యాపిల్ ఫోన్‌లకు అంత చరిత్ర ఉందా..?

|

మొబైల్ ఫోన్‌ల విభాగంలో విప్లవాత్మక మార్పులకు కారణమైన ‘యాపిల్ ఐఫోన్' సరికొత్త స్మార్ట్ మొబైలింగ్ అనుభూతులను యూజర్లకు చేరువచేసింది. ఒకే సమయంలో కంప్యూటింగ్ ఇంకా మొబైలింగ్ కార్యకలాపాలకు యాపిల్ అనుమతిస్తుంది. యాపిల్ ఐఫోన్‌లలో ప్రస్తుత వర్షన్‌గా ఐఫోన్6 ప్లస్ ఉంది.

ఇంకా చదవండి: లెనోవో ఏ6000 ప్లస్ వచ్చేసింది, ధర రూ.7,499

ప్రపంచానికి యాపిల్ కంప్యూటింగ్ ఉత్పత్తులను పరిచయం చేసిన స్టీవ్ జాబ్స్‌కు ప్రతి ఒక్కరూ థ్యాంక్స్ చెప్పుకోకతప్పదు. యాపిల్ మొట్టమొదటి ఐఫోన్‌ను జనవరి 2007 శాన్ ఫ్రాన్సిస్కోలో నిర్వహించిన మ్యాక్ వరల్డ్ కాన్ఫిరెన్స్‌లో జాబ్స్ ఆవిష్కరించారు. అయిన స్టీవ్ జాబ్స్ యాపిల్ ఐఫోన్‌ను ‘రివల్యూషనరీ ఇంకా మ్యాజికల్' ఉత్పత్తి‌గా అభివర్ణించారు. యాపిల్ కంపెనీ గురించి 10 ఆసక్తికర విషయాలను ఇప్పుడు ప్రస్తావించుకుందాం...

యాపిల్ కంపెనీ గురించి 10 ఆసక్తికర విషయాలు

యాపిల్ కంపెనీ గురించి 10 ఆసక్తికర విషయాలు

యాపిల్ ఐప్యాడ్ రెటీనా డిస్‌ప్లేను వాస్తవానికి తయారు చేసింది సామ్‌సంగ్.

యాపిల్ కంపెనీ గురించి 10 ఆసక్తికర విషయాలు

యాపిల్ కంపెనీ గురించి 10 ఆసక్తికర విషయాలు

యాపిల్ కంప్యూటర్ల దగ్గర పొగత్రాగితే వారంటీని కోల్పొవల్సి వస్తుంది.

యాపిల్ కంపెనీ గురించి 10 ఆసక్తికర విషయాలు

యాపిల్ కంపెనీ గురించి 10 ఆసక్తికర విషయాలు

యాపిల్ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 80,000కు పైగా ఉద్యోగులు ఉన్నారు.

యాపిల్ కంపెనీ గురించి 10 ఆసక్తికర విషయాలు

యాపిల్ కంపెనీ గురించి 10 ఆసక్తికర విషయాలు

యాపిల్ ప్రధాన కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు ఏడాదికి పొందే సగటు వేతనం 1,25,000 యూఎస్ డాలర్లు.,

యాపిల్ కంపెనీ గురించి 10 ఆసక్తికర విషయాలు

యాపిల్ కంపెనీ గురించి 10 ఆసక్తికర విషయాలు

2012లో యాపిల్ రోజుకు 3,40,000 ఐఫోన్‌లను విక్రయించగలిగింది.

యాపిల్ కంపెనీ గురించి 10 ఆసక్తికర విషయాలు

యాపిల్ కంపెనీ గురించి 10 ఆసక్తికర విషయాలు

యాపిల్ కంపెనీ ఆదాయం నిమిషానికి 300000 యూఎస్ డాలర్లు,

యాపిల్ కంపెనీ గురించి 10 ఆసక్తికర విషయాలు

యాపిల్ కంపెనీ గురించి 10 ఆసక్తికర విషయాలు

యాపిల్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు అప్పట్లో తన షేర్లను కేవలం 800 డాలర్లకు విక్రయించారు. ఇప్పుడు వాటి విలువ 35 బిలియన్ డాలర్లు.

యాపిల్ కంపెనీ గురించి 10 ఆసక్తికర విషయాలు

యాపిల్ కంపెనీ గురించి 10 ఆసక్తికర విషయాలు

సిరి వాయిస్ యాప్‌కు చెప్పే ప్రతి మాట యాపిల్ కంపెనీని పంపబడుతుంది. ఆ పదాలను విశ్లేషించి స్టోర్ చేస్తారు.

యాపిల్ కంపెనీ గురించి 10 ఆసక్తికర విషయాలు

యాపిల్ కంపెనీ గురించి 10 ఆసక్తికర విషయాలు

యూఎస్ ఖజానాతో పోలిస్తే యాపిల్ ఎక్కవ ఆపరేటింగ్ క్యాష్‌ను కలిగి ఉంది.

యాపిల్ కంపెనీ గురించి 10 ఆసక్తికర విషయాలు

యాపిల్ కంపెనీ గురించి 10 ఆసక్తికర విషయాలు

ప్రపంచవ్యాప్తంగా ఒక్క సెకను కాలంలో డౌన్‌లోడ్ కాబడుతున్న యాపిల్ అప్లికేషన్ల సంఖ్య 800.

Best Mobiles in India

English summary
Interesting Facts about Apple, You Have Not Heard Before. Read more in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X