బిల్‌ గేట్స్ ఇంట్లో సంచలనం, మరెన్నో..

Posted By:

ఈ ఆధునిక జనజీవన స్రవంతిలో ప్రతి ఒక్కరికి టెక్నాలజీ ఎంతో అవసరం. టెక్నాలజీని అభివృద్థి చేయటంలో నాటి నుంచి నేటి వరకు ప్రయోగాల పరంపర కొనాసాగుతూనే ఉంది. ఇన్ని సంవత్సరాల సుధీర్ఘ ప్రస్థానంలో టెక్నాలజీ గురించి మనిషి అనేక విషయాలను తెలుసుకోగలిగాడు. ప్రపంచాన్ని శాసిస్తోన్న టెక్నాలజీ గురించి మీకు తెలియని పలు ఆసక్తికర విషయాలను మీ ముందుకు తీసుకువస్తున్నాం...

Read More : మీ స్మార్ట్‌ఫోన్, మీ ప్రతి కదలికను పసిగడుతోందా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బిలి గేట్స్ ఇంటిని మ్యాకింతోష్ కంప్యూటర్ సహాయంతో

టెక్నాలజీ గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు

బిలి గేట్స్ ఇంటిని మ్యాకింతోష్ కంప్యూటర్ సహాయంతో డిజైన్ చేయటం అప్పట్లో పెద్ద సంచలనంగా నిలిచించి. అప్పట్లో మైక్రోసాఫ్ట్, యాపిల్ కంపెనీల మద్య హోరాహోరిగా పోటి నడిచేది. ఈ నేపథ్యంలో బిల్ గేట్స్ ప్రయివేట్ మానిషన్ యాపిల్ కంపెనీ డిజైన్ చేసిన మ్యాకింతోష్ కంప్యూటర్  సహాయంతో డిజైన్ చేయటం విశేషం.

కళ్లను నిమిషానికి 20 సార్లకు పైగా బ్లింక్ చేయవల్సి ఉండగా

టెక్నాలజీ గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు

కళ్లను నిమిషానికి 20 సార్లకు పైగా బ్లింక్ చేయవల్సి ఉండగా, కంప్యూటర్ మంది పనిచేస్తోన్న అతధ్యిక శాతం మంది యూజర్లు అత్యధికంగా నిమిషానికి 7 సార్లు మాత్రమే తమ కళ్లను బ్లింక్ చేస్తున్నారు.

వెబ్ కన్నా ముందు ఈమెయిల్‌ను కనుగొన్నారు

టెక్నాలజీ గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు

వెబ్ కన్నా ముందు ఈమెయిల్‌ను కనుగొనటం జరిగింది. అలాంటి, ఈమెయిల్ వ్యవస్థను ఇప్పటికి కూడా మనం వినియోగించుకోగలుగుతున్నాం. ఎంత గొప్పో చూడండి.

మొదటి కంప్యూటర్ మౌస్‌

టెక్నాలజీ గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు

మొదటి కంప్యూటర్ మౌస్‌ను కొనుగొన్న వ్యక్తి డగ్ ఇంగిల్‌హార్డ్. 1964లో ఆయన చక్కతో ఈ మౌస్‌ను అభివృద్థి చేయగలిగారు

టైపిస్ట్ చేతివేళ్లు సగటు వేగం 12.6 మైళ్లు

టెక్నాలజీ గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు

ఒక రెగ్యులర్ పనిదినంలో భాగంగా టైపిస్ట్ చేతివేళ్లు సగటు వేగం 12.6 మైళ్లు.

ప్రముఖ రిటైలర్ ఈబే

టెక్నాలజీ గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు

ప్రముఖ రిటైలర్ ఈబే సెకనకు 680డాలర్లు విలువ చేసే లావాదేవీలను నిర్వహిస్తోంది.

మొదటి ఆన్‌లైన్ అడ్వర్‌టైజెమెంట్‌

టెక్నాలజీ గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు

మొదటి ఆన్‌లైన్ అడ్వర్‌టైజెమెంట్‌ను తొలిసారిగా 1994లో వెలుగులోకి వచ్చింది.

 

ప్రపంచవ్యాప్తంగా 17 బిలియన్ల డివైస్‌లు

టెక్నాలజీ గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు

ప్రపంచవ్యాప్తంగా 17 బిలియన్ల డివైస్‌లు ఇంటర్నెట్‌తో కనెక్ట్ అయి ఉన్నట్లు ఓ అంచనా.

100 కోట్ల ఇన్‌స్టెంట్ మెసెంజర్ అకౌంట్లు

టెక్నాలజీ గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు

100 కోట్ల ఇన్‌స్టెంట్ మెసెంజర్ అకౌంట్లు రోజువారి కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్నట్లు ఓ అంచనా.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Interesting Technolgy Facts, that will shock you. Read More in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting