వామ్మో!! అమెరికాలో అన్ని బూతు వెబ్‌సైట్‌లా?

|

ఇంటర్నెట్ ఫోర్నోగ్రఫీ మరింతగా వికృతరూపం దాల్చుతోంది. తాజాగా వెల్లడైన గణాంకాలు దిమ్మతిరగే నిజాలను బహర్గితం చేసాయి. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో అత్యధిక పోర్న్ వెబ్‌సైట్‌లు ఉన్నాయి...? వాటిలో అత్యధికంగా రిజిస్టర్ కాబడిన డొమైన్ నేమ్స్ (.com.org .net .co.uk .de etc.)) ఏంటి..? తదితర అంశాలకు సంబంధించి డిసెంబర్ 2011 నుంచి అగష్టు 2013 వరకు మెటాకిర్ట్ బ్లాగ్ నిర్వహించిన సర్వేలో బహిర్గతమైన ఆసక్తికర సమాచారాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాం.........

రక్షాబంధన్ స్పెషల్: ఫోటో పంపండి.. స్మార్ట్‌ఫోన్ గెలుచుకోండి

‘సెక్స్‌టింగ్' ఉచ్చులో యువత!

కమ్యూనికేషన్ విభాగంలో విప్లవాత్మక మార్పులకు కారణమైన ఇంటర్నెట్ సమాజం పై రెండు విధాలుగా ప్రభావం చూపుతోంది. ఒకటి మంచి మార్గం కాగా రెండవది చెడు మార్గం. లక్షలాది పోర్న్ సైట్‌లకు వేదికగా నిలుస్తున్న ఇంటర్నట్ యువత భవిష్యత్‌ను నాశనం చేస్తోంది. పోర్న్ వెబ్‌సైట్‌ల పై నియంత్రణ లేని ఇండియా వంటి దేశాల్లో ఈ జాడ్యం మరింత ముదిరిపోతోంది. చైనా, సౌదీ ఆరేబియా వింటి దేశాలు పోర్న్ వెబ్‌సైట్‌ల పై కాస్తో కూస్తో నియంత్రణ విధిస్తున్నాయి. పోర్న్ వెబ్‌సైట్‌లు నేటి యువతరంలో బలాత్కార ధోరణిని అలవరుస్తున్నాయి విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల కాలంలో విస్తరిస్తున్న విష సంస్కృతులలో ‘సెక్స్‌టింగ్' ఒకటి. అశ్లీల ఇంకా అసభ్యకర సందేశాలను సెల్‌ఫోన్ ద్వారా మిత్రులతో షేర్ చేసుకోవటాన్ని టెక్స్టింగ్ అంటారు. ఈ విష సంస్కృతి రోజు రోజుకు విస్తరిస్తుండటంతో అనేక సమాజ విలువలు దిగజారి పోతున్నాయి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

గిజ్‌బాట్ ఫోటోగ్యాలరీ మీ కోసం.

వామ్మో!! అమెరికాలో అన్ని బూతు వెబ్‌సైట్‌లా?

వామ్మో!! అమెరికాలో అన్ని బూతు వెబ్‌సైట్‌లా?

అత్యధిక పోర్న్ వెబ్‌సైట్‌లను కలిగి ఉన్న టాప్ -10 దేశాలు.

అశ్లీల డేటాతో కూడిన 4.2మిలియన్ డొమైన్‌లతో 428మిలియన్ల పోర్న్ పేజీలను కలిగి అమెరికా అగ్రస్థానంలో ఉంది.

వామ్మో!! అమెరికాలో అన్ని బూతు వెబ్‌సైట్‌లా?

వామ్మో!! అమెరికాలో అన్ని బూతు వెబ్‌సైట్‌లా?

అమెరికా దేశంలో పోర్న్ వెబ్‌సైట్‌లు నిర్వహిస్తున్న టాప్-10 రాష్ట్రాల గణంకాలు.

600శాతం పోర్న్ వెబ్‌సైట్‌ల నిర్వహణతో కాలీఫోర్నియా రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది.

వామ్మో!! అమెరికాలో అన్ని బూతు వెబ్‌సైట్‌లా?

వామ్మో!! అమెరికాలో అన్ని బూతు వెబ్‌సైట్‌లా?

పోర్న్ వెబ్‌సైట్‌ల నిర్వహణలో భాగంగా అత్యధికంగా ఉపయోగించిన డొమైన్ పేర్లు.

వామ్మో!! అమెరికాలో అన్ని బూతు వెబ్‌సైట్‌లా?

వామ్మో!! అమెరికాలో అన్ని బూతు వెబ్‌సైట్‌లా?

అత్యధిక పోర్న్ వెబ్‌సైట్‌లను కలిగి ఉన్న టాప్ 20 దేశాల సమాచారం.

సమాచారం మూలం: http://blog.metacert.com/where-to-find-pornography/#.UhNA_lA3Ayi

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X