అడుగడుగునా విప్లవాత్మకం!

Posted By:

హరిత విప్లవం వైపు భారత్ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో అనేక నూతన ప్రాజెక్టులకు భారత సర్కారు శ్రీకారం చుట్టింది. సోలార్ విద్యుత్ ఉత్పత్తి విషయంలో గుజరాత్ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. (సింపుల్‌గా... దుమ్మురేపుతున్నాయ్!)

రాజస్థాన్‌లో ప్రపంచపు అతిపెద్ద సోలార్ ప్లాంట్: రాజస్థాన్ కేంద్రంగా ప్రపంచపు అతిపెద్ద సోలార్ ప్లాంట్‌ను భారత్ నిర్మిస్తోంది. రాజస్థాన్‌లోని సాంబార్ సరస్సు సమీపాన 23,000 ఏకరాల విస్తీర్ణంలో నెలొకల్పే ఈ ప్రాజెక్టు 4,000 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ మొత్తం దేతవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న సోలార్ శక్తితో మూడు రెట్టు అధికం. ఈ ప్రాజెక్టుకు సంబంధించి 1,000 మెగావాట్లతో కూడిన మొదటి దశ 2016 నాటికి పూర్తి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రూ.37వేల కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టు 2018 నాటికి పూర్తి అవుతుంది. పర్యావరణ పరీరక్షణే ధ్యేయంగా ఆవిర్భవించిన ‘ఎర్త్ డే'ను పురస్కరించుకుని పర్యావరణానికి అనుకూలమైన గ్రీన్ గ్యాడ్జెట్లను మీకు పరిచయం చేస్తున్నాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గ్రాసీ లాన్ గాడ్జెట్ ఛార్జింగ్ స్టేషన్

సోలార్ యాక్టివ్ స్పీకర్ ఆఫ్ ల్యాండ్‌పోర్ట్

ఆటోమూవర్ సోలార్ పవర్ లాన్ మూవర్

పోర్టబుల్ సోలార్ ఛార్జర్

గ్లోబ్‌ట్రాటర్ కిట్ విత్ ఏ ఫ్రీలోడర్

లార్ పవర్ బైక్ ల్యాంప్స్

పీ ఛార్జింగ్ బ్యాటరీలు

ఈజీ బ్లూమ్ గార్డెనర్ గాడ్జెట్

విండ్ అండ్ సన్ చార్జర్స్

లెమన్ పవర్ క్లాక్

డిజిటల్ పెట్ ప్లాంట్

లెక్సన్ బాంబో కాలుక్యులేటర్

డిజిటల్ ఎలక్ట్ర్రిక్ మోటర్ సైకిల్

బాంబో బైక్స్

జెట్రో కార్బన్ హోమ్

సోలార్ పవర్ మీడియా ప్లేయర్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సోలార్ రూఫ్‌టాప్స్: సోలార్ విద్యుత్ ఉత్పత్తికి గుజరాత్ ప్రభుత్వం అనుకూలమైన నిర్ణయాలతో పాటు మౌలిక వసుతలు కల్పించడంతో సోలార్ ప్రాజెక్టులకు గుజరాత్ కేంద్రబింధువుగా నిలిచింది. గుజరాత్‌లోని చారంకా గ్రామం గురించి ఇప్పటి వరకు బయట ప్రపంచానికి తెలియదు. ఇక్కడ ఎండ వేడిమి అధికంగా నమోదవుతుంటుంది. ఈ ప్రాంతం ఇప్పుటు సోలార్ ప్రాజెక్టుకు వేదికగా నిలిచింది. ఇక్కడి 214 మెగా వాట్ల గుజరాత్ సోలార్ పార్క్, చైనాలోని 200 మెగావాట్ల గోల్ మడ్ సోలార్‌పార్క్ కంటే పెద్దది.

టైడల్ ఎనర్జీ ప్లాంట్స్: భారత్ ఇప్పుడు టైడల్ ఎనర్జీ వైపు అడుగులు వేస్తోంది. పోర్చుగల ప్రపంచపు మొట్టమొదటి వేవ్ ఎనర్జీ క్షేత్రాన్ని ప్రారంభించింది. మన దేశానికి సంబంధించి గుజరాత్ రాష్ట్రంలో మొట్టమొదటి టైడల్ ఎనర్జీ‌ప్లాంట్‌ను స్థాపించనున్నారు.

English summary
Inspiring Green Gadgets for Earth Day. Read more in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot