ఈ ఊహలే.. వాస్తవాలైతే..?

Posted By:

ఇప్పటికే, ప్రపంచ జనాభాకు ‘ఇంటర్నెట్' అత్యవసర సమాచార సాధనంలా మారిపోయింది. పాత కాలం మొబైల్ ఫోన్‌లు.. డబ్బా కంప్యూటర్లకు కాలం చెల్లి వాటి స్థానంలో స్మార్ట్ ఇంకా స్లిమ్ కంప్యూటింగ్ ఉత్పత్తులు అందుబాటులోకి వచ్చేసాయి.

Read More: ఉద్యోగాల కోసం 10 బెస్ట్ ఆండ్రాయిడ్ యాప్స్

భవిష్యత్ కమ్యూనికేషన్ సాంకేతికతకు సంబంధించి ఇప్పటికే పరిశోధనలు జరిగిపోతున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా భవిష్యత్ సాంకేతికతను దృష్టిలో ఉంచుకుని పలువురు డిజైనర్లు రూపొందించిన కాన్సెప్ట్ గాడ్జెట్‌లను మీతో షేర్ చేసుకుంటున్నాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రేరణ నింపుతోన్న కాన్సెప్ట్ టెక్నాలజీ

(బీ-మెంబ్రేన్ ల్యాప్‌టాప్/డెస్క్‌టాప్) ఈ కాన్సెప్ట్ కంప్యూటర్‌ను కొరియాకు చెందిన Won-Seok Lee డిజైన్ చేసారు. ఈ ప్రొజెక్టర్ కంప్యూటర్ పూర్తి వైర్‌లెస్ వ్యవస్థను కలిగి ఉంటుంది.

ప్రేరణ నింపుతోన్న కాన్సెప్ట్ టెక్నాలజీ

నాప్కిన్ పీసీ

ప్రేరణ నింపుతోన్న కాన్సెప్ట్ టెక్నాలజీ

హ్యాప్టిక్ టెక్నాలజీ పై ఈ ఫోన్ స్పందిస్తుంది

ప్రేరణ నింపుతోన్న కాన్సెప్ట్ టెక్నాలజీ

భవిష్యత్‌లో వర్చువల్ కళ్లజోళ్లు అందుబాటులోకి వచ్చేస్తాయి. కంటిచూపు అలానే మేధోశక్తితో వీటిని ఆపరేట్ చేయవచ్చు. డిజైన్ చేసిన వారు Franz Steiner

ప్రేరణ నింపుతోన్న కాన్సెప్ట్ టెక్నాలజీ

కాన్సెప్ట్ డిజిటల్ కెమెరా

ప్రేరణ నింపుతోన్న కాన్సెప్ట్ టెక్నాలజీ

భవిష్యత్ ఇంటర్నెట్ సెర్చ్ ఇలా ఉండనుంది.

ప్రేరణ నింపుతోన్న కాన్సెప్ట్ టెక్నాలజీ

సూర్యరశ్మి దిండు. ఇవి రాత్రుళ్లు వెచ్చదనాన్నిస్తాయి.

ప్రేరణ నింపుతోన్న కాన్సెప్ట్ టెక్నాలజీ

కాన్సెప్ట్ క్యాప్స్యూల్ రేడియో గడియారం

ప్రేరణ నింపుతోన్న కాన్సెప్ట్ టెక్నాలజీ

కాన్సెప్ట్ ఇన్ఫో లైవ్ వాచ్

ప్రేరణ నింపుతోన్న కాన్సెప్ట్ టెక్నాలజీ

వృద్థుల కోసం డిజైన్ చేయబడిన ప్రత్యకమైన కాన్సెప్ట్ గాడ్జెట్‌

 

 

ప్రేరణ నింపుతోన్న కాన్సెప్ట్ టెక్నాలజీ

 ఇది ఒక టచ్ స్ర్కీన్ డిజిటల్ ఫోటో షేరింగ్ కాన్సెప్ట్ డివైస్

ప్రేరణ నింపుతోన్న కాన్సెప్ట్ టెక్నాలజీ

మైక్రోసాఫ్ట్ ఆర్క్ మౌస్

ప్రేరణ నింపుతోన్న కాన్సెప్ట్ టెక్నాలజీ

ఈ కీపోర్ట్‌లో అనే స్లాట్స్ ఉంటాయి. ఏకకాలంలో అనేక డివైస్‌లకు కనెక్ట్ చేసుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Inspiring Concept Gadgets That Really Inspire You. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot