Home
News

ఉద్యోగాల కోసం 10 బెస్ట్ ఆండ్రాయిడ్ యాప్స్

ప్రతి ఏటా వేల మంది విద్యార్థులు తమ ఉన్నత చదువులను పూర్తి చేసుకుని ఉద్యోగాల వేటలో నిమగ్నమవుతున్నారు. ఇంటర్నెట్ ఇంకా స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి రావటంతో ఉద్యోగాలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని అరచేతిలో యాక్సెస్ చేసుకోగలుగుతున్నారు నేటి యువత.

ఇంకా చదవండి: ఆ 20 నగరాల్లో.. కొత్త శకం మొదలైందా..?

ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన సమాచారాన్ని అందించటంలో మొబైల్ యాప్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఉద్యోగాల రగంలో ఇప్పటికే రాణిస్తోన్న పలు వెబ్‌సైట్‌లు ఎక్స్‌‍క్లూజివ్‌గా ఈ యాప్స్‌ను అందిస్తున్నాయి. ఈ వెసలుబాటుతో మొబైల్ ఫోన్‌ల ద్వారానే ఉద్యోగాలను శోధించుకుని వాటికి దరఖాస్తు చేసుకునే వీలు ఉంటుంది. ఈ యాప్స్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసి ఆ దరఖాస్తు స్థితిగతులను ట్రాక్ చేసుకునే వెసలుబాటు కూడా ఉంటుంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న 10 బెస్ట్ ఆండ్రాయిడ్ జాబ్ హంటింగ్ యాప్స్‌ను మీకు పరిచయం చేస్తున్నాం..

ఉద్యోగాల కోసం 10 బెస్ట్ ఆండ్రాయిడ్ యాప్స్

ఉద్యోగాల కోసం 10 బెస్ట్ ఆండ్రాయిడ్ యాప్స్

నౌకరీ (Naukri)

ఆండ్రాయడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు తమతమ విద్యార్హతను బట్టి ఉద్యోగాలను వెతుక్కునేందుకు నౌకరీ జాబ్ పోర్టల్ బెస్ట్ ఆప్షన్.డౌన్‌లోడ్ లింక్

ఉద్యోగాల కోసం 10 బెస్ట్ ఆండ్రాయిడ్ యాప్స్

ఉద్యోగాల కోసం 10 బెస్ట్ ఆండ్రాయిడ్ యాప్స్

గ్లాస్‌డోర్ (Glassdoor)

డౌన్‌లోడ్ లింక్

ఉద్యోగాల కోసం 10 బెస్ట్ ఆండ్రాయిడ్ యాప్స్

ఉద్యోగాల కోసం 10 బెస్ట్ ఆండ్రాయిడ్ యాప్స్

మాన్స్‌టర్ జాబ్స్ (Monster Jobs)

డౌన్‌లోడ్ లింక్

ఉద్యోగాల కోసం 10 బెస్ట్ ఆండ్రాయిడ్ యాప్స్

ఉద్యోగాల కోసం 10 బెస్ట్ ఆండ్రాయిడ్ యాప్స్

ఫ్రీలాన్సర్ (Freelancer)

డౌన్‌లోడ్ లింక్

ఉద్యోగాల కోసం 10 బెస్ట్ ఆండ్రాయిడ్ యాప్స్

ఉద్యోగాల కోసం 10 బెస్ట్ ఆండ్రాయిడ్ యాప్స్

జాగ్రన్ జోష్ సర్కారీ నౌకరీ (Jagran Josh Sarkari Naukri)

డౌన్‌లోడ్ లింక్

ఉద్యోగాల కోసం 10 బెస్ట్ ఆండ్రాయిడ్ యాప్స్

ఉద్యోగాల కోసం 10 బెస్ట్ ఆండ్రాయిడ్ యాప్స్

షైన్ (Shine)

డౌన్‌లోడ్ లింక్

ఉద్యోగాల కోసం 10 బెస్ట్ ఆండ్రాయిడ్ యాప్స్

ఉద్యోగాల కోసం 10 బెస్ట్ ఆండ్రాయిడ్ యాప్స్

లింకిడిన్ జాబ్ సెర్చ్ (LinkedIn Job Search)

డౌన్‌లోడ్ లింక్

ఉద్యోగాల కోసం 10 బెస్ట్ ఆండ్రాయిడ్ యాప్స్

ఉద్యోగాల కోసం 10 బెస్ట్ ఆండ్రాయిడ్ యాప్స్

లెట్స్‌ఇంటర్న్ (Letsintern)

డౌన్‌లోడ్ లింక్

ఉద్యోగాల కోసం 10 బెస్ట్ ఆండ్రాయిడ్ యాప్స్

ఉద్యోగాల కోసం 10 బెస్ట్ ఆండ్రాయిడ్ యాప్స్

క్వికర్ (Quikr)

డౌన్‌లోడ్ లింక్

ఉద్యోగాల కోసం 10 బెస్ట్ ఆండ్రాయిడ్ యాప్స్

ఉద్యోగాల కోసం 10 బెస్ట్ ఆండ్రాయిడ్ యాప్స్

ఓఎల్ఎక్స్ (OLX)

డౌన్‌లోడ్ లింక్:

Best Mobiles in India

English summary
The 10 best job hunting apps on Android. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X