శునకాల వెడ్డింగ్ : బిత్తరపోయిన ఇన్‌స్టాగ్రామ్

By Hazarath
|

పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు పెద్దలు. జీవితంలో ఒక్కసారే వచ్చే ఆ రాజభోగ జీవితాంతం గుర్తుండిపోయేలా ఎంతో ఖర్చు పెట్టి చేసుకుంటారు చాలామంది. అయితే ఇప్పుడు అలానే రెండు శునకరాజాలు తమ పెళ్లిని ఎంతో గ్రాండ్ గా చేసుకున్నాయి. ఎంతలా అంటే ఇయర్ స్టార్టింగ్ లోనే వెడ్డింగ్ ఆఫ్ ది ఇయర్ అనేంతగా ఈ ప్రత్యేక వేడుక నిలిచింది. ఇప్పుడు సోషల్ మీడియాలో లక్షలమంది ఫాలోయర్లతో పాపులర్ ఇవి అయిపోయాయి. అయితే ఈ వివాహం వెనుక పెద్ద చరిత్రే ఉంది. అదేమిటో మీరూ చూడండి.

Read more : మోడీ మేనియా కాదది ఫేక్ మేనియా !

ఈ వివాహ వేడుక తతంగం

ఈ వివాహ వేడుక తతంగం

ముందుగా ఈ వివాహ వేడుక తతంగం ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ అయింది.. అక్కడి లైకులే లైకులంటే నమ్మండి.

న్యూయార్క్ నగరంలోని ఒకప్పటి

న్యూయార్క్ నగరంలోని ఒకప్పటి

న్యూయార్క్ నగరంలోని ఒకప్పటి చారిత్రక ప్రాంత ఛల్సియా నైబర్ హుడ్ లోని.. హైలైన్ హోటల్ గతవారం రెండు శునక రాజాల కల్యాణ వైభోగానికి వేదికయ్యింది.

వివాహానికి కస్టమ్ మేడ్ మార్చెసా డ్రెస్ ను

వివాహానికి కస్టమ్ మేడ్ మార్చెసా డ్రెస్ ను

వివాహానికి కస్టమ్ మేడ్ మార్చెసా డ్రెస్ ను ధరించి పోజిచ్చిన వధువు... కావలియర్ కింగ్ ఛార్లెస్ స్పానియల్.. సుమారు మూడు లక్షల నలభై వేలమంది ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయర్స్‌ను సంపాదించి వార్తల్లో నిలిచింది.

లండన్ జ్యుయలర్స్ లో సుమారు లక్షా ముఫ్ఫై వేల డాలర్లకు

లండన్ జ్యుయలర్స్ లో సుమారు లక్షా ముఫ్ఫై వేల డాలర్లకు

అంతేకాదు లండన్ జ్యుయలర్స్ లో సుమారు లక్షా ముఫ్ఫై వేల డాలర్లకు కొన్ననెక్లెస్... ఆ శునకం నిశ్చితార్థం ఉంగరం స్థానాన్ని ఆక్రమించింది.

ఇదిలా ఉంటే వరుడు శునకం ఫిన్..

ఇదిలా ఉంటే వరుడు శునకం ఫిన్..

ఇదిలా ఉంటే వరుడు శునకం ఫిన్.. మాత్రం 16 వేలమంది ఫాలోయర్స్‌తో ఇన్ స్టాగ్రామ్‌లో నిరాడంబరంగా కనపడింది.

కుక్కలకోసం ప్రత్యేకంగా ఉండే

కుక్కలకోసం ప్రత్యేకంగా ఉండే

కుక్కలకోసం ప్రత్యేకంగా ఉండే ఖరీదైన దుకాణం రూపొందించిన తక్సేడో తో పాటు టోపీని ధరించి హుందాగా తయారయ్యింది.

శునకాల వెడ్డింగ్ పార్టీకి.

శునకాల వెడ్డింగ్ పార్టీకి.

శునకాల వెడ్డింగ్ పార్టీకి... ఇరువైపుల యజమానులే కాక, వారి వారి బంధుమిత్రులతోపాటు వారి పెంపుడు కుక్కలూ హాజరయ్యాయి. సుమారు రెండు వందల మంది హాజరైన ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.

అయితే ఈ హంగామా అంతా

అయితే ఈ హంగామా అంతా

అయితే ఈ హంగామా అంతా సామాజిక మీడియాలో స్థానం సంపాదించేందుకో, ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకో కాదని నిర్వాహకులు అంటున్నారు. దీనంతటికీ వెనుక సేవా ధృక్పధం దాగుందని చెప్పారు.

పెంపుడు జంతువుల సంరక్షణార్థం

పెంపుడు జంతువుల సంరక్షణార్థం

పెంపుడు జంతువుల సంరక్షణార్థం ఓ సేవా సంస్థకు సహాయం అందించేందుకే ఈ వేడుకను నిర్వహించినట్లు వారు చెప్పారు.

ఒక్కో టికెట్ 150 డాలర్లకు అమ్మగా

ఒక్కో టికెట్ 150 డాలర్లకు అమ్మగా

ఒక్కో టికెట్ 150 డాలర్లకు అమ్మగా వచ్చిన విరాళాన్ని ఆ సంస్థకు అందించారు.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. https://www.facebook.com/GizBotTelugu/


 

Best Mobiles in India

English summary
Here Write True puppy love! Instagram's most famous pooches WED in lavish ceremony complete with a custom Marchesa bridal gown and, of course, its very own hashtag

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X