ్రీ బర్డ్స్' గురించి మీకందిరికి తెలిసే ఉంటుంది. 100 మిలియన్‌ల డౌన్‌లోడ్‌లను అధిగమించిన తొలి గేమ్‌గా యాంగ్రీ బర్డ్స్ గుర్తింపుతెచ్చుకుంది. ఈ ఆటను ఫిన్‌లాండ్‌కు చెందిన ప్రముఖ కంప్యూటర్ గేమింగ్ డెవలపర్ రోవియో ఎంటర్‌టైన్‌మెంట్ 2009 డిసెంబర్‌లో విడుదల చేసింది. అప్పటికి ఆ కంపెనీలో పనిచేస్తున్న వారి సంఖ్య 12 మంది మాత్రమే.

బెస్ట్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు!

యాపిల్ అప్లికేషన్ స్టోర్‌లో ఈ గేమ్‌ లభ్యమవుతోంది. ఆండ్రాయిడ్, సింబియన్ ఇంకా విండోస్ ఫోన్‌లను సపోర్ట్ చేసేవిధంగా ఈ గేమ్‌ను డిజైన్ చేశారు. తక్కువ ధరలో లభ్యమయ్యే ఈ గేమ్ కామిక్ స్టైల్‌ను కలిగి ఉత్కంఠ భరితగా సాగుతుంది. యాంగ్రీ బర్డ్స్ వీడియో గేమ్ సిరీస్‌లో భాగంగా వివిధ వర్షన్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఈ వినోదాత్మక క్రీడకు 2010లో ఉత్తమ ప్రశంసలు లభించాయి. ప్రపంచంలోనే అతిపెద్ద గేమింగ్ అప్లికేషన్‌గా ‘యాంగ్రీ బర్డ్స్' గుర్తింపు పొందింది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా యాంగ్రీ బర్డ్స్ నివాసమైన రోవియో ఎంటర్‌టైన్‌మెంట్ ఆఫీస్ చిత్రాలను మీముందుంచుతున్నాం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యాంగ్రీ బర్డ్స్ గూటిలో..... (ఫోటో గ్యాలరీ)

యాంగ్రీ బర్డ్స్ ఆఫీస్ చిత్రాలు (రోవియో ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ, ఫిన్‌లాండ్).

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot