ఆ ఇంట్లో ఉంటే స్వర్గంలో ఉన్నట్లే

Written By:


మీరు ఒకే ఇంట్లో రోజు గడిపి బోర్ గా పీలవుతున్నారా..అయితే మీకు అదిరిపోయే ఇల్లును తొందరలో బయటకు తీసుకురానున్నారు. స్మార్ట్ ఫోన్లలాగా స్మార్ట్ హౌస్ లు కూడా థొందరలో పట్టాలెక్కనున్నాయి. ఇక ఆ ఇంట్లోపసకల సౌకర్యాలు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఆ ఇంట్లో ఉంటే మీరు స్వర్గంలో ఉన్నట్లే అనిపిస్తుంది కూడా.. మరి అలాంటి ఇల్లు ఎక్కడ ఉంది ఎవరు కడుతున్నారు ఇలాంటి విషయాలు తెలుసుకుందాం.

Read more:కళ్లజోడుతో బాహుబలి కొండలు ఎక్కేయండి

న్యూజిలాండ్ కు చెందిన జాన్ విలియమ్స్ అనే ఆయనకు ఈ గుహ లాంటి ఇల్లును నిర్మించాలని ఆలోచన వచ్చిందట. అది ఎంతో ఎత్తున ఆకాశహర్మ్యాలను తాకే విధంగా ఇంకా చుట్టూ గుహాలగా దీన్ని డిజైన్ చేయాలనుకుంటున్నారు.ఆయన స్వతహాగా ప్లాస్టిక్ ఇంజనీర్ అలాగే గ్రాఫిక్ డిజైనర్ కావడంతో ఇటువంటి ఇంటికి రూపకల్పన చేశారు. సౌరశక్తితో ఈ ఇంటికి వెలుగులు విరజిమ్మతాయి. ఇల్లు విండో ఆకారంలో ఉంటుంది. అందులో అన్ని సదుపాయాలు మీకు లభిస్తాయి. వాటికి సంబంధించిన ఫోటోలను ఓ సారి చూద్దాం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గుహ లాంటి ఇల్లు ఇవే..ఇందులో సకల సౌకర్యాలు ఉంటాయి.

గుహ లాంటి ఇల్లు ఇవే..ఇందులో సకల సౌకర్యాలు ఉంటాయి.

గుహ లాంటి ఇల్లు ఇవే..ఇందులో సకల సౌకర్యాలు ఉంటాయి.

గుహ లాంటి ఇల్లు ఇవే..ఇందులో సకల సౌకర్యాలు ఉంటాయి.

గుహ లాంటి ఇల్లు లోపలి భాగం 

గుహలాంటి ఇంట్లో ని బెడ్ రూం 

గుహలాంటి ఇంట్లో లోపలి సోఫా సెట్ 

గుహలాంటి ఇల్లు ఆకాశహర్మం పై బాగం 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Jono Williams has taken the concept of the man-cave to new heights. Looking something like a giant steel lollipop, Williams' Skysphere is a solar-powered, Android-controlled hideaway perched high above the New Zealand countryside that would put even the most painstakingly decked-out shed to shame.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot